tag:blogger.com,1999:blog-11524173853414763432024-02-08T18:18:08.983+05:30తెలుగుదనం.కో.ఇన్ బ్లాగు"తెలుగుదనం.కో.ఇన్" సందర్శకులకోసం, వారం వారం తెలుగుదనంలో జతచేసే క్రొత్త విషయాలను ఇక్కడ ప్రకటిస్తున్నాము.మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comBlogger1247125tag:blogger.com,1999:blog-1152417385341476343.post-50713141339154449062010-10-17T18:04:00.000+05:302010-10-17T18:07:31.414+05:30పండుగలు - దుర్గాష్టమి, మహర్నవమి, దసరా/విజయదశమిఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ 'దసరా' లేక 'దేవీ నవరాత్రులు' అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో, పూర్వం రాజులు ఈశుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది. [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-7751518159663640312010-10-02T10:13:00.000+05:302010-10-02T10:14:35.374+05:30పండుగలు - గాంధి జయంతిగాంధి! ఈ పేరు స్ఫురణకు రాగానే చంటి పిల్లలనుంచి చరమాంకానికి చేరువవుతున్న వృద్ధుల వరకు ఒకే భావన ఉప్పొంగుతుంది. మన "బాపు" అంటూ ప్రతి ఇంటా ఆ పేరు జేగంటై మ్రోగుతుంది. ఆయన గురించి అందరి అభిప్రాయం ఒక్కటే. ఆయన మహాత్ముడు. మహా వైశాల్యంగల ఒక దేశ ప్రజానీకాన్ని ఒకే తాటిపై నడిపించగలిగిన మహిమాన్వితుడు. తనపట్ల ఏకైక భావనను ఏక కాలంలో కలిగేట్లు చేయగలిగిన సమ్మోహన శక్తి కలిగిన గాంధి ప్రపంచ దేశాల్లోనూ అదే విధమైన అభిమానాన్ని పొందినవాడు కావడం ఒక చారిత్రక విప్లవం. ఇది మరే ఇతర నాయకుడికీ సాధ్యంకాని మహాద్భుత విశేషం. ఒక సాధారణ మనిషి అసాధారణ స్థాయికి ఎలా ఎదగగలిగాడు? ఏ ప్రతిఫలాపేక్షను ఆశించి తెల్ల దొరతనాన్ని ప్రశ్నించాడు? ఏ లక్ష్యం కోసం వారిని ప్రతిఘటించాడు? అని ప్రతి భారతీయుడూ ఈ ప్రశ్న కోసం సమాధానం వెదుక్కుంటే తాను తన దేశానికి ఏం చెయ్యాలో బోధపడుతుంది. [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-38173370516460079932010-09-10T16:45:00.000+05:302010-09-10T16:47:19.900+05:30పండుగలు - రంజాన్పవిత్రతే పరమపదసోపానంగా ముస్లిం సోదరులు భావించే మాసం రంజాన్. రంజాన్ మాసంలో పసిపిల్లలనుంచి పెద్దవారి వరకు హృదయాలు పవిత్ర భావనతో నిండిపోతాయి. మానవాళికి ముక్తి మార్గాన్ని చూపించేందుకు దైవం పంపిన పరమ పవిత్రమైన "ఖురాన్" గ్రంధం అవతరించిన మాసమిది. అందుకే ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది.

ఆత్మ ప్రక్షాళనకు త్రికరణశుద్ధితో ఉపవాసం ఉండడమే ఎకైక మార్గమని బోధించిన దేవుని ఆదేశానుసారం గురువారం సాయంత్రం నెల పొడుపును చూసిన తరువాత శుక్రవారం సూర్యోదయ సమయంలో జరుపుకునే 'సహరీ'తో ఉపవాసాలు ప్రారంభమవుతాయి. [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-18277553520854217512010-09-10T16:38:00.003+05:302010-09-10T16:45:23.457+05:30పండుగలు - వినాయక చవితిశ్రీ వినాయక వ్రతకల్పము:

మన దేశంలో మొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కూడా ఆయనన్నే. పూర్ణకుంభంలాంటి ఆ దేహం, బాన వంటి కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, మేధస్సుకు సంకేతాలు. వక్రతుండము ఓంకార ప్రణవనాదానికి ప్రతీక. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఒక చిన్న ఎలుక. అదే ఆత్మలోని చమత్కారం. ఆ పొట్టను చుట్టి ఉండే నాగము (పాము) శక్తికి సంకేతం. నాలుగు చేతులు మానవాతీత సామర్ధ్యాలకు, తత్వానికి సంకేతం. చేతిలో ఉన్న పాశ, అంకుశములు బుద్ధి, మనసులను సన్మార్గంలో నడిపించు సాధనాలకు ప్రతీకలు. మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే. [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-73354915864191673342010-09-04T20:13:00.001+05:302010-09-04T20:16:06.705+05:30పండుగలు - ఉపాధ్యాయ దినోత్సవంనవ నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి

ఐనా ఆదియుగంనుండీ ఆధునిక శకం వరకూ ఆయనే ఋషి

జాతి జీవన వికాస మార్గదర్శకుడతడు

సమాజ దేవాలయానికి సిసలైన పురోహితుడు

అతడు... ఉపాధ్యాయుడు - సృష్టి స్థితి లయల నిర్దేశకుడు !

పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమోగానీ, ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు. పాఠశాలకూ, పాఠ్య బోధన ద్వారా ప్రగతిని నిర్దేశించే ఉపాధ్యాయుడికీ సంబంధం పాఠశాల ప్రాంగణంతో ముడిపెట్టకూడదు. ఉపాధ్యాయుడంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తే కానక్కరలేదు. బ్రతుకుతెరువుకోసం పాఠాలు చెప్పుకునే ప్రతివ్యక్తీ ఉపాధ్యాయుడే, బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడూ ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు ఎక్కడివాడైనా ఆయన స్థానం అత్యుత్తమమైనది. అనిర్వచనీయమైనది. ఆయన తరగతిలో చెప్పే ప్రతి పాఠమూ ఒక సూక్తి వంటిది. [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-84576856448871850662010-09-01T14:52:00.002+05:302010-09-01T14:57:04.017+05:30పండుగలు - కృష్ణాష్టమిశ్రీ ముఖనమ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాల్గవపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల పుత్రునిగా "శ్రీకృష్ణుడు" జన్మించాడు. అంటే! (క్రీస్తు పూర్వం 3228వ సం||)

జయతు జయతు దేవో దేవకీ నందనోయం

జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీపః

జయతు జయతు మేఘ శ్యామలః

కోమలాంగో జయతు జయతు పృధ్వీభారనాశో ముకుందః|| [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-54936826680950593912010-08-14T13:35:00.001+05:302010-08-14T13:39:01.377+05:30సంస్కృతి, సాంప్రదాయాలు - స్వాతంత్ర్య దినోత్సవం"దెబ్బతీయడం గొప్ప కాదు, దెబ్బను సహించడం గొప్ప. అందుకు ఎంతో ఆత్మస్థైర్యం కావాలి" అని నిరూపించిన మహాత్మా గాంధి అడుగుజాడలు ప్రతి భారతీయునికీ మార్గదర్శకాలు. దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి ఒక స్థిరమైన ఆశయంతో వచ్చిన ఆయన అడుగు వెంట జాతి యావత్తూ అడుగులేసింది. అప్పటివరకు స్వతంత్ర భారతదేశం కోసం ఓ ప్రణాళిక అంటూ ఏదీ లేక అస్తవ్యస్తంగా చిత్తమొచ్చినట్లు నడిచిన భారత ప్రజలకి ఆయన అడుగుజాడలే దిశా, నిర్దేశాలయ్యాయి. అవే ఆదర్శనీయాలయ్యాయి. ప్రజాగ్రహం స్థానంలో సత్యాగ్రహం; ఆక్రోశం, ఆవేశాల స్థానంలో అహింసను ఆయుధాలుగా ఆయన మలచిన తీరు ప్రపంచ దేశాలను ఆశ్చర్యచకితుల్ని చేసింది. అప్పటివరకు తాము ఆడిందే ఆటగా భావించిన బ్రిటిష్ ప్రభుత్వానికి ఆట కట్టించినట్లయ్యింది. అది వ్యక్తి సత్యాగ్రహం కావచ్చు, దండి సత్యాగ్రహం కావచ్చు, సహాయ నిరాకరణ కావచ్చు, క్విట్ ఇండియా కావచ్చు ... ఆయన చేపట్టిన ఏ ఉద్యమానికైనా ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారు. వందే మాతరం అంటూ ముక్తకంఠంతో సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-51651193712303703652010-06-11T10:13:00.001+05:302010-06-11T10:28:34.195+05:30ఎందుకు, ఏమిటి, ఎలా ... - పిల్లి - పులి కళ్ళురాత్రి వేళల్లో కాంతి పడితే పిల్లి - పులి కళ్ళు లాంటి జంతువుల కళ్ళు మెరుస్తాయెందుకు అనే విషయం మీకు తెలుసా ! తెలియకపోతో ఇది ఓక సారి చదవండి.
పిల్లి, పులి లాంటి జంతువుల కను గుడ్డు పై భాగంలో... [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-91215645890414314702010-06-11T09:58:00.002+05:302010-06-11T10:13:26.174+05:30వంటలు - బాదంపాక్కావలసిన వస్తువులు:
బాదంపప్పులు - అరకిలో.
నెయ్యి - 300 గ్రాములు.
పంచదార - 400... [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-31554682881650962192010-06-10T09:55:00.000+05:302010-06-10T10:02:23.595+05:30భరతమాత బిడ్డలు - దుగ్గిరాల గోపాలకృష్ణయ్యస్వాతంత్ర యోధులలో ఇతడొక ప్రముఖ ఆంద్రుడు. ఇతనిని "ఆంద్రరత్న" అని అంటారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 1889లో కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు అనే గ్రామంలో జన్మించారు. బాల్యంలోనే ఇతని తల్లిదండ్రులు మరణించారు. అందుకని ఇతని పినతండ్రి పోషణలో విద్యావంతుడైనాడు. ఇతనికి "దుర్గాభవానమ్మ"తో చిన్న వయస్సులోనే... [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-53184224521223288422010-06-10T09:49:00.000+05:302010-06-10T09:53:32.719+05:30ఆహార పోషణ సూచిక - సెలవుల్లో నాజూకు పొందటం కోసం...సెలవులు వస్తే పెద్దా చిన్నా అందరికీ ఆటవిడుపే. విందులు, వినోదాలకు హద్దు ఉండదు. ముఖ్యంగా తినే చిరుతిళ్ళకు లెక్కలేదు. డైట్ గురించి అస్సలు పట్టించుకోరు. దాంతో లావవుతారు. ఆరోగ్యకరమైన ఆహారప్రణాళిక లేకుండా తినడం వల్ల పెరిగిన లావు కాస్తా ముందు ముందు భారీ కాయంగా మారే ప్రమాదం వుంది. ఈ టైములో... [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-41237174797156230132010-06-09T10:22:00.001+05:302010-06-09T10:53:31.312+05:30దేశభక్తి గీతాలు - కోహినూరుతెనుగు తల్లీ! నీకు జోహారు
దేశమాతా! నీకు జేజేలు
నిను జూచి నిను బాడి నిను గొల్పు వేళ నా
కను లాణిముత్యాల గనులుగా నగు నహొ! ||తెనుగు తల్లీ!||
నీ పాలు జుంటి తేనియల తేటలో... [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-86540931735350892032010-06-09T10:03:00.001+05:302010-06-09T10:07:09.770+05:30వంటలు - కాకరకాయ వేపుడుకావలసిన వస్తువులు:
కాకరకాయలు - పావు కిలో.
కారం - తగినంత.
ఉప్పు - తగినంత.
నూనె - వేయించడానికి ... [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-66196338532334413482010-06-07T11:28:00.001+05:302010-06-07T11:32:01.379+05:30సంస్కృతి, సాంప్రదాయాలు - భక్తి గీతాలురామరామ రఘురామ అని పాడుతున్న హనుమా...
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-5367092491945613992010-06-07T11:19:00.001+05:302010-06-07T11:21:54.086+05:30భక్తి సుధ - హనుమాన్ చాలీసాఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం ||
తరుణార్క ప్రభోశాన్తం రామదూతం నమామ్యహం ||
శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం, ప్రకీర్తి ప్రదాయం, భజే వాయుపుత్రం, భజే వాలగాత్రం... [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-60643696840789476702010-06-07T11:10:00.002+05:302010-06-07T11:22:42.462+05:30దేవుళ్ళ చిత్రపటాలుఆంజనేయ స్వామి
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-82703382629026882010-06-07T09:53:00.001+05:302010-06-07T11:08:26.426+05:30పండుగలు - హనుమజ్జయంతిమన భారతదేశములో పల్లెలు, పట్టణాలు అని భేదము లేకుండా ప్రతీ చోట రామాలయమో లేక ప్రత్యేకించి హనుమంతుని శిలా విగ్రహరూపంతో కూడిన ఆలయమో లేకుండా ఉండవు అనుటలో అతిశయోక్తిలేదేమో! అటువంటి శ్రీహనుమంతుని జన్మవృత్తాంత విశేషాలు ఏమిటో సమీక్షగా తెలుసుకుందాం! వీటిలోను అనేక విభిన్న గాధలు కానవసన్నాయి.
ఎక్కడెక్కడ రామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో ఆంజనేయస్వామి అక్కడ శిరసాంజలి ఘటించి ఆనంద బాష్పపూరిత నయనాలతో పరవశించి నాట్యం చేస్తూ ఉంటాడంటారు. ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం. శ్రీరాముని బంటుగా రాక్షస మూకకు, దుర్మార్గుల పాలిట... [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-11551041324443179192010-06-05T15:05:00.002+05:302010-06-05T15:11:11.201+05:30వ్యాయామ శిక్షణ - బరువు తగ్గించేందుకు పంచసూత్రాలుకళ్లెదురుగా ఘుమఘుమ వాసనల వేపుళ్లు... సమోసాలు... కాని తింటే బరువు పెరుగుతామన్న బాధ... అయినా సరే తినాలన్న కోరికకు కళ్లెం వేయలేక కేలరీలు పెంచుకునేవాళ్లు ఎంతోమంది ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు అలాంటి పదార్థాలు కనిపించకుండా జాగ్రత్త తీసుకోవడం మేలు కదూ. అతిగా తినడాన్ని ప్రోత్సహించే పరిసరాలు లేకుండా చూస్తే చాలావరకుబరువు తగ్గించుకునేందుకు వీలవుతుంది. కేలరీలు పెంచే ఆహరం తీసుకోవాలనే కోరికను అదుపులో ఉంచడానికి సహయపడేందుకే ఈ అయిదు చిట్కాలు...
కేలరీలను పెంచేవి, మీకు బాగా ఇష్టమైనవి అయిన పదార్థాలను అన్నింటికన్నా... [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-14942431738741981132010-06-04T10:43:00.000+05:302010-06-04T10:44:31.019+05:30పిల్లల ఆటలు - అయిస్ - బాయ్ఎంతమంది ఆడవచ్చు : పది మందిలోపు పాల్గొనవచ్చు.
ఈ ఆటలో ముందుగా పంటలేసి దొంగైన బాలుడు 15 లేదా 20 అడుగుల దూరం... [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-68505417975537579382010-06-04T10:17:00.002+05:302010-06-04T10:41:58.747+05:30లాలి పాటలు - జో అచ్యుతానందజో అచ్యుతానంద జోజో ముకుందా
రార పరమానంద రామ గోవిందా ||జోజో||
నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగా
నందముగ వారిండ్ల నాడుచుండగ
మందలకు దొంగ మా ముద్దురంగ ||జోజో||... [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-21876034051545766132010-06-03T10:27:00.002+05:302010-06-03T10:35:58.488+05:30ఎందుకు, ఏమిటి, ఎలా - లేత ఆకుల రంగు ఎరుపు ఎందుకు?మామిడి, వేప, గులాబి లాంటి చెట్ల చిగుళ్ళు లేత గులాబి రంగులో ఉండడం మనకు తెలుసు. క్రమేపీ అవే ఆకుపచ్చ రంగులోకి మారుతుంటాయి. దీనికి కారణమేంటో తెలుసా? ఆకుల్లో ఉండే రకరకాల పదార్థాలే!
చెట్ల ఆకుల్లోని ఒక్కో పదార్థానికి ఒక్కో ప్రత్యేకమైన రంగు ఉంటుంది. ఉదాహరణకు క్లోరోఫిల్... [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-52961929154345225242010-06-03T10:13:00.000+05:302010-06-03T10:22:36.386+05:30పిల్లల ఆటలు - గాడిద తోకఎంతమంది పాల్గొనవచ్చు : 10
ఆడే స్థలం : గదిలో
కావలసిన వస్తువులు : డ్రాయింగ్ షీట్ లు, స్కెచ్ పెన్నులు
ఆటగాళ్ళ వయస్సు : 6 నుండి... [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-23736847675535335832010-05-26T16:22:00.002+05:302010-05-26T16:31:19.935+05:30వంటలు - డచెస్ ఆఫ్ విండ్స్టర్కావలసిన వస్తువులు:
ఆపిల్ - సగం
ఖర్జూరం - 50 గ్రా
పాలు - 300 ఎం.ఎల్... [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-13589599245612531332010-05-26T16:13:00.000+05:302010-05-26T16:21:25.374+05:30భరతమాత బిడ్డలు - బుద్ధుడుపేరు : బుద్ధుడు
తండ్రి పేరు : శుద్దోదనుడు
తల్లి పేరు : మాయాదేవి
పుట్టిన తేది : క్రీ.పూ. 563
పుట్టిన ప్రదేశం : లుంబినీ వనం... [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1152417385341476343.post-40683218427561847872010-05-24T16:53:00.002+05:302010-05-24T16:59:43.629+05:30సంఖ్యా పర్వం - ఏకాక్షిశుక్రాచార్యుడు. ఈయన రాక్షసులకు గురువు. మృత సంజీవిని విద్య తెలసిన వాడు.
బలి చక్రవర్తి దగ్గరకు వామనుడు వచ్చి 3 అడుగుల భూమి అడిగెను. అంతకంటే అధికమైన వరమును కోరుకొమ్మని బలి చెప్పెను. అప్పుడు శుక్రాచార్యుడు, "ఆ అడుగు చున్నవాడు... [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
మురళీ కృష్ణ [Murali Krishna]http://www.blogger.com/profile/09157621406161196211noreply@blogger.com