కర్నూలు జిల్లాలో నల్లమల అడవులు - నల్లమల కొండలు. ప్రకృతి అందాలన్నింటినీ ఈ మహారణ్యంలో దాచుకున్నది. పర్వతారణ్య ప్రాంతంలో పదిలంగా సముద్రపు మట్టానికి 458 మీ. ఎత్తున కొండ కొమ్మన వెలసిన, పురాణ ప్రసిద్ధమైన అనాది శివక్షేత్రము. శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి ఆలయం. ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల నుండి బస్సులు నడుస్తూవున్నాయి. కొన్నాళ్ళ క్రిందట వరకు జీర్ణావస్థలోనున్నా ఇటీవల ఆలయం పునరుద్ధరించబడింది. [ ఇంకా ]
Thursday, August 2
భక్తి సుధ - శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్
పూర్వపీఠిక:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే
వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ [ ఇంకా ]
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే
వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ [ ఇంకా ]
వంటలు - కందిపొడి
కావలసిన వస్తువులు:
కందిపప్పు - అర కిలో.
పెసరపప్పు - పావు కిలో.
తెల్ల (పొట్టులేని) మినపప్పు - పావు కిలో.
శనగపప్పు - పావు కిలో.
జీలకర్ర - 25 గ్రా.
కారం - 50 గ్రా.
ఉప్పు - సరిపడినంత.
కందిపప్పు - అర కిలో.
పెసరపప్పు - పావు కిలో.
తెల్ల (పొట్టులేని) మినపప్పు - పావు కిలో.
శనగపప్పు - పావు కిలో.
జీలకర్ర - 25 గ్రా.
కారం - 50 గ్రా.
ఉప్పు - సరిపడినంత.
తయారు చేసే విధానం :
ఖాళీ మూకుడును వేడిచేసి పప్పులన్నిటిని నూనె లేకుండానే ఘుమఘుమ వాసనవచ్చేలా విడివిడిగా వేయించాలి. [ ఇంకా ]
శతకాలు - భాస్కర శతకము
అడిగిన యట్టి యాచకుల యాశ లెఱుంగక లోభవర్తియై
కడపిన ధర్మ దేవత యొకానొకయప్పుడు నీదువాని కె
య్యెడల నదెట్లు పాలు తమికిచ్చునెయెచ్చటనైన లేగలన్
గుడువంగ నీనిచో గెరలి గోవులు తన్నునుగాక భాస్కరా. [ ఇంకా ]
కడపిన ధర్మ దేవత యొకానొకయప్పుడు నీదువాని కె
య్యెడల నదెట్లు పాలు తమికిచ్చునెయెచ్చటనైన లేగలన్
గుడువంగ నీనిచో గెరలి గోవులు తన్నునుగాక భాస్కరా. [ ఇంకా ]
Wednesday, August 1
వంటలు - అరటి కాయ మామిడి ఇగురు
కావలసిన వస్తువులు:
అరటికాయలు - 3.
పచ్చిమామిడి - 2.
ఉల్లిపాయ - 1.
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూను.
పోపు దినుసులు - 1/2 టీ స్పూను.
మిర్చి పొడి - 2 టీ స్పూన్లు.
ధనియాల పొడి - 1/2 టీ స్పూను.
గరం మసాల - 1/4 టీ స్పూను.
పర్చి మిర్చి (సన్నగా తరిగినవి) - 10.
పసుపు - 1/2 టీ స్పూను.
కొత్తిమేర - 2 కట్టలు.
కరివేపాకు - 2 రెమ్మలు.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
అరటికాయలు - 3.
పచ్చిమామిడి - 2.
ఉల్లిపాయ - 1.
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూను.
పోపు దినుసులు - 1/2 టీ స్పూను.
మిర్చి పొడి - 2 టీ స్పూన్లు.
ధనియాల పొడి - 1/2 టీ స్పూను.
గరం మసాల - 1/4 టీ స్పూను.
పర్చి మిర్చి (సన్నగా తరిగినవి) - 10.
పసుపు - 1/2 టీ స్పూను.
కొత్తిమేర - 2 కట్టలు.
కరివేపాకు - 2 రెమ్మలు.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
తయారు చేసే విధానం:
ముందుగా అరటి కాయను కొద్ది సేపు వేడి నీళ్ళలో ఉడికించి ఆపై పై తోలు తీసివేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. [ ఇంకా ]
పుణ్య క్షేత్రాలు - కేదారీనాధ్
రిషీకేశ్ నుండి 250 కి.మీ దూరం ఉంటుంది. సోన్ ప్రయాగ వరకు బస్సు వుంటుంది. సోన్ ప్రయాగ నుండి తప్పనిసరిగా నడక సాగించవలసిందే. శ్రమకు ఓర్చుకొనగలిగేవారు, ప్రకృతి సౌందర్యాధకులు కఠినమైనా, దూరమైనా పర్వతాలు ఎక్కుతూ, దిగుతూ పర్వత గ్రామీణ ప్రాంతాలను స్పృశిస్తూ ఉత్సాహంగా నడిచి వెళ్లగోరేవారు, గంగోత్రి నుండి కేదార్ నాధ్‌కు వెళ్ళవచ్చు. ఉత్తరానికి 20 కి.మీ అవతలగా ఉన్న మాలా నుండి నడక మార్గం ప్రారంభమవుతుంది. లంకా, గంగోత్రిల ద్వారా వెళ్ళవచ్చు. దానికి ఈ క్రింది మార్గంగా వెళ్ళడానికి తయారయి వెళ్ళాల్సి వుంటుంది. [ ఇంకా ]
శతకాలు - శ్రీ కృష్ణ శతకము
శ్రీ రుక్మిణీశ కేశవ
నారద సంగీతలోల నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణా. [ ఇంకా ]
నారద సంగీతలోల నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణా. [ ఇంకా ]
భక్తి సుధ - శ్రీ కనకధారా స్తవము
వన్దే వన్దారుమన్దారమిందిరానందకందలమ్
అమన్దానంద సందోహ బన్ధురమ్ సిన్ధురాననమ్
అజ్ఞం హరే: పులకభూషణమాశ్రయన్తీ
భృంగాజ్గనేవ ముకుళాభరణం తమాలం
అంగీకృతా ఖిలవిభూతి రపాజ్గలీలా!
మాఙ్గల్వదాస్తు మమ మంఙ్గళదేవతాయా: [ ఇంకా ]
అమన్దానంద సందోహ బన్ధురమ్ సిన్ధురాననమ్
అజ్ఞం హరే: పులకభూషణమాశ్రయన్తీ
భృంగాజ్గనేవ ముకుళాభరణం తమాలం
అంగీకృతా ఖిలవిభూతి రపాజ్గలీలా!
మాఙ్గల్వదాస్తు మమ మంఙ్గళదేవతాయా: [ ఇంకా ]
Tuesday, July 31
పుణ్య క్షేత్రాలు - విజయవాడ
సీతానగరం నుండి రోడ్డు మీదకు రాగానే ప్రకాశం బ్యారేజి దక్షిణాగ్ర భాగంతో మొదలయి కృష్ణానది ఈవలి యొడ్డున గల విజయవాడ పట్టణ ప్రవేశం చేయవచ్చును.
ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదైతే - ఆంధ్ర రాజకీయాలకు రాజకీయ రాజధానిగా నడి బొడ్డయి విరాజిల్లుతుంది. ఈ నగరందక్షిణాదికి - ఉత్తరాదికి సింహద్వార మనదగిన రైల్వే కూడలి. దినదినమూ విపరీతమైన జనసమ్మర్ధంతో కిటకిటలాడుతూ నగరం రోజంతా సందడిగా ఉంటుంది. ఇక్కడికి అనేక పనుల మీద ప్రతి రోజూ వచ్చేపోయే జనాలే కనీసం లక్షల సంఖ్యలో వుంటారని అంచనా. [ ఇంకా ]
ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదైతే - ఆంధ్ర రాజకీయాలకు రాజకీయ రాజధానిగా నడి బొడ్డయి విరాజిల్లుతుంది. ఈ నగరందక్షిణాదికి - ఉత్తరాదికి సింహద్వార మనదగిన రైల్వే కూడలి. దినదినమూ విపరీతమైన జనసమ్మర్ధంతో కిటకిటలాడుతూ నగరం రోజంతా సందడిగా ఉంటుంది. ఇక్కడికి అనేక పనుల మీద ప్రతి రోజూ వచ్చేపోయే జనాలే కనీసం లక్షల సంఖ్యలో వుంటారని అంచనా. [ ఇంకా ]
వ్రతములు - వరలక్ష్మి వ్రతము (శ్రావణ శుక్రవార వ్రతము)
శ్రావణమాసంలో వచ్చే ముఖ్యమైన పర్వమిది. శ్రావణ పూర్ణిమ ముందువచ్చే శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని 'వరలక్ష్మి' పేరుతో అర్చించడం మన సాంప్రదాయం. సర్వవిధ సంపదలను అనుగ్రహించే వ్రతమిది. కలశాన వరలక్ష్మిని ఆవాహనచేసి షోడశోపచారాలతో పూజించడం ఈ వ్రతాచరణ విధి. స్త్రీలందరూ లక్ష్మీమయంగా అలంకరించుకొని అమ్మవారిని అర్చిస్తారు. [ ఇంకా ]
వంటలు - ఆలూ పకోడి
కావలసిన వస్తువులు:
బంగాళదుంపలు - పావు కిలో(ఉడికించాలి).
శనగపిండి - పావు కిలో.
నూనె - తగినంత.
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి).
కొత్తిమీర తురుము - కొద్దిగా.
కరివేపాకు తురుము - కొద్దిగా.
పచ్చిమిర్చి - ఆరు (సన్నగా తరగాలి).
అల్లం గుజ్జు - 1 టీ స్పూను.
కారం - అర టీ స్పూను.
జీలకర్ర - అర టీ స్పూను.
ఉప్పు - తగినంత.
నీళ్లు - తగినన్ని.
బంగాళదుంపలు - పావు కిలో(ఉడికించాలి).
శనగపిండి - పావు కిలో.
నూనె - తగినంత.
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి).
కొత్తిమీర తురుము - కొద్దిగా.
కరివేపాకు తురుము - కొద్దిగా.
పచ్చిమిర్చి - ఆరు (సన్నగా తరగాలి).
అల్లం గుజ్జు - 1 టీ స్పూను.
కారం - అర టీ స్పూను.
జీలకర్ర - అర టీ స్పూను.
ఉప్పు - తగినంత.
నీళ్లు - తగినన్ని.
వంటలు - ఇడ్లీ
కావలసిన వస్తువులు:
మినపప్పు - 1 గ్లాసు.
ఉప్పుడురవ్వ - 2 గ్లాసులు.
ఉప్పు - తగినంత.
సోడాఉప్పు - చిటికెడు.
మినపప్పు - 1 గ్లాసు.
ఉప్పుడురవ్వ - 2 గ్లాసులు.
ఉప్పు - తగినంత.
సోడాఉప్పు - చిటికెడు.
తయారుచేసే విధానం:
మినపప్పులో నీళ్ళు పోసి 3 గంటలు నానబెట్టుకోవాలి. నానిన తరువాత పొట్టుతీసి శుభ్రంగా కడిగి మెత్తగా రుబ్బుకోవాలి. [ ఇంకా ]
శతకాలు - సుమతీ శతకము
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ ! [ ఇంకా ]
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ ! [ ఇంకా ]
Monday, July 30
భక్తి సుధ - హనుమాన్ చాలీసా
శ్రీ ఆంజనేయ దండకము:
ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభోశాన్తం రామదూతం నమామ్యహం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నూహించి నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీదాసదాసాన దాసుండవై రామభక్తుండవై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే నామొరాలించితే. [ ఇంకా ]
ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభోశాన్తం రామదూతం నమామ్యహం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నూహించి నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీదాసదాసాన దాసుండవై రామభక్తుండవై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే నామొరాలించితే. [ ఇంకా ]
వంటలు - అటుకులతో కిచిడీలు
కావలసిన వస్తువులు:
పచ్చిమిరపకాయలు - 2.
ఎండుమిరపకాయలు - 1.
బిరియానీ ఆకులు - 2.
సన్నగా తరిగిన అల్లం ముక్కలు - 1 చెంచా.
జీలకర్ర - 1/2 చెంచా.
పసుపు - 1/2 చెంచా.
ధనియాల పొడి, జీలకర్ర - 1/2+1/2చెంచా.
తురిమిన కొబ్బరి - 2 గరిటెలు.
ఉప్పు, పంచదార - ఇష్టమైనంత.
రిపైండ్ ఆయిల్ - 2 గరిటెలు.
నెయ్యి - 1 గరిటెడు.
ఎండుమిరపకాయలు - 1.
బిరియానీ ఆకులు - 2.
సన్నగా తరిగిన అల్లం ముక్కలు - 1 చెంచా.
జీలకర్ర - 1/2 చెంచా.
పసుపు - 1/2 చెంచా.
ధనియాల పొడి, జీలకర్ర - 1/2+1/2చెంచా.
తురిమిన కొబ్బరి - 2 గరిటెలు.
ఉప్పు, పంచదార - ఇష్టమైనంత.
రిపైండ్ ఆయిల్ - 2 గరిటెలు.
నెయ్యి - 1 గరిటెడు.
తయారు చేసే విధానం :
ఆలుగడ్డ, గోబీపువ్వు ముక్కలు చేసుకోవాలి. ఒక మూకుడులో నూనె వేడిచేసి అందులో ఆలుగడ్డ, గోబీముక్కలు వేసి కొద్దిగా ఉడికేవరకు వేయించాలి. అందులో పచ్చిబఠాణీ, కొబ్బరి తురుముకూడా వేసి వేయించాలి. [ ఇంకా ]
వంటలు - అరటికాయ పొడికూర
కావలసిన వస్తువులు:
అరటి కాయలు : 4.
ఉల్లిపాయలు : 2.
పచ్చిమిర్చి : 4.
అల్లం : చిన్న ముక్క.
నూనె : 4 స్పూన్లు.
ఆవాలు : 1/2 స్పూను.
ఉప్పు, పసుపు : తగినంత.
ఎండు మిర్చి : 2.
శనగపప్పు : 1 స్పూను.
మినపప్పు : 1 స్పూను.
కొత్తిమీర : 1 కట్ట.
కరివేపాకు : 2 రెబ్బలు.
జీలకర్ర : 1 స్పూను.
అరటి కాయలు : 4.
ఉల్లిపాయలు : 2.
పచ్చిమిర్చి : 4.
అల్లం : చిన్న ముక్క.
నూనె : 4 స్పూన్లు.
ఆవాలు : 1/2 స్పూను.
ఉప్పు, పసుపు : తగినంత.
ఎండు మిర్చి : 2.
శనగపప్పు : 1 స్పూను.
మినపప్పు : 1 స్పూను.
కొత్తిమీర : 1 కట్ట.
కరివేపాకు : 2 రెబ్బలు.
జీలకర్ర : 1 స్పూను.
తయారుచేసే విధానం:
అరటికాయలను చెక్కు తీయకుండా 3 ముక్కలుగా కోసి ఉప్పు వేసి నీళ్ళలో ఉడికించుకోవాలి. [ ఇంకా ]
పుణ్య క్షేత్రాలు - కోటప్పకొండ
ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యస్థలాలలో కోటప్పకొండ ఒకటి. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పట్టణానికి 13 కి.మీ. దూరంలోగల ఈ క్షేత్రానికి ఏ ప్రాంతం నుండైనా సులభంగా చేరవచ్చు. రైలు మార్గంలో అయితే గుంటూరు - గుంతకల్లు మార్గంలోని పిడుగురాళ్ళలో దిగి అక్కడనుండి గంట ప్రయాణంతో నరసరావుపేటకు చేరి ఈ ఆలయాన్ని దర్శించవచ్చు. నరసరావుపేట నుండి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం, ప్రైవేటువాహన సౌకర్యం వున్నాయి. [ ఇంకా ]
Saturday, July 28
నీతి కథలు - ఆత్మవిశ్వాసము
కళింగ, విదర్భ రాజ్యాలు ప్రక్క ప్రక్కనే ఉండేవి. ఎప్పుడూ గొడవలుపడుతూ వుండేవారు. విదర్భసైన్యము పెద్దది. కళింగసైన్యము తక్కువ. కళింగ రాజ్య సైనికులు తాము లొంగిపోవటం ఖాయమని, రాజ్యానికి అవమానమనీ తలుస్తూ సేనాధిపతి విక్రమ్ వెంట బయలుదేరారు.
సేనాధిపతి విక్రమ్ వెంట వెళుతున్నారేగానీ, గెలుపు సాధించే నమ్మకము ఎవరిలోనూలేదు. వాళ్ళ గుసగుసలాడుకోవటం సేనాధిపతి విక్రమ్ గమనించాడు. వెళ్ళే మార్గములో ప్రాచీన కాళికాలయము వుంది. సైనికులలో ఆత్మవిస్వాసము కలిగించే ఉద్దేశముతో కాళికాలయము వద్ద గుర్రాన్ని ఆపి లోపలికివెళ్ళి కాళికాదేవికి నమస్కరించి బయటకు వచ్చి "మీలో యుద్దములో మనం గెలవగలమన్న నమ్మకం లేనట్టుగావుంది. [ ఇంకా ]
సేనాధిపతి విక్రమ్ వెంట వెళుతున్నారేగానీ, గెలుపు సాధించే నమ్మకము ఎవరిలోనూలేదు. వాళ్ళ గుసగుసలాడుకోవటం సేనాధిపతి విక్రమ్ గమనించాడు. వెళ్ళే మార్గములో ప్రాచీన కాళికాలయము వుంది. సైనికులలో ఆత్మవిస్వాసము కలిగించే ఉద్దేశముతో కాళికాలయము వద్ద గుర్రాన్ని ఆపి లోపలికివెళ్ళి కాళికాదేవికి నమస్కరించి బయటకు వచ్చి "మీలో యుద్దములో మనం గెలవగలమన్న నమ్మకం లేనట్టుగావుంది. [ ఇంకా ]
వంటలు - కేసరి
కావలసిన వస్తువులు:
బొంబాయి రవ్వ - 1 కప్పు.
పంచదార - 1 కప్పు.
నెయ్యి - అర కప్పు.
జీడిపప్పు - రెండు స్పూన్‌లు.
నీళ్ళు లేదా పాలు - 2 కప్పులు లేదా రెండున్నర కప్పులు.
కేసరి రంగు - కావలసినంత.
జీడిపప్పు - రెండు స్పూన్‌లు.
కిస్ మిస్ - రెండు స్పూన్‌లు.
యాలుకుల పొడి - పావు స్పూన్.
బొంబాయి రవ్వ - 1 కప్పు.
పంచదార - 1 కప్పు.
నెయ్యి - అర కప్పు.
జీడిపప్పు - రెండు స్పూన్‌లు.
నీళ్ళు లేదా పాలు - 2 కప్పులు లేదా రెండున్నర కప్పులు.
కేసరి రంగు - కావలసినంత.
జీడిపప్పు - రెండు స్పూన్‌లు.
కిస్ మిస్ - రెండు స్పూన్‌లు.
యాలుకుల పొడి - పావు స్పూన్.
తయారు చేసే విధానం:
ముందుగా బొంబాయి రవ్వ, పంచదార కలిపి ఉంచుకోవాలి, తరువాత ఒక గిన్నెలో నీళ్ళు లేక పాలు పోసి స్టవ్ మీద పెట్టి బాగా కాగిన తరువాత, కేసరి రంగు కూడా అందులో వేసి గరిటతో కలపాలి. [ ఇంకా ]
సౌందర్య పోషణ - మెడకు
- వర్షాకాలంలో కాళ్ళు, చేతులు దురదగా అనిపిస్తే ఒక పాత్రలో నీళ్ళు తీసుకొని అందులో కొన్ని చుక్కలు డెట్టాల్ వేసి ఆ నీళ్ళతో కాళ్ళూ చేతులు కడుక్కోండి.
- ఎప్పుడూ తుళ్లుతూ హుషారుగా ఉండాలన్నా కుర్రకారులా మెరిసిపోవాలన్నా ముడతలను నివారించాలన్నా మెడ వ్యాయామం తప్పనిసరి. దీనివల్ల ఒత్తిడులు ఉద్వేగాలు కూడా దూరమై చర్మం మరింత అందంగా తయారవుతుంది. వ్యాయామానికి, ఆరోగ్యకరమైన చర్మానికి సంబంధం ఉందన్నది అందరూ ఒప్పుకునే సత్యమే కదా? [ ఇంకా ]
అక్షరాలు - ద్విత్వ అక్షరాలు
ఒక హల్లుతో అదే హల్లు చేరే పదాలు
అక్క, చుక్క, నక్క, వక్క.
అగ్గి, మొగ్గ, బుగ్గ, తగ్గ.
అక్క, చుక్క, నక్క, వక్క.
అగ్గి, మొగ్గ, బుగ్గ, తగ్గ.
పచ్చ, మచ్చ, నచ్చి.
పుచ్చకాయ, తుచ్చమైన.
గజ్జెలు, బుజ్జి, రజ్జి, బొజ్జ. [ ఇంకా ]
వంటలు - అటుకుల అట్టు
కావలసిన వస్తువులు:
అటుకులు - 1 కిలో.
మజ్జిగ - పావు లీటరు.
బియ్యం - 1 కిలో.
పచ్చిమిర్చి - 10 గ్రా.
జీలకర్ర - 2 చెంచాలు.
తినే సోడా - చిటికెడు.
నూనె - పావు కిలో.
ఇంగువ - తగినంత .
ఉప్పు - తగినంత.
అటుకులు - 1 కిలో.
మజ్జిగ - పావు లీటరు.
బియ్యం - 1 కిలో.
పచ్చిమిర్చి - 10 గ్రా.
జీలకర్ర - 2 చెంచాలు.
తినే సోడా - చిటికెడు.
నూనె - పావు కిలో.
ఇంగువ - తగినంత .
ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం:
మజ్జిగని ఒక పాత్రలో పొయ్యాలి. అటుకుల్ని శుభ్రంగా కడిగి ఆ మజ్జిగలో నానేయాలి. [ ఇంకా ]
Friday, July 27
పిల్లల పాటలు - సీతాకోక చిలుక
రంగుల్లో ఉన్నది రమ్యంగా ఉన్నది
పువ్వులో ఉన్నది పూలతేనె తిన్నది
అన్ని చోట్ల ఉన్నది అందంగా ఉన్నది
చిలకల్లో చిన్నది సీతాకోక చిలుకన్నది [ ఇంకా ]
పువ్వులో ఉన్నది పూలతేనె తిన్నది
అన్ని చోట్ల ఉన్నది అందంగా ఉన్నది
చిలకల్లో చిన్నది సీతాకోక చిలుకన్నది [ ఇంకా ]
అందరికోసం - హాస్య సంపద
మంచితనం:
స్నిగ్దను శరత్ ప్రేమిస్తున్నాడు. ఆమె పుట్టినరోజు కానుకగా ఇద్దామని ఫ్లవరిస్ట్ దగ్గరికి వెళ్ళి 21 పూలతో బొకే చేయమన్నాడు. నీకెన్ని ఏళ్ళో ఈ బొకేలో అన్ని పూలు అని రాసి, పంపాల్సిన అడ్రసు ఇచ్చి వచ్చాడు.
తెల తెలవారకముందే ఆ అందమైన బహుమతి అందుకున్న స్నిగ్ద ముఖం కోపంతో ఎర్రబారింది. ఎందుకు అంటే శరత్ రెగ్యులర్ కస్టమర్ కదా అని ఆ షాపతను అరడజను పూలు ఎక్కువేసి బొకే కట్టాడు. అదీ సంగతి! [ ఇంకా ]
స్నిగ్దను శరత్ ప్రేమిస్తున్నాడు. ఆమె పుట్టినరోజు కానుకగా ఇద్దామని ఫ్లవరిస్ట్ దగ్గరికి వెళ్ళి 21 పూలతో బొకే చేయమన్నాడు. నీకెన్ని ఏళ్ళో ఈ బొకేలో అన్ని పూలు అని రాసి, పంపాల్సిన అడ్రసు ఇచ్చి వచ్చాడు.
తెల తెలవారకముందే ఆ అందమైన బహుమతి అందుకున్న స్నిగ్ద ముఖం కోపంతో ఎర్రబారింది. ఎందుకు అంటే శరత్ రెగ్యులర్ కస్టమర్ కదా అని ఆ షాపతను అరడజను పూలు ఎక్కువేసి బొకే కట్టాడు. అదీ సంగతి! [ ఇంకా ]
సౌందర్య పోషణ - ముఖానికి
- జాపత్రిని పాలతో బాగా అరగదీసి రాత్రి పడుకోబోయే ముందుగా ముఖం మీద నల్లమచ్చలున్నచోట రాయండి. ఉదయాన్నే లేచి గోరువెచ్చని నీటితో ముఖం కడగండి. 10 రోజులు ఇలా చేయండి.
- కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చన్నీటితో కడిగితే మొటిమలు పోతాయి.
- ఆలివ్ ఆయిల్‌లో కాస్త కర్పూరం కలిపి రోజూ పడుకునే ముందు ముఖానికి రాసుకుంటే మొటిమల తగ్గిపోతాయి. [ ఇంకా ]
పిల్లల పాటలు - మమత పంచు
రవి కాంతిని అందించును
శశి వెన్నెల వెదజల్లును
మబ్బు వాన కురిపించును
నీరు నదిలా ప్రవహించు
నేల చెట్లు నెదిగించును
చెట్లు పండ్లు తినిపించును [ ఇంకా ]
శశి వెన్నెల వెదజల్లును
మబ్బు వాన కురిపించును
నీరు నదిలా ప్రవహించు
నేల చెట్లు నెదిగించును
చెట్లు పండ్లు తినిపించును [ ఇంకా ]
Thursday, July 26
భక్తి సుధ - శ్రీమత్కన్యకా పరమేశ్వర్యష్టోత్తర శతనామావళిః
1. ఓం శ్రీమద్వాసవ కన్యకాంబాయై నమః
2. ఓం వాసవ్యై నమః
3. ఓం ఆదిశక్త్యై నమః
4. ఓం అగరపుర మధ్యస్థితాయై నమః
5. ఓం అనంతకృష్ణ కరార్చిత పదద్వయాయై నమః
6. ఓం పరాశక్త్యై నమః
7. ఓం యోగమాయా నమః
8. ఓం జగదంబాయై నమః
9. ఓం చతుర్దశ మహాపీఠస్థా నమః
10. ఓం జగదీశ్వరి నమః [ ఇంకా ]
2. ఓం వాసవ్యై నమః
3. ఓం ఆదిశక్త్యై నమః
4. ఓం అగరపుర మధ్యస్థితాయై నమః
5. ఓం అనంతకృష్ణ కరార్చిత పదద్వయాయై నమః
6. ఓం పరాశక్త్యై నమః
7. ఓం యోగమాయా నమః
8. ఓం జగదంబాయై నమః
9. ఓం చతుర్దశ మహాపీఠస్థా నమః
10. ఓం జగదీశ్వరి నమః [ ఇంకా ]
చిట్కాలు - వేసవి కి సంబంధించినవి
వేసవిలో:
- ప్రతి రోజూ ఉదయాన్నే, పరగడుపున ఒక గ్లాసు మంచినీటిలో నిమ్మరసాన్ని పిండుకొని, అందులో కొద్దిగా
ఉప్పు కలుపుకుని తాగుతుంటే హాయిగా ఉంటుంది. - వేసవిలోచెమట వల్ల చర్మం పేలిపోతూ ఉంటుంది.అటువంటప్పుడు చర్మం పేలిపోకుండా ఉండటానికి స్నానం చేసిన తర్వాత, మంచి గంధాన్ని అరగదీసుకుని చేతులకి, వీపుకి, మెడచుట్టూ, నడుం చుట్టూ రాసుకోవాలి. [ ఇంకా ]
Tuesday, July 24
ఆహార పోషణ - ద్రాక్షలో లభించే విలువైన పదార్ధాలు
ప్రతి వందగ్రాముల ద్రాక్షపండ్లలో వివిధ రకాల పదార్ధాలు (సుమారుగా), ఈ క్రింది మొత్తాల్లో ఉంటాయి.
కార్బోహైడ్రేట్స్ (పిండి పదార్ధాలు) - 15 గ్రా
ప్రొటీన్లు (మాంసకృత్తులు) - 0.8 గ్రా
కొవ్వు - 0.4 గ్రా
కాల్షియం - 4.2 గ్రా
ఫాస్పరస్ - 20 మి.గ్రా
ఐరన్ - 0.34 మి.గ్రా
పొటాషియం - 316 మి.గ్రా
సోడియం - 1.6 మి.గ్రా
సల్ఫర్ - 11.4 మి.గ్రా [ ఇంకా ]
కార్బోహైడ్రేట్స్ (పిండి పదార్ధాలు) - 15 గ్రా
ప్రొటీన్లు (మాంసకృత్తులు) - 0.8 గ్రా
కొవ్వు - 0.4 గ్రా
కాల్షియం - 4.2 గ్రా
ఫాస్పరస్ - 20 మి.గ్రా
ఐరన్ - 0.34 మి.గ్రా
పొటాషియం - 316 మి.గ్రా
సోడియం - 1.6 మి.గ్రా
సల్ఫర్ - 11.4 మి.గ్రా [ ఇంకా ]
వ్రతములు - శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము
వ్రతము చేయుటకు కావలసిన వస్తువులు అన్నియు సమకూర్చుకొనవలయును. అవి ఏవనగా.. శ్రీ స్వామివారి చిత్రపటము, పసుపు, కుంకుమ, బియ్యప్పిండి, వివిధ రకములైన ఫలములు అంటే ద్రాక్ష, ఖర్జూర, కిస్‌మిస్ మున్నగునవి. పాలు, పెరుగు, తేనె, నేయి, పంచదారలు, పటిక బెల్లము, సాంబ్రాణి, హారతి, కర్పూరము, కొబ్బరికాయలు, తమలపాకులు, ఏలకులు, సుగంధ ద్రవ్యములు, కదళీఫలములు, గోధుమ, నూక పుష్పములు, కలశము, నూతన వస్త్రములు, రవికెలగుడ్డ, బియ్యము, మామిడి ఆకులు ఇంకను స్వామివారి మంటపారాధనకు కొత్త వస్త్రములు, మంచి గంధము, సువాసన ద్రవ్యములు వీటన్నింటిని శుచిగా సేకరించుకుని పవిత్రమైన, శుభ్రమైన స్థలమునందు భద్రపరచుకొనవలయును. [ ఇంకా ]
పిల్లల పాటలు - కలిపే పాట
ఒకటి ఒకటి రెండు
గుమ్మడి పండు
రెండు రెండు నాలుగు
మంచిగ మెలుగు
మూడు మూడు ఆరు
గల గల పారే ఏరు [ ఇంకా ]
గుమ్మడి పండు
రెండు రెండు నాలుగు
మంచిగ మెలుగు
మూడు మూడు ఆరు
గల గల పారే ఏరు [ ఇంకా ]
ఎందుకు, ఏమిటి, ఎలా... - దువ్వెనల గురించి మీకెంత తెలుసు!
సాధారణంగా శిరోజాల సంరక్షణకు వాడాల్సిన షాంపూ, కండీషనర్, చివర్లు చిట్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆలోచిస్తాం. జుట్టును అందంగా తయారుచేయడానికి దువ్వెనలు, బ్రష్‌లు ఎంతో దోహదపడతాయి. మరి అటువంటి వాటి గురించి తెలుసుకోకపోతే ఎలా...
- వెడల్పాటి పళ్లున్న దువ్వెన తడితలకు కోసం వాడవచ్చు. జుట్టురాలిపోదు. చిక్కులు ఏర్పడవు.
- ఉంగరాల జుట్టుకు మరీ వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెన చక్కగా ఉపయోగపడుతుంది.
- ఇక, కురులను నేరుగా దువ్వుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుంది. మౌసే కోంబ్ దీనిలో బ్రిజిల్స్ రెండు వరసల్లో ఉంటాయి. [ ఇంకా ]
Monday, July 23
భక్తి సుధ - శ్రీ విఘ్నేశ్వరాష్టోత్తర శతనామావళిః
1. ఓం వినాయకాయ నమ:
2. ఓం విఘ్నురాజాయ నమ:
3. ఓం గౌరీపుత్రాయ నమ:
4. ఓం గణేశ్వరాయ నమ:
5. ఓం స్కందాగ్రజాయ నమ:
6. ఓం అవ్యయాయ నమ:
7. ఓం పూషాయ నమ:
8. ఓం దక్షాయ నమ:
9. ఓం అధ్యక్షాయ నమ:
10. ఓం ద్విజప్రియాయ నమ: [ ఇంకా ]
2. ఓం విఘ్నురాజాయ నమ:
3. ఓం గౌరీపుత్రాయ నమ:
4. ఓం గణేశ్వరాయ నమ:
5. ఓం స్కందాగ్రజాయ నమ:
6. ఓం అవ్యయాయ నమ:
7. ఓం పూషాయ నమ:
8. ఓం దక్షాయ నమ:
9. ఓం అధ్యక్షాయ నమ:
10. ఓం ద్విజప్రియాయ నమ: [ ఇంకా ]
సౌందర్య పోషణ - జుట్టుకు, తలకు
- వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే ఉసిరికాయ రసం, నువ్వుల నూనె సమపాళ్ళలో కలిపి, కాచి తలకు రాసుకోవాలి.
- ఒక కోడిగుడ్డులోని సొనను చిన్న గిన్నెలో వేసి బాగా చిలకరించి అందులో ఒక నిమ్మపండు రసం కలపండి. నాలుగు చెంచాల పెరుగును కూడా ఈ సొనకు కలిపి తలకు పట్టించి అరగంటసేపు వుండండి. ఆ తర్వాత పూతో తలస్నానం చేస్తే మీ వెంట్రుకలు మృదువుగా, కాంతివంతంగా వుంటాయి.
- కొబ్బరినూనెలో వెల్లుల్లిపాయలను ఉడికించి, వడకట్టి ప్రతిరోజూ తలకు రాస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. [ ఇంకా ]
పెద్దల ఆటలు - క్రికెట్
క్రికెట్ ఆట నిబంధనలు
- క్రికెట్ మ్యాచ్ రెండు జట్ల మధ్య ఆడబడును. ఒక్కొక్క జట్టులో పదకొండు మంది ఆడతారు.
- జట్టుకు సారధ్యము వహించుటకు కెప్టెను ఉన్నా కెప్టెన్ హాజరుకాని పక్షములో వైస్ కెప్టెన్ ఆతని స్థానములో వ్యవహరించును.
- ఆటగాడు గాయపడినా, అనారోగ్యమైనా ప్రత్యామ్నాయ ఆటగానిని అనుమతించవచ్చును. ప్రత్యామ్నాయ ఆటగాడు ఫీల్డింగ్ చేయుట లేక వికెట్ల మధ్య పరుగెత్తుటకు అనుమతించబడును. అతను బౌలింగ్, బ్యాటింగ్ చేయుటకు అనుమతించరాదు. [ ఇంకా ]
ఆహార పోషణ - గొప్ప గుణాల బొప్పాయి..
జీర్ణవ్యవస్థకు మేలు చేసే పళ్లలో ముందుండేది బొప్పాయి. మానవశరీరాలు ఆరోగ్యంతో ఉండేందుకు పని చేస్తుంది. ఓ పండుగా తినటం కోసమే కాకుండా బొప్పాయి ఇంకా చాలా వాటికి ఉపయోగపడుతుంది.
మిగతా పళ్లతో అంటే ఆపిల్, జామ, అరటి, అనాసలతో పోలిస్తే బొప్పాయిలో కెరోటిన్ అత్యధికంగా ఉంది. అలాగే శరీరానికి కావలసిన పోషకతత్వాలూ దీంట్లో ఎక్కువ. బాగా పండిన బొప్పాయిలో కెరోటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుకనే, దీన్ని ఆరోగ్యఫలాల కోవలోకి చేర్చారు. బొప్పాయిలో, క్యారట్లు, బీట్ రూట్, ముదురాకు పచ్చని ఆకుకూరలు, మునగాకు, పాలకూర, కరివేపాకుల్లో కన్నా బొప్పాయిలో అస్కార్బిక్ ఆసిడ్ (విటమిన్ సి) ఎక్కువగా ఉంటుంది. [ ఇంకా ]
మిగతా పళ్లతో అంటే ఆపిల్, జామ, అరటి, అనాసలతో పోలిస్తే బొప్పాయిలో కెరోటిన్ అత్యధికంగా ఉంది. అలాగే శరీరానికి కావలసిన పోషకతత్వాలూ దీంట్లో ఎక్కువ. బాగా పండిన బొప్పాయిలో కెరోటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుకనే, దీన్ని ఆరోగ్యఫలాల కోవలోకి చేర్చారు. బొప్పాయిలో, క్యారట్లు, బీట్ రూట్, ముదురాకు పచ్చని ఆకుకూరలు, మునగాకు, పాలకూర, కరివేపాకుల్లో కన్నా బొప్పాయిలో అస్కార్బిక్ ఆసిడ్ (విటమిన్ సి) ఎక్కువగా ఉంటుంది. [ ఇంకా ]
Saturday, July 21
వంటలు - వెల్లుల్లి పచ్చడి
కావలసిన వస్తువులు:
వెల్లుల్లిరేకులు - 4 కప్పులు.
కారం - 1 కప్పు
ఉప్పు - ముప్పావు కప్పు.
మెంతిపొడి - పావుకప్పు.
జీలకర్ర - 1 టీ స్పూను.
ఆవపిండి - అర కప్పు.
ఇంగువ - అర టీ స్పూను.
నిమ్మరసం - 1 కప్పు.
నువ్వులనూనె - 2 కప్పులు.
పసుపు - పావు టీ స్పూను.
వెల్లుల్లిరేకులు - 4 కప్పులు.
కారం - 1 కప్పు
ఉప్పు - ముప్పావు కప్పు.
మెంతిపొడి - పావుకప్పు.
జీలకర్ర - 1 టీ స్పూను.
ఆవపిండి - అర కప్పు.
ఇంగువ - అర టీ స్పూను.
నిమ్మరసం - 1 కప్పు.
నువ్వులనూనె - 2 కప్పులు.
పసుపు - పావు టీ స్పూను.
వంటలు - హైదరాబాది బిర్యాని (4గురికి)
కావలసిన వస్తువులు:
బాస్మతి బియ్యం - 1 కప్పు (నానబెట్టాలి).
యాలుకలు - 3 లేదా 4 (పొడి చెయ్యాలి).
బిర్యాని ఆకు - 1.
లవంగాలు - 2.
నూనె - 1 చెంచా.
ఉప్పు - తగినంత.
నిమ్మకాయ - 1/2 కాయ.
నీరు - 5-6 కప్పులు.
యాలుకలు - 3 లేదా 4 (పొడి చెయ్యాలి).
బిర్యాని ఆకు - 1.
లవంగాలు - 2.
నూనె - 1 చెంచా.
ఉప్పు - తగినంత.
నిమ్మకాయ - 1/2 కాయ.
నీరు - 5-6 కప్పులు.
వెజిటబుల్ లేయర్
ఫ్రెంచ్ బీన్స్ -4 చిన్న ముక్కలు చేసి
క్యారెట్ - 2 (చిన్న ముక్కలు చేసి)
ఉడికించిన బఠానీలు - 1/2 కప్పు.
నూనె - 3 చెంచాలు.
పెరుగు - 4 చెంచాలు.
గరం మసాలా - 1/2 చెంచా.
అల్లం ముద్ద - 1/2 చెంచా
ఎర్ర కారం పొడి - 1/2 చెంచా
ఉప్పు - 3/4 చెంచా
ఖొయా - 50గ్రాములు లేదా 1/2 కప్పు
బాదం పప్పులు - 10 (నిలువుగ చీల్చి)
మరికొన్ని కావలసినవి
ఉల్లిపాయలు - 2 (చక్కగా తరిగి బంగారు రంగులో వేయించినవి)
పాలు - 1చెంచా
కేసరి - చిటికెడు
జీడిపప్పు - 8 (దోరగా వేయించి)
తయారు చేసే విధానం :
కేసరి 2 చెంచాలు నీటిలో 10-15 నిమిషాలు నానాలి. బియ్యాన్ని చక్కగా కడిగి 15 నిమిషాలు నానబెట్టాలి. 5-6 కప్పుల నీరు (దాదాపు) పెద్ద గిన్నెలో వేడి చెయ్యాలి. [ఇంకా ]
నీతి కథలు - వెండి నాణెం
పూర్వం అనంతారంలో భీమయ్య అనే పేదవాడు ఉండేవాడు.ఒకసారి ఆయన బంధువుల ఊరికి బయల్ధేరాడు. మధ్యాహ్నానికి ఒక పట్టణానికి చేరుకున్నాడు. భీమయ్యకు బాగా ఆకలివేస్తోంది. అందుకని దగ్గర్లోని పేదరాసి పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు. పేదరాశి పెద్దమ్మ ఇంటి ప్రక్కనే కల్లు దుకాణం ఉంది. ఆ దుకాణం యజమానురాలి పేరు సూరమ్మ. భీమయ్య అక్కడికెళ్ళేటప్పటికి సూరమ్మ చేపలు వేయిస్తోంది. భీమయ్య ఇదేమీ పట్టించుకోలేదు. పేదరాశి పెద్దమ్మ దగ్గరకెళ్ళాడు. [ ఇంకా ]
Friday, July 20
ఎందుకు, ఏమిటి, ఎలా - దేనికి ఏ కత్తి?
వంటగదిలో కత్తిపీటలకు బదులు కత్తులను ఉపయోగించడం మొదలుపెట్టి చాలా కాలమైంది. ఒక్కో కత్తి ఒక్కొక్కందుకు ఉపయోగపడుతుంది. అది తెలుసుకుని వాడితే వంట త్వరగా అయిపోతుంది. అందుకని కొనేటప్పుడు కత్తి సైజు, ఆకారం అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. కత్తుల్లో కొన్ని రకాల గురించి
ఏడు అంగుళాల పొడవుతో గట్టిగా ఉన్న బ్లేడు కత్తి చేతికి సరిపడా ఉండి కోసుకునేందుకు వీలుగా ఉంటుంది. దీన్ని బుచర్ లేదా కుక్స్ నైఫ్ అంటారు. [ ఇంకా ]
ఏడు అంగుళాల పొడవుతో గట్టిగా ఉన్న బ్లేడు కత్తి చేతికి సరిపడా ఉండి కోసుకునేందుకు వీలుగా ఉంటుంది. దీన్ని బుచర్ లేదా కుక్స్ నైఫ్ అంటారు. [ ఇంకా ]
వంటలు - ఖర్జూరం స్వీట్
కావలసిన వస్తువులు:
ఖర్జూరం - 500 గ్రాములు.
పిస్తా - 400 గ్రాములు.
నెయ్యి - 1టేబుల్ స్పూన్.
చక్కెర - 2 టేబుల్ స్పూన్.
ఖర్జూరం - 500 గ్రాములు.
పిస్తా - 400 గ్రాములు.
నెయ్యి - 1టేబుల్ స్పూన్.
చక్కెర - 2 టేబుల్ స్పూన్.
తయారు చేసే విధానం :
తడి ఖర్జూరంలో గింజలు శుభ్రంగా తీసివేయాలి. కొంచెంగ నేతిలో వేయించి ప్యాన్ లో నుంచి తీసి, చపాతి రొట్టె లాగ వత్తాలి. పొట్టు తీసిన పిస్తా గింజల్ని నూనెలేకుండా వేయించాలి. [ ఇంకా ]
వంటలు - బ్రెడ్ స్వీట్
కావలసిన వస్తువులు:
బ్రెడ్ - 9 ముక్కలు.
చక్కెర - ఒకటిన్నర కప్పులు.
పాలు - 2 కప్పులు.
జీడిపప్పు - తగినన్ని.
ద్రాక్ష - తగినన్ని.
ఏలకులపొడి - ఒక స్పూను.
బ్రెడ్ - 9 ముక్కలు.
చక్కెర - ఒకటిన్నర కప్పులు.
పాలు - 2 కప్పులు.
జీడిపప్పు - తగినన్ని.
ద్రాక్ష - తగినన్ని.
ఏలకులపొడి - ఒక స్పూను.
తయారు చేసే విధానం:
చక్కరలో 1/2 కప్పు నీళ్ళు పోసి తీగ పాకం వచ్చే వరకు వేడి చేయాలి. వేరొక గిన్నెలో పాలు 1 కప్పు అయ్యే వరకు మరగ పెట్టాలి. [ ఇంకా ]
నీతి కథలు - కల్తీ నెయ్యి
"రాఘవయ్యా! పోయిన వారం బంధువులొస్తే మీ దుకాణంలో స్వీట్స్ కొనుక్కెళ్లాను. అవి ఇంతకుముందులా రుచిగా లేవు. పట్టుమని వారం రోజులు కూడా నిల్వ ఉండలేదు. తేడా ఎక్కడ జరిగిందో కనుక్కోని, సరిచేసుకో" అన్న మిత్రుడు సీతారామయ్య మాటలే తలచుకుంటూ పడుకున్నాడు రాఘవయ్య. [ ఇంకా ]
Thursday, July 19
వంటలు - సగ్గుబియ్యం బోండా
కావలసిన వస్తువులు:
సగ్గుబియ్యం - ఒకకప్పు.
బియ్యప్పిండి - అరకప్పు.
చిక్కటి పుల్ల పెరుగు - ఒకకప్పు.
నానబెట్టిన శనగపప్పు - ఒకటేబుల్ స్పూన్.
సన్నగా తరిగిన ఉల్లిపాయలు - పావు కప్పు.
సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు - 2.
ఉప్పు - తగినంత.
నూనె - తగినంత.
సగ్గుబియ్యం - ఒకకప్పు.
బియ్యప్పిండి - అరకప్పు.
చిక్కటి పుల్ల పెరుగు - ఒకకప్పు.
నానబెట్టిన శనగపప్పు - ఒకటేబుల్ స్పూన్.
సన్నగా తరిగిన ఉల్లిపాయలు - పావు కప్పు.
సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు - 2.
ఉప్పు - తగినంత.
నూనె - తగినంత.
తయారు చేసే విధానం :
సగ్గుబియ్యం కడిగి నీరంత పూర్తిగా వార్చేయాలి. దీనికి ఉప్పు, చిలికిన పెరుగు కలపాలి. [ ఇంకా ]
వంటలు - బంగాళదుంప కుర్మా
కావలసిన వస్తువులు:
బంగాళాదుంప - 2.
క్యారెట్ - 2.
ఉల్లిపాయ - 1.
టమోటా - 1.
పెరుగు - 1 కప్పు.
నూనె - 14 టీ స్పూనులు.
బంగాళాదుంప - 2.
క్యారెట్ - 2.
ఉల్లిపాయ - 1.
టమోటా - 1.
పెరుగు - 1 కప్పు.
నూనె - 14 టీ స్పూనులు.
మసాలకి:
ధనియాలు - 4 టీ స్పూనులు.
గసగసాలు - 1 టీస్పూను.
కొబ్బరి - 1/4 చిప్ప.
పట్ట - చిన్న ముక్క.
లవంగాలు - 7.
అల్లం పేస్ట్ - 2 టీ స్పూనులు.
వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూనులు.
ధనియాలు - 4 టీ స్పూనులు.
గసగసాలు - 1 టీస్పూను.
కొబ్బరి - 1/4 చిప్ప.
పట్ట - చిన్న ముక్క.
లవంగాలు - 7.
అల్లం పేస్ట్ - 2 టీ స్పూనులు.
వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూనులు.
తయారు చేసే విధానం :
మసాల గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. క్యారెట్, బంగాళాదుంప విడిగా ఉడకబెట్టుకోవాలి. [ ఇంకా ]
Subscribe to:
Posts (Atom)