శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ప్రచారంలో ఉన్న జానపద కళారూపమిది. ఇది సంప్రదాయ నృత్యం.వర్షాలు పడక పశుగ్రాసం కష్టమైనప్పుడు దైవానుగ్రహంకోసం గొల్ల కులస్తులుఈ నృత్యం చేస్తారు. తప్పెటలను గుండెలకు వ్రేలాడగట్టుకుని వాటిని వాయిస్తూ నృత్యం చేస్తారు. ఇది జానపద సంగీత నాట్య దృశ్య రూపకం. [ ఇంకా...]
Saturday, November 3
Friday, November 2
సాహిత్యం - జానపదగేయం
మానవుడు పుట్టిన పిదప పాడిన మొట్టమొదటి పాట జానపదమే. జనసామాన్యంలోనుంచి పుట్టుకొచ్చిన పాట కాబట్టి జనావళిలో ఆ పాటకు అధిక ప్రాధ్యానత ఉండడం సహజం. ఇతర ఏ సాహిత్యంతో పోల్చి చూసినా జానపద గేయమే జనం పాటగా వెలుగొందుతుంది. భాష పుట్టకముందునుంచి ఈ పాట ఉంది. జానపదం అంటే పల్లెటూరు. కావడానికి పల్లెటూరి పాటలైనా నాగరికత పూర్తిగా వెల్లివిరియని కాలంలోని ఆవాస ప్రాంతాలన్నీ జానపదాలే కాబట్టి ఈ సాహిత్యం నేడు సకల జన సాహిత్యమయ్యింది. [ ఇంకా...]
Wednesday, October 31
పండుగలు - ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం
"మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు" అంటూ తెలుగు నేలను తల్లిగా కీర్తించిన శంకరంబాడి సుందరాచారి, "చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా" అంటూ తెలుగు తేజాన్ని ఉద్వేగంతో గొంతెత్తిన వేములపల్లి శ్రీకృష్ణ, తెలుగు తల్లి సాంస్కృతిక దర్పాన్ని తమ రచనల ద్వారా తెలియజెప్పిన అనేక వేల యువ సాహితీ కుసుమాల కల్పవృక్షం ఆంధ్ర ప్రదేశ్. [ ఇంకా...]
పిల్లల ఆటలు - ఏడు పెంకులు
ఎంతమంది ఆడవచ్చు : 12 మంది ఆడవచ్చు.
ఈ ఆటలో రెండు గ్రూపులు ఉండాలి. ఒక్కో గ్రూప్ లో ఆరుగురు చొప్పున రెండు గ్రూపులలో పన్నెండు మంది ఆడాలి. ఇద్దరు లీడర్లు తమ రెండు గ్రూపులకు కావలసిన వారిని కోరుకుంటారు. తరువాత 7 పెంకులను నేల మీద ఒక దాని మీద ఒకటి పేరుస్తారు. అటు వైపు ఒక గ్రూపు, ఇటు వైపు ఒక గ్రూపు నిలబడతారు. అచ్చు వేసి ముందుగా నెగ్గిన వారు బంతితో ఆ ఏడు పెంకులను కొడతారు. [ ఇంకా...]
ఈ ఆటలో రెండు గ్రూపులు ఉండాలి. ఒక్కో గ్రూప్ లో ఆరుగురు చొప్పున రెండు గ్రూపులలో పన్నెండు మంది ఆడాలి. ఇద్దరు లీడర్లు తమ రెండు గ్రూపులకు కావలసిన వారిని కోరుకుంటారు. తరువాత 7 పెంకులను నేల మీద ఒక దాని మీద ఒకటి పేరుస్తారు. అటు వైపు ఒక గ్రూపు, ఇటు వైపు ఒక గ్రూపు నిలబడతారు. అచ్చు వేసి ముందుగా నెగ్గిన వారు బంతితో ఆ ఏడు పెంకులను కొడతారు. [ ఇంకా...]
వంటలు - మైదా కారా (మైదా చిప్స్)
కావలసిన వస్తువులు:
మైదా - 700 గ్రా.
జీలకర్ర - 20 గ్రా.
డాల్డా - 100 గ్రా.
సోడా - చిటికెడు.
ఉప్పు, మిర్చిపొడి - సరిపడినంత.
జీలకర్ర పొడి - సరిపడినంత.
కరివేపాకు - సరిపడినంత.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
డాల్డా - 100 గ్రా.
మైదా - 700 గ్రా.
జీలకర్ర - 20 గ్రా.
డాల్డా - 100 గ్రా.
సోడా - చిటికెడు.
ఉప్పు, మిర్చిపొడి - సరిపడినంత.
జీలకర్ర పొడి - సరిపడినంత.
కరివేపాకు - సరిపడినంత.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
డాల్డా - 100 గ్రా.
తయారు చేసే విధానం :
గిన్నెలో మైదా, జీలకర్ర, ఉప్పు, సోడా, డాల్డా వరుసగా వేసి సరిపడినన్ని నీళ్లతో మిశ్రమాన్ని బాగా కలిపి పెద్ద సైజు వుండలు చేసుకోవాలి. [ ఇంకా...]
భక్తి గీతాలు -పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే
పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలో నీనామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే
ఇరువుగ నిసుకలోన బొరలినయుడుత భక్తికి
కరుణించి ప్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రి పలుకే [ ఇంకా...]
పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలో నీనామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే
ఇరువుగ నిసుకలోన బొరలినయుడుత భక్తికి
కరుణించి ప్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రి పలుకే [ ఇంకా...]
పిల్లల పాటలు - తూ తూ తూనీగా
తూతూ తూతూ తూనీగా
ఎగురలేము నీలాగా.
నీవు తిరుగు తున్నావంటే
వాన మాకు వచ్చే మాటే.
నీ రెక్కల అమరికలోనే
నీ కబ్బును నేరుపు తానే. [ ఇంకా...]
ఎగురలేము నీలాగా.
నీవు తిరుగు తున్నావంటే
వాన మాకు వచ్చే మాటే.
నీ రెక్కల అమరికలోనే
నీ కబ్బును నేరుపు తానే. [ ఇంకా...]
Tuesday, October 30
నీతి కథలు - మొక్కలకు నీళ్ళు తోడిన దొంగలు
ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు అస్సలు కురవలేదు. దానికి తోడు ఎండలేమో మండిపోయాయి. దాంతో బావులలోను, పంపుల్లోను నీళ్ళు ఎండిపోయాయి. ఎప్పుడూ నీటితో నిండుగా ఉండే బావులలో నీళ్ళు బాగా లోపలికి వెళ్ళిపొయాయి.
తెనాలి రామలింగడి ఇల్లు తుంగభద్రానది ఒడ్డున ఉన్న ఆయన ఇంట్లో కూడా బావిలో నీళ్ళు బాగా లోపలికి పోయాయి. [ ఇంకా...]
తెనాలి రామలింగడి ఇల్లు తుంగభద్రానది ఒడ్డున ఉన్న ఆయన ఇంట్లో కూడా బావిలో నీళ్ళు బాగా లోపలికి పోయాయి. [ ఇంకా...]
ఆధ్యాత్మికం - ఆత్మ సౌందర్యము
సుందరమైన వస్తువు ఆనందమును గొల్పును, చక్కని పుష్పము జనులకు ఆహ్లాదమును గలుగజేయును. అట్లే సుంధర భవనము, సుందర చిత్రము, సుందర దేహము జనుల హృదయ సీమలందు ఆనందము యొక్క సంచారమునకు హేతుభూతములగుచున్నవి.
A Thing of beauty is a joy forever అను ఆంగ్లసూక్తి ఈ భావమునే స్పష్టీకరించుచున్నది. "సుందర పదార్ధము పరమానందమును గలిగజేయు" నని ఆ వాక్యముయొక్క అర్ధము. [ ఇంకా...]
A Thing of beauty is a joy forever అను ఆంగ్లసూక్తి ఈ భావమునే స్పష్టీకరించుచున్నది. "సుందర పదార్ధము పరమానందమును గలిగజేయు" నని ఆ వాక్యముయొక్క అర్ధము. [ ఇంకా...]
వంటలు - గోరుచిక్కుడుకాయ కూర
కావలసిన వస్తువులు:
గోరుచిక్కుడు ముక్కలు : 2 కప్పులు
తాజా పెరుగు : కప్పు (గిలకొట్టాలి)
ధనియాల పొడి : టేబుల్ స్పూను
కారం : 2 టీస్పూన్లు
సెనగపిండి : 2 టీస్పూన్లు
జీలకర్ర : టీస్పూను
ఆవాలు : అర టీస్పూను
ఇంగువ : పావు టీస్పూను
కరివేపాకు : 2 రెబ్బలు
నూనె : 2 టెబుల్ స్పూనులు
ఉప్పు : తగినంత
తయారుచేసే విధానం:
గోరుచిక్కుడు కాయలను ఈనెలుతీసి చిన్నముక్కలుగా కోయాలి. ముక్కలను కుక్కరులో రెండు వుజిల్స్ వచ్చేంతవరకు ఉడికించి నీళ్ళు వంచాలి. [ ఇంకా...]
గోరుచిక్కుడు ముక్కలు : 2 కప్పులు
తాజా పెరుగు : కప్పు (గిలకొట్టాలి)
ధనియాల పొడి : టేబుల్ స్పూను
కారం : 2 టీస్పూన్లు
సెనగపిండి : 2 టీస్పూన్లు
జీలకర్ర : టీస్పూను
ఆవాలు : అర టీస్పూను
ఇంగువ : పావు టీస్పూను
కరివేపాకు : 2 రెబ్బలు
నూనె : 2 టెబుల్ స్పూనులు
ఉప్పు : తగినంత
తయారుచేసే విధానం:
గోరుచిక్కుడు కాయలను ఈనెలుతీసి చిన్నముక్కలుగా కోయాలి. ముక్కలను కుక్కరులో రెండు వుజిల్స్ వచ్చేంతవరకు ఉడికించి నీళ్ళు వంచాలి. [ ఇంకా...]
సాహిత్యం - వాడుక బాష
ప్రజలు తమ నిత్య జీవితంలో మట్లాడుకునే భాష వాడుక భాష.
సనాతన భావాలను సమర్ధిస్తూ గ్రాంధిక భాషలో రచనలు చేయడమేగాక బిచ్చగాడితో సైతం గ్రాంధిక భాషలోనే మట్లాడేవారు కొక్కొండ వెంకటరత్నం (1842-1915)గారు. ఇంట్లో భార్యతో కూడా గ్రాంధికంలోనే సంభాషించేవారు.
వాడుక భాషలో గ్రంధ రచన సాగాలని గురజాడ పిలుపునిచ్చారు. [ ఇంకా...]
సనాతన భావాలను సమర్ధిస్తూ గ్రాంధిక భాషలో రచనలు చేయడమేగాక బిచ్చగాడితో సైతం గ్రాంధిక భాషలోనే మట్లాడేవారు కొక్కొండ వెంకటరత్నం (1842-1915)గారు. ఇంట్లో భార్యతో కూడా గ్రాంధికంలోనే సంభాషించేవారు.
వాడుక భాషలో గ్రంధ రచన సాగాలని గురజాడ పిలుపునిచ్చారు. [ ఇంకా...]
వంటలు - బంగాళదుంప చక్రాలు
కావలసిన పదార్థాలు :
పెద్దసైజు బంగాళదుంపలు - నాలుగు
నూనె లేదా నెయ్యి - వేయించడానికి సరిపడినంత
ఉడకబెట్టిన బఠాణీలు - రెండు కప్పులు ( మెత్తగా రుబ్బినవి )
సన్నగా తరిగిన అల్లం ముక్కలు - ఒక చెంచా
పచ్చిమిరపకాయలు - రెండు ( సన్నగా తరగాలి )
జీలకర్ర - ఒక చెంచా
నూనె - ఒక చెంచా
గరం మసాలా - సగంచెంచా
ఉప్పు - తగినంత
నూనె లేదా నెయ్యి - వేయించడానికి సరిపడినంత
ఉడకబెట్టిన బఠాణీలు - రెండు కప్పులు ( మెత్తగా రుబ్బినవి )
సన్నగా తరిగిన అల్లం ముక్కలు - ఒక చెంచా
పచ్చిమిరపకాయలు - రెండు ( సన్నగా తరగాలి )
జీలకర్ర - ఒక చెంచా
నూనె - ఒక చెంచా
గరం మసాలా - సగంచెంచా
ఉప్పు - తగినంత
తయారుచేసేవిధానం:
మొదట బంగాళదుంపల పొట్టు తీసి అడ్డంగా రెండు సమభాగాలుగా కట్‌చేసు కోవాలి. [ ఇంకా...]
Monday, October 29
వంటలు - మామిడి హల్వా
కావలసినవి:
మామిడి పళ్ళరసం - 8 కప్పులు
చక్కెర - 1 కిలో
పాలు - 4 పైంట్ల
నెయ్యి - 1 కిలో
బాదంకాయల తునకలు - 1/2 కప్పు
ఎండు ద్రాక్ష - తగినన్ని
మామిడి పళ్ళరసం - 8 కప్పులు
చక్కెర - 1 కిలో
పాలు - 4 పైంట్ల
నెయ్యి - 1 కిలో
బాదంకాయల తునకలు - 1/2 కప్పు
ఎండు ద్రాక్ష - తగినన్ని
చేసే విధానం:
ఒక పెద్ద బాణలిలో మామిడిరసం, చక్కెర, పాలు వేడిచేయండి. మధ్యస్థమైన వేడిలో వీటిని బాగా కలియతిప్పుతూ ఉండండి. [ ఇంకా...]
వ్యక్తిత్వ వికాసం - సమస్యను మించిన పరిష్కారం
పూర్వం ఒక గొప్ప చక్రవర్తి రాజ్యం పాలిస్తూ ఉండేవాడు. ఆ చక్రవర్తికి సుప్రసిద్ధుడైన మంత్రి పుంగవుడు ఉండే వాడు. అతడు మంచి కుశాగ్రబుద్ది గల ప్రజ్ఞావంతుడు. సమర్ధుడు. రాజ్యపాలనకు సంబందించిన అన్ని విషయాలలోను ఎప్పటికప్పుడు చక్రవర్తికి తగిన సలహాలను ఇస్తుండేవాడు. దూరదృష్టితో వివేకవంతమైన ఆ సలహాలను చక్రవర్తి జవదాటకుండా పాటిస్తూ ఉండేవాడు. ఆ మంత్రిగారి సహాయం, సలహాలు లేకపోతే రాజ్యపాలన కుంటుపడిపోతుందనే అభిప్రాయం చక్రవర్తికి కలిగింది. [ ఇంకా...]
పండుగలు - కార్తీక మాసము
భగవంతునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం శివ నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. [ ఇంకా...]
వ్యక్తిత్వ వికాసం - మనశ్శాంతి
మొదట మనస్సన నెట్టిదో విచారించిన తరువాత దాన్ని శాంతిపఱచు మార్గమునన్వేషింపవచ్చును. మనస్సనునది భగవదంశము. అది ప్రపంచవికారము నొందినపుడు మనస్సని, నిర్వికార స్థితినొందినపుడు ఆత్మయని పిలువబడును. సృష్టి స్థితిలయములు మనసులోనే యున్నవి. సుఖదు:ఖములు మంచి చెడ్డలు దానివల్లనే ఏర్పడుచున్నది. ఒక్క మాటలో చెప్పవలయునన్న సర్వము మనసే. [ ఇంకా...]
ఆధ్యాత్మికం - భాగవతం వింటే బాగవుతాం
శ్రీ కృష్ణాష్టకం
1.వసుదేవసుతం దేవం - కంసచాణూరమర్ధనం
దేవకీపరమానందం - కృష్ణం వందే జగద్గురుం.
2.అతసీపుష్పసంకాశ - హారనూ పురశోభితం
రత్నకంకణకేయూరం - కృష్ణం వందే జగద్గురుం. [ ఇంకా...]
1.వసుదేవసుతం దేవం - కంసచాణూరమర్ధనం
దేవకీపరమానందం - కృష్ణం వందే జగద్గురుం.
2.అతసీపుష్పసంకాశ - హారనూ పురశోభితం
రత్నకంకణకేయూరం - కృష్ణం వందే జగద్గురుం. [ ఇంకా...]
Saturday, October 27
పండుగలు - మొహర్రం
కాలం తనపని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. అది ఎవరికోసం ఆగదు.అంతులేని నిరంతర కాలప్రవాహంలో మలుపులే కానీ మజిలీలు లేవు.కాలగమనంలో ఎన్నో కేలండర్‌లు మారుతూనే ఉంటాయి.ఎన్నెన్నో సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి.ఈ కాల ప్రవాహంలో నూతన సంవత్సరాలు వస్తూనే ఉంటాయి.కనుమరుగు అవుతూనే ఉంటాయి. [ ఇంకా...]
ఆహార పోషణ - పండ్లతో ఆరోగ్యం
- ప్రతిరోజు కమలాపండు రసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- బొప్పాయి పండును క్రమతప్పకుండా ప్రతిరోజూ తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడాన్ని ఆరికడుతుంది.
- జ్వరంవల్ల దాహం తీరికపోతే దానిమ్మరసం తాగితే మంచి ఫలితం ఉంటుంది.
- మధుమేహవ్యాధిగ్రస్తులకు నేరేడుపండ్లు దివ్యౌషధంగా పనిచేస్తాయి. [ ఇంకా...]
మీకుతెలుసా - సున్నా కథ
మంకందరికీ సున్నా తెలుసు. ఇది ఒకటికన్నా ముందు వస్తుంది. ఈ సున్నాను కనుగొనడం గణితశాస్త్రం మొత్తం మీద విప్లవాత్మక మైన మార్పు తెచ్చింది. సున్నా అనే భావన బాబిలోనియాలాంటి పలు పురాతన నాగరికతలలో కనిపించినప్పటికీ, మనం ఇవాళ ఉపయోగిస్తున్న చిహ్నం ఆ తరువాతి కాలం వరకు కనుగొనబడినది.
మద్య ఆసియా-భారత దేశాల మధ్య వర్తక వాణిజ్యా సంబంధాలు మనదేశానికి 'సున్నా' ను పరిచయం చేశాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు. [ ఇంకా...]
మద్య ఆసియా-భారత దేశాల మధ్య వర్తక వాణిజ్యా సంబంధాలు మనదేశానికి 'సున్నా' ను పరిచయం చేశాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు. [ ఇంకా...]
ముఖ్యమైన ఘట్టాలు - అన్నప్రాసన
అన్నప్రాశమమంటే పుట్టిన శిశువుకు మొట్టమొదటిసరి అన్నం ముట్టించడం. ఈ సంస్కారం వలన శిశువుకు ఆయువు, ఆరోగ్యం, తేజస్సు వృద్ధి చెందుతాయి.
అన్నప్రాశన చేయు విధానం: పిల్లలకు ఆరు లేక ఎనిమిది లేక పది మాసములందైనను వర్షాంతమందైనను, శుక్లపక్షమునందు శుక్రుడు ఆకాశమందు పరిశుద్ధుడై ప్రకాశించుచున్నపుడు నవాన్నప్రాశనము చేయవలెనని ఋషులచే చెప్పబడింనది(ముహూర్త దర్పణం). [ ఇంకా...]
అన్నప్రాశన చేయు విధానం: పిల్లలకు ఆరు లేక ఎనిమిది లేక పది మాసములందైనను వర్షాంతమందైనను, శుక్లపక్షమునందు శుక్రుడు ఆకాశమందు పరిశుద్ధుడై ప్రకాశించుచున్నపుడు నవాన్నప్రాశనము చేయవలెనని ఋషులచే చెప్పబడింనది(ముహూర్త దర్పణం). [ ఇంకా...]
Friday, October 26
వ్రతములు - శ్రీ వైభవ లక్ష్మి వ్రతము
క్షీర సముద్రరాజతనయా, శ్రీ లక్ష్మీ, హరివల్లభ, విద్యాలక్ష్మి, రమా, వైభవలక్ష్మీ, సాంప్రదాయినీ, శ్రీ చక్ర విలసిని, యోగమాత, ప్రకృతి స్వరూపిణీ, జగద్రక్షిణీ అని అనేక నామములతో విరాజిల్లుతున్న శ్రీలక్ష్మిదేవి యైక్క పూజాకధను తెలుసుకుందాము.
వేదములలో లక్ష్మిదేవి యెక్క స్తవన రూపమును అనుసరించి సూక్తములు వివరించబడినవి.లక్ష్మిదేవి యైక్క స్వరూపాన్ని అధర్వణవేదం చాలా చక్కగా తెలియజేయుచున్నది.అదే అధర్వణ వేదమునందు ఫలములను నిర్దేశించే లక్ష్మీ హృదయము ఉపదేశించ బడినది. [ ఇంకా...]
వేదములలో లక్ష్మిదేవి యెక్క స్తవన రూపమును అనుసరించి సూక్తములు వివరించబడినవి.లక్ష్మిదేవి యైక్క స్వరూపాన్ని అధర్వణవేదం చాలా చక్కగా తెలియజేయుచున్నది.అదే అధర్వణ వేదమునందు ఫలములను నిర్దేశించే లక్ష్మీ హృదయము ఉపదేశించ బడినది. [ ఇంకా...]
ఆధ్యాత్మికం - దేహమే దేవాలయం
"దేహమే దేవాలయం జీవుడే దేవుడు" అనే వేద ప్రమాణానుసారం, సృష్టిలో ఉండే ప్రతి జీవి దేహం ఒక దేవాలయమే. ప్రతి జీవి కూడా పరబ్రహ్మమే. అయితే ఇక్కడ మానవులు మినహా ఇతర ప్రాణులకు ఈ విషయం అనుభవంలోకి రాలేదు ఎందుకంటే వాటికి పుట్టుకతోనే విచక్షణాజ్ఞానం లేకుండా పుడతాయి, అదే బలహీనతను ఆసరా చేసుకొని మానవుడు ఇతర జీవుల పట్ల తనకున్న విచక్షణా జ్ఞాన్ని ఉపయోగించుకొని తన స్వార్ధం కోసం తన వశంలోకి తెచ్చుకొని ప్రయోజనాన్ని పొందుతున్నాడు. [ ఇంకా...]
వ్యక్తిత్వ వికాసం - విజయానికి దశ సోపానాలు
"Struggle for the existence and survival & the fittest" అని చార్లెస్ డార్విన్ పేర్కొన్నట్లు ప్రస్తుతము ప్రపంచమంతా పోటీమయమైపోయినది. ఇది 'పులి-జింక ' ఉదంతం వలె ఉంటుంది. 'జింక ' వేగంగా పరిగెత్తటం నేర్చుకొంటేనే మనగల్గుతుంది. లేదా పులి నోటికి ఆహారమౌతుంది. అయితే 'పులి ' జింక కంటే వేగంగా పరిగెత్తటం నేర్చుకోవాలి. లేదా జింక నోటికందకుండా పారిపోతుంది. [ ఇంకా...]
ముఖ్యమైన ఘట్టాలు - ఉపనయనం
కుమారునికి తండ్రి ఉపనయనం చేస్తాడు. తండ్రి దేశాంతరమందుంటే తాత (తండ్రి యొక్క తండ్రి), అతను లేకుంటే తండ్రి సోదరులు వారుకూడా లేకపోతే వటుడి అన్న దానికి అధికారి అవుతాడు. ఒకవేళ అతను కూడా లేకపతే సగోత్రమునందు పుట్టినవారు చేయాల్సిఉంటుంది.
ఏ వయసులో చెయ్యాలి?
బ్రాహ్మణ కులంలో 8వ సంవత్సరాన, క్షత్రియులకు 11వ ఏడున, వైశ్యులకు 12వ ఏడున ఉపనయనం చేయాలి. బ్రాహ్మణులకు చైత్ర మరియు వైశాఖ మాసాలు, క్షత్రియులకు జ్యేష్ట, ఆషాఢ మాసాలూ, వైశ్యులకు ఆశ్వయుజ కార్తీక మాసాలు మంచిది. [ ఇంకా...]
ఏ వయసులో చెయ్యాలి?
బ్రాహ్మణ కులంలో 8వ సంవత్సరాన, క్షత్రియులకు 11వ ఏడున, వైశ్యులకు 12వ ఏడున ఉపనయనం చేయాలి. బ్రాహ్మణులకు చైత్ర మరియు వైశాఖ మాసాలు, క్షత్రియులకు జ్యేష్ట, ఆషాఢ మాసాలూ, వైశ్యులకు ఆశ్వయుజ కార్తీక మాసాలు మంచిది. [ ఇంకా...]
Thursday, October 25
ముఖ్యమైన ఘట్టాలు - యజ్ఞోపవీతం
'యజ్ఞ+ఉపవీత ' అను రెండుపదాలలో ఈ యజ్ఞోపవీతశబ్దం ఏర్పడుతుంది. యజ్ఞ = యజ్ఞార్థము- అనగా ఉత్తమ కర్మలాచరించుటకు చిహ్నంగా ధరింపబడు, ఉపవీతం = దారం. కనుక దీనిని యజ్ఞోపవీతమంటారు. "యజ్ఞో వై శ్రేష్ఠతమం కర్మ"- శ్రేష్ఠమైన (సత్) కర్మలన్నీ యజ్ఞపదంతో చెప్పబడుతాయి. కావున యజ్ఞోపవీత శబ్ధంలోని యజ్ఞ పదం మానవుడు పురుషార్థ సాధనకు చేయునుత్తమకర్మల కన్నింటికి బోధకంగా- సూచకంగా- ఉంటుంది. [ ఇంకా...]
అందరి కోసం - జానపదనృత్యాలు
అసంఖ్యాక జాతులతోనూ పతిస్థితులతోనూ కూడి ఉన్న భారతదేశం అనేక శతాబ్దాలుగా రకరకాల జానపద నృత్యాలకు నిలయంగా ఉంది. భారతదేశంలోని నేటి శాస్త్రీయ నృత్య విధానాలు చాలా కట్టుబాట్లకు లోబడి ఉండటంతోపాటు ఎంతో నాజూకుతనాన్ని చూపుతున్నది. ఆటవికుల గూడెములోనూ కర్షకుల కుటీరాలలోనూ నేటికి తమ పాటవాన్ని కోల్పోకుండా బ్రతికి ఉన్న సామాన్య ప్రజా నృత్యాలనుండి మన శాస్త్రీయ నృత్యాలు పుట్టాయి. [ ఇంకా...]
ఆధ్యాత్మికం - విఘ్నేశ్వరుడు
ఈ విధంగా విఘ్నేశ్వరుని సర్వకార్యాలకు విఘ్నములు తొలగిపోయి అనుకున్న కార్యము జయప్రదంగా నెరవేరవలెనని షోడశోపచారములతో పూజించి పూజా అక్షతలు శిరస్సున ధరిస్తారు.
గణపతి పుట్టుక అందరికీ తెలిసిందే, వివిధయుగాలలో 'గణపతి ' లీలను పరిసీలించినచో 'కృతయుగం' లో 'మహోత్కట వినాయక ' అనుపేరుతో ఉధ్భవించి దేవాంతక నరాంతక అను రాక్షసులను సం హరించెను. [ ఇంకా...]
గణపతి పుట్టుక అందరికీ తెలిసిందే, వివిధయుగాలలో 'గణపతి ' లీలను పరిసీలించినచో 'కృతయుగం' లో 'మహోత్కట వినాయక ' అనుపేరుతో ఉధ్భవించి దేవాంతక నరాంతక అను రాక్షసులను సం హరించెను. [ ఇంకా...]
Wednesday, October 24
పండుగలు - మాఘ మాసము
మాఘ మాసం" ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి "శుక్ల పక్ష చవితి" దీనిని "తిల చతుర్థి"అంటారు. దీన్నే "కుంద చతుర్థి" అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున "డుంఢిరాజును" ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు. [ ఇంకా...]
మీకుతెలుసా - ఫూల్స్ డే
ఒకప్పుడు ఫ్రాన్స్‌లో ఏప్రిల్ ఫస్ట్‌న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు. 1582లో రాజైన చార్లెస్-9 కేలెండెర్‌ని మార్చేసి జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. అయితే సమాచర వ్యవస్థ అంతగా వృద్ధి చెందని ఆ కాలంలో ఆ వార్త దేశంలోని ప్రజలందరికీ త్వరగా చేరలేదు. రాజధానికి దగ్గర్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే చేరింది. ఈలోగా మళ్ళీ కొత్త ఏడాది వచ్చేసింది. [ ఇంకా...]
అందరి కోసం - నాట్యం
నాట్య శబ్దము నృత్యమునకు పర్యాయపదము. భరతుని నాట్య శాస్త్రంలో నృత్యం అనే పదం లేదు. నృత్తము, నాట్యము అను పదములే కలవు. నృత్తము నాట్యముకంటే చాలా ప్రాచీనమైనది. ఈ రెండు కళలు వేర్వేరుగ జన్మించి, వేర్వేరుగ అభివృద్ధి చెందాయి. భరతుడే ప్రధమంగా నృత్తమును నాట్యంలో చేర్చాడు. కరణ-అంగహార సంపన్నమైనది నృత్తము. ఇది అర్ధాన్ని బోధించదు. కేవలం అవయవ విన్యాసములతో కూడి ఉండును. [ ఇంకా...]
సంగీతం - సామగానం
'వేదానాం సామవేదోస్మి ' అంటాడు కృష్ణ పరమాత్మ. భగవధ్గీత విభూతి యోగంలో. రుక్ వేదం- రుక్కులతో కూడినది. ఎవరైనా కంఠోపాఠం చేశారు అనడానికి 'రుక్కు పెట్టేశాడు ' అంటారు. రుగ్వేద అధ్యయనం చేసినప్పుడు అనేమాట ఈనాటికీ వాడుకలో ఉన్నది. రెండవది యజు: -యజుర్వేదము, యజు: అంటే యాగం యాగంచేసేటప్పుడు వల్లెవేసేదే యజుర్వేదం. పై రెండువేదాలకూ కృష్ణ పరమాత్మ ప్రాధాన్యం ఇవ్వలేదు. [ ఇంకా...]
Tuesday, October 23
హాస్య సంపద - జోక్స్
ఒక పేటకు చెందిన చర్చి అధికారి ఆ పేట గుండా నడిచి వెళ్ళ్తున్నాడు.దారిలో ఆ చర్చికి సంబంధించిన ఒక వ్యక్తి ఆ ఫాదరుకు కనపడ్డాడు. అతన్ని చూసి "ఏవయ్యా నీ జలుబు ఎలా వుంది?" అని అడిగాడు.
" చాలా మొండిగా వుంది ఫాదర్."
" నీ భార్య ఎలా వుంది?"
" ఆమె అట్లాగే వుంది " అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. [ ఇంకా...]
" చాలా మొండిగా వుంది ఫాదర్."
" నీ భార్య ఎలా వుంది?"
" ఆమె అట్లాగే వుంది " అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. [ ఇంకా...]
పర్యాటకం - శైవక్షేత్రాలు
ప్రతి సంవత్సరం శివరాత్రి మహా పర్వదినం వచ్చిందంటే చాలు ఊరూర వెలసిన శివక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడిపోతాయి. వందలు, వేల సంఖ్యలో భక్తులు పొద్దంతా ఉపవాసాలు ఉండి, సాయంకాలం నుండి రాత్రిళ్లు పొద్దు పోయేదాకా ఈశ్వరుని ఆరాధనలలో మునిగిపోతారు. రాత్రంత జాగారం చేసే వారు మరెందరో. దేశవ్యాప్తంగా ఆ రోజు శైవ దేవాలయాలన్నీ ప్రత్యేక అర్చనలు, సేవలు, అభిషేకాలతో కన్నులపండువ చేస్తాయి. [ ఇంకా...]
Monday, October 22
ఆధ్యాత్మికం - వామనావతారం
సృష్టి, స్థితి, లయలకు కారకులు త్రిమూర్తులు. వీరు తమ భక్తులకు ఇచ్చు వరాలకు ఏదేని విపరీతాలు సంభవిస్తే, దాని వలన మానవాళికి హాని కలిగితే, తిరిగి వీరే ఏదో ఒక అవతారాన్ని ఎత్తి వారిని హతమార్చి సర్వమానవ సౌబ్రాత్రుత్వానికి మేలు చేస్తారు. అందులో భాగంగానే ఈ 'దశావతారాలు' అనగా పది అవతారములు. మొదటిది మత్స్యావతారం, రెండవది కూర్మావతారం, మూడవది వరాహావతారం, నాల్గవది నరశిం హావతారం, అయిదవది వామనావతారం, ఆరవది పరశురామావతారం, ఏడవది రామావతారం, ఎనిమిదవది కృష్ణావతారం, తొమ్మిదవది బుధ్ధావతారం, పదవది కల్కి అవతారం. [ ఇంకా...]
వంటలు - గోధుమరవ్వ గంజి
కావలసినవి పదార్థాలు:
సన్నటి గోధుమరవ్వ - ఒక గ్లాసు
పంచదార - ఆరు స్పూన్లు
పాలు - మూడు గ్లాసులు
యాలుకల పొడి - కొద్దిగా
తయారుచేసేవిధానం:
ఒక వంతు గోధుమరవ్వకు మూడు వంతు నీళ్ళు తీసుకొని ముందుగా నీళ్ళను బాగా మరిగించాలి. [ ఇంకా...]
సన్నటి గోధుమరవ్వ - ఒక గ్లాసు
పంచదార - ఆరు స్పూన్లు
పాలు - మూడు గ్లాసులు
యాలుకల పొడి - కొద్దిగా
తయారుచేసేవిధానం:
ఒక వంతు గోధుమరవ్వకు మూడు వంతు నీళ్ళు తీసుకొని ముందుగా నీళ్ళను బాగా మరిగించాలి. [ ఇంకా...]
వంటలు - శనగ గుగ్గిళ్ళు
కావలసినవి పదార్థాలు:
సెనగలు - అరకిలో
పోపుదినుసులు - సరిపడా
కొత్తిమీర - రెండు కట్టలు
కరివేపాకు - ఒక కట్ట
పచ్చి మిరపకాయలు - ఆరు, ఏడు
మంచి నూనె - కొద్దిగా
నిమ్మరసం - మూడు చెంచాలు
ఉప్పు - సరిపడా
తయారుచేసే విధానం:
అరకిలో సెనగలను శుభ్రం చేసి ఉదయమే నూళ్లలో నానబెట్టాలి.బాగా నానిన సెనగలను నీళ్లు లేకుండా చక్కగా వడకట్టాలి. [ ఇంకా...]
సెనగలు - అరకిలో
పోపుదినుసులు - సరిపడా
కొత్తిమీర - రెండు కట్టలు
కరివేపాకు - ఒక కట్ట
పచ్చి మిరపకాయలు - ఆరు, ఏడు
మంచి నూనె - కొద్దిగా
నిమ్మరసం - మూడు చెంచాలు
ఉప్పు - సరిపడా
తయారుచేసే విధానం:
అరకిలో సెనగలను శుభ్రం చేసి ఉదయమే నూళ్లలో నానబెట్టాలి.బాగా నానిన సెనగలను నీళ్లు లేకుండా చక్కగా వడకట్టాలి. [ ఇంకా...]
వ్యాయామ శిక్షణ - మీరు-మీపాదాలు
మీపాదాలతో మీరెంత దూరం నడుస్తున్నారో తెలుసా? సుమారు 1,60,000కి.మీ.లకు పై బడిన దూరం భూతలం మీద, కొండలమీద, కోనలలో, మైదానాలలో,తోటలలో, పోలాలలో నడుస్తున్నారు. 26 ఎముకలతో, 33 కీళ్ళతో, 100కి పైన కండరాలతో మీ పాదం చాల సంక్లిషమై ఉంటుంది. పాదాలు అతి సున్నితమైనవి, నాజూకైనవి. [ ఇంకా...]
పిల్లల పాటలు - కెరటం
రంగురంగుల బొమ్మను
బాలలు ఆడే బొమ్మను
నాట్యము చేసే బొమ్మను
ఎరువు, తెలుపు బొమ్మను [ ఇంకా...]
బాలలు ఆడే బొమ్మను
నాట్యము చేసే బొమ్మను
ఎరువు, తెలుపు బొమ్మను [ ఇంకా...]
Saturday, October 20
వంటలు - పెసరపప్పు గంజి
కావలసిన పదార్థాలు:
పెసరపప్పు - 2 గ్లాసులు
పంచదార - ఆరు స్పూన్లు
చిక్కటిపాలు - 4 గ్లాసులు
యాలుకల పొడి - కొద్దిగా
పెసరపప్పు - 2 గ్లాసులు
పంచదార - ఆరు స్పూన్లు
చిక్కటిపాలు - 4 గ్లాసులు
యాలుకల పొడి - కొద్దిగా
తయారుచేసే విధానం:
పెసరపప్పును కొంచెం నీటిలో బాగా ఉడికించాలి. పప్పు బాగా ఉడికిన తరువాత వేడి చేసిన పాలను పప్పులో పోసి ప్పప్పు, పాలు రెండు బాగా కలిసేలా కలియబెట్టాలి. [ ఇంకా...]
వ్యక్తిత్వ వికాసం - ఆత్మ గౌరవం
ఎవరైతే కష్టించి పని చేస్తారో, ఙ్ఞానవంతులో, తెలివి కలవారో, నైపుణ్యం కలవారో అటువంటి వారు అన్ని చోట్లా గౌరవింప బడతారని జగమెరిగిన సత్యం. అఙ్ఞానులు, అసమర్ధులు, సోమరిపోతులు, మందబుద్దులు ఎల్లప్పుడూ అవమానాల పాలవుతారు. ఎన్ని సార్లు అవమానించ బడినా, చీత్కరించబడినా, అనేక సార్లు హెచ్చరించబడినా, తాఖీదులందుకొన్నా, తమతప్పులకు చివాట్లు తిన్నా, చివరకు శిక్షించబడినా కూడా కొంతమంది తమకు తాము మెరుగు పరచుకోవడానికి ప్రయత్నించరు. అటువంటి వాళ్ళు బాధపడరు. [ ఇంకా...]
వంటలు - గుమ్మడి చట్నీ
కావలసినవి:
కందిపప్పు - ఒక కప్పు
ఎండుమిర్చి - ఐదు
గుమ్మడి తురుము - అర కప్పు
ధనియాలు, జీలకర్ర - రెండు స్పూన్లు
వెల్లుల్లి - ఒక రెబ్బ
చింతపండు - రెండు రెబ్బలు
నూనె - తగినంత
ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం:
ముందుగా ఒక గిన్నెలో కొంచెం నూనె వేడిచేసి కందిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర గుమ్మడి వేసి వేయించాలి. [ ఇంకా...]
కందిపప్పు - ఒక కప్పు
ఎండుమిర్చి - ఐదు
గుమ్మడి తురుము - అర కప్పు
ధనియాలు, జీలకర్ర - రెండు స్పూన్లు
వెల్లుల్లి - ఒక రెబ్బ
చింతపండు - రెండు రెబ్బలు
నూనె - తగినంత
ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం:
ముందుగా ఒక గిన్నెలో కొంచెం నూనె వేడిచేసి కందిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర గుమ్మడి వేసి వేయించాలి. [ ఇంకా...]
వంటలు - చురుమురి
కావలసిన పదార్థాలు:
మరమరాలు - 1/4 కిలో
క్యారట్ తురుము - 100 గ్రా
కీర తురుము - 100 గ్రా
ఉప్పు - తగినంత
కారప్పొడి - కొద్దిగా
కొత్తిమీర తురుము - కొద్దిగా
నిమ్మరసం - రెండుస్పూన్లు
మరమరాలు - 1/4 కిలో
క్యారట్ తురుము - 100 గ్రా
కీర తురుము - 100 గ్రా
ఉప్పు - తగినంత
కారప్పొడి - కొద్దిగా
కొత్తిమీర తురుము - కొద్దిగా
నిమ్మరసం - రెండుస్పూన్లు
తయారుచేసే విధానం:
మరమరాలను ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని దానికి క్యారట్ తురుము, కీరా తురుము, ఉప్పు, కారప్పొడి, కొత్తిమీర తురుము వేసి చక్కగా కలిపి సన్నటి సెగ మీద రెండు, మూడు నిమిషాలు వేయించాలి. [ ఇంకా...]
ఆధ్యాత్మికం - నిరంతర దైవ చింతన
జైన శాస్త్రములో ఒక చక్కనిగాధ కలదు. పూర్వము శ్రీ రామచంద్రుడు రావణ సంహారానంతరము పట్టాభిషేకము పూర్తి ఆయినపిదప ఆనందముగా రాజ్యమును పరిపాలించుచుండెను. యుద్దమున శ్రీరామునకు సాయమొనర్చిన పలువురు ఆ సమయమున శ్రీ రామచంద్రుని సమీపించి "మహాత్మా యుద్దకాలమున మేము తమకు ఆనేక విధముల తోడ్పడి తమ సేవలొ పాలుపంచుకొంటిమి. మహత్తర పుణ్యమును తద్వారా మేము సముపార్జించుకొనగలిగితిమి. [ ఇంకా...]
Friday, October 19
వంటలు - గుమ్మడి విత్తనాల కర్రీ
కావలసినవి:
గుమ్మడి గింజలు - ఒక కప్పు
కందిపప్పు - 1/2 కప్పు
పచ్చికొబ్బరి తురుం - ఒక కప్పు
గరంమసాల - ఒక చెంచా
ఉప్పు, కారం - రుచికి తగినంత
పెద్ద ఉల్లి - ఒకటి
టమాటాలు - రెండు
పచ్చిమిరపకాయలు - రెండు
కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, మీగడ - తగినంత
తయారుచేసే విధానం:
ముందుగా గింజలని ఉడికించాలి, పప్పును ఉడికించాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేడిచేసి తాలింపు చేసాక, ఉల్లిపాయ, మిరపకాయలు వేసి వేయించాలి. [ ఇంకా...]
గుమ్మడి గింజలు - ఒక కప్పు
కందిపప్పు - 1/2 కప్పు
పచ్చికొబ్బరి తురుం - ఒక కప్పు
గరంమసాల - ఒక చెంచా
ఉప్పు, కారం - రుచికి తగినంత
పెద్ద ఉల్లి - ఒకటి
టమాటాలు - రెండు
పచ్చిమిరపకాయలు - రెండు
కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, మీగడ - తగినంత
తయారుచేసే విధానం:
ముందుగా గింజలని ఉడికించాలి, పప్పును ఉడికించాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేడిచేసి తాలింపు చేసాక, ఉల్లిపాయ, మిరపకాయలు వేసి వేయించాలి. [ ఇంకా...]
వంటలు - గుమ్మడి పప్పు
కావలసినవి:
గుమ్మడి ముక్కలు - ఒక కప్పు
బంగళాదుంపలు - రెండు చిన్న ముక్కలు
ఉల్లిగడ్డ - ఒకటి
పచ్చిమిరపకాయలు - రెండు
గరంమసాలా - ఒక చెంచా
పచ్చికొబ్బరి పొడి - ఒక చెంచా
పుదీనా, కొత్తిమీర, కరివేపాకు - తగినంత
నూనె, మీగడ - ఒక చెంచా
కారం, ఉప్పు - రుచికి తగినట్టు
టమాటాలు - రెండు
తయారుచేసే విధానం:
ముందుగా కందిపప్పు, దుంపలు ఉడికించాలి. గుమ్మడి ముక్కలు సన్నగా తరగాలి. ఒక గిన్నెలో నూనెపోసి వేడిచేసి తాలింపు చేయాలి. [ ఇంకా...]
గుమ్మడి ముక్కలు - ఒక కప్పు
బంగళాదుంపలు - రెండు చిన్న ముక్కలు
ఉల్లిగడ్డ - ఒకటి
పచ్చిమిరపకాయలు - రెండు
గరంమసాలా - ఒక చెంచా
పచ్చికొబ్బరి పొడి - ఒక చెంచా
పుదీనా, కొత్తిమీర, కరివేపాకు - తగినంత
నూనె, మీగడ - ఒక చెంచా
కారం, ఉప్పు - రుచికి తగినట్టు
టమాటాలు - రెండు
తయారుచేసే విధానం:
ముందుగా కందిపప్పు, దుంపలు ఉడికించాలి. గుమ్మడి ముక్కలు సన్నగా తరగాలి. ఒక గిన్నెలో నూనెపోసి వేడిచేసి తాలింపు చేయాలి. [ ఇంకా...]
వంటలు - చలిని తరిమేసే చిరుతిళ్ళు
సాధారణంగా చిరుతిళ్ళు తింటే ఊబకాయం వస్తుందనీ, అవి అనారోగ్యానికి దారి తీస్తాయని అందరూ చెబుతుంటారు. చిరుతిళ్ళు అంటే వాళ్ళ దృష్టిలో వేళా పాళా లేకుండా ఏదిపడితే అది తినెయ్యడం. భోజనం చేసిన వెంటనే ఏదో ఒకటి నోట్లో వేసుకోవడం మనలో చాలామందికి అలవాటే. ఇటువంటి చిరుతిళ్ళు ఆరోగ్యాన్ని హరిస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. [ ఇంకా...]
వ్యక్తిత్వ వికాసం - కమ్మ్యూనికేషన్ గ్యాప్
సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోవడం ఒక ఎత్తైతే ఆ నిర్ణయాన్ని సరైన సమయంలో సద్వినియోగం చేసుకోవడం మరో ఎత్తు. ఒక వ్యక్తి యొక్క ప్రతిభకు అద్దంపట్టేది ఆ వ్యక్తి సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధానం మాత్రమే. అతని నిర్ణయాన్ని విజయపధంవైపు మళ్ళించేది అతని సమయపాలన (టైమింగ్) మాత్రమే. కాబట్టి "టైం ఈజ్ మనీ" అన్నారు పెద్దలు. కానీ "టైం ఈజ్ మనీ". [ ఇంకా...]
Thursday, October 18
మీకు తెలుసా - మోటారు కారు కథ
13వ శతాబ్దంలోనే శాస్త్రజ్ఞులు, కవులు, రచయితలు, పరిశోధకులు ఆటోమొబైల్‌ను గురించి అనేక కలలు కన్నారు. కలలన్నీ నిజాలుగా మార్చడానికి ఆటోమొబైల్ రంగంలో శ్రీకారం చుట్టడానికి ఫ్రెంచి మార్గదర్శకుల అపూర్వమైన అభినివేశము, పట్టుదల ముఖ్య కారణం అని చెప్పకతప్పదు. మోటరు కారు రోడ్డుమీద తిరగడానికి మోళికంగా చక్రాలు ముఖ్యమైన, వేగం సాధించాలనే ఉబలాటమే దీని అభివృద్దికి ముఖ్య కారణమైంది. [ ఇంకా...]
వంటలు - ఈస్టర్ కేక్
కావలసిన పదార్థాలు :
మైదాపిండి - 200 గ్రాములు
పంచదారపొడి - 200 గ్రాములు
నెయ్యి - 200 గ్రాములు
గుడ్లు - నాలుగు
బేకింగ్ పౌడర్ - 1 టేబుల్ స్పూన్
వెనీల టేబుల్ - 1 టేబుల్ స్పూన్
ఐసింగ్ కోసం..
వెన్న 100 గ్రాములు, ఐసింగ్ సుగర్ 200 గ్రాములు
మైదాపిండి - 200 గ్రాములు
పంచదారపొడి - 200 గ్రాములు
నెయ్యి - 200 గ్రాములు
గుడ్లు - నాలుగు
బేకింగ్ పౌడర్ - 1 టేబుల్ స్పూన్
వెనీల టేబుల్ - 1 టేబుల్ స్పూన్
ఐసింగ్ కోసం..
వెన్న 100 గ్రాములు, ఐసింగ్ సుగర్ 200 గ్రాములు
తయారీవిధానం:
మైదాపిండి జల్లించండి. ఈ పిండిని ఓ గిన్నెలోని తీసుకుని అందులో గుడ్లు, పంచదార, వెన్న, బేకింగ్ పౌడర్, ఎసెన్స్ వేయండి. వీటన్నింటినీ చేత్తో కానీ.. ఎలక్ట్రిక్ బీటర్‌తో కానీ బాగా కలపండి. [ ఇంకా...]
Subscribe to:
Posts (Atom)