Wednesday, February 3

సౌందర్య పోషణ - వ్యాక్సింగా... ఒక్కక్షణం...

అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి వ్యాక్సింగ్ అనువైన పద్ధతి. అయితే వ్యాక్సింగ్ వల్ల ఒక్కోసారి దురద, దద్దర్లు వస్తాయి. ఎలర్జీ లేవీ రాకుండా ఉండాలంటే వ్యాక్సింగ్ చేయించుకునేముందు ఈ జాగ్రత్తలు పాటించాలి.
వ్యాక్సింగ్ చేయించుకున్న వెంటనే చర్మాన్ని చల్లని నీటితో కడగాలి. ఐస్‌క్యూబ్‌తో... [ఇంకా... ]

దేశభక్తి గీతాలు - తెలుగు దేశమే నాది

తెలుగు దేశమే నాది తెలుగు బిడ్డనే నేను
తెలుగు పేరు వింటేనే మురిసిపోతాను
తెలుగు భాష అంటే మైమరచిపోతాను
నన్నయ భట్టిక్కడనే పుట్టినాడు
తిక్కన కవి ఘంట మిచట... [ఇంకా... ]

Monday, February 1

చిట్కాలు - ఆరోగ్యానికి సంబంధించినవి

ఏ కాలంలో అయినా ఎల్లప్పుడూ అందరినీ వేధించే సమస్య తలలో చుండ్రు, వయసుతో సంబంధం లేకుండా పెద్దవారికి, చిన్నవారికి అందరికీ తలలో చుండ్రు రావడం సాధారణం. చుండ్రు రావడానికి కారణాలు అనేకం. చుండ్రు వంశపారంపర్యంగా కూడా వస్తుంది. అధిక వత్తిడికి గురయినా తలలో చుండ్రు వస్తుంది. నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయానికి... [ఇంకా... ]

జానపద గీతాలు - వేళజూడ వెన్నెలాయె వెండిలట్ల కిన్నెరాయె

వేళజూడ వెన్నెలాయె వెండిలట్ల కిన్నెరాయె
మల్లెపూల పందిరాయె వయ్యారి రావె
నవ్వులోనె తెల్లవారును... [ఇంకా... ]

వ్యాకరణం - విరామ చిహ్నాలు

చదువుటకు, వ్రాయుటకు, విరామ చిహ్నాలు. మనము మాట్లాడేటప్పుడు, చదివేటప్పుడు చక్కగా అర్ధం కావడానికి వాక్యాల అంతంలో విరామాన్ని పాటించడం అవసరం. సులభంగా అన్వయించుకోవడానికి వాక్యాల్లో, వాక్యాంశాల్లో విరామాన్ని పాటించే స్థానంలో వాడబడే గుర్తుల్ని విరామ చిహ్నాలంటారు. వీటిని పాటిస్తే... [ఇంకా... ]

Saturday, January 30

పుణ్య క్షేత్రాలు - పిఠాపురం

అహంకారంతో విర్రవీగిన దక్షుడు తను జరుపుతున్న యాగానికి అల్లుడైన ఈశ్వరుడిని ఆహ్వానించలేదు. అయినా ఈశ్వరుడి సతీమణి, దక్షుడి కుమార్తె దాక్షాయణి తండ్రి చేసిన తప్పును తెలిపి ఆయన మనసు మార్చడానికి ప్రయత్నించింది.
శక్తి స్వరూపిణి దాక్షాయణి చేసిన నీతిబోధలు దక్షుడికి రుచించలేదు. దాంతో దక్షాయణి విరక్తి చెందింది. దక్షుడి అహంకారాన్ని... [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - మహత్మా గాంధీ

మహాత్మా గాంధీ గుజరాత్ లోని ఖయిత్వాద్ ప్రాంతంలోని పోరుబందర్ లో కరంచంద్ గాంధీ, పుత్లీబాయి దంపతులకు 1869వ సంవత్సరం అక్టోబర్ 2న జన్మించాడు. నీతి నిజాయితీలకు కట్టుబడిన కుటుంబంలో జన్మించిన గాంధీ చిన్నతనం నుంచి ఎంతో క్రమశిక్షణతో పెరుగుతూ, తల్లి దండ్రుల యెడల గురువుల యెడల ఎంతో వినయ విధేయతలతో... [ఇంకా... ]

Thursday, January 28

వంటలు - షీర్‌ ఖుర్మా  

కావలసిన వస్తువులు:
సేమ్యా - 2 కప్పులు.
పంచదార - 1 కప్పు.
నెయ్యి - ‌4 టీ స్పూన్స్.
బాదం - గుప్పెడు... [ఇంకా... ]

వంటలు - చపాతి

కావలసిన వస్తువులు:
గోధుమపిండి - అరకిలో.
వెన్న - 10 - 15 గ్రా||.
పాలు - 25 మిల్లీ.
నూనె - 200 మిల్లీ.
పెరుగు - అరకప్పు... [ఇంకా... ]

Wednesday, January 27

పిల్లల ఆటలు - దొంగాపోలీసు

ఎంతమంది ఆడవచ్చు : ఎంత ఎక్కువ మంది వుంటే అంత ఎక్కువ మజాగా వుంటుంది. (కనీసం ఇద్దరు)
పేరులోనే ఉంది... [ఇంకా... ]

సాహిత్యం - జంట కవులు

ద్రవిడ భాషాకుటుంబానికి చెందిన 21 భాషలలో తెలుగు ఒకటి. అంధ్ర, ఆంధ్ర, తెనుంగు, తెనుగు, తెలుంగు, తెలుగు, త్రిలింగ, వడగు, వడుగ, జెంతూ అనే నామాలతో పిలువబడే తెలుగు భాషా సౌందర్యం, అది సంతరించుకున్న పుష్టి, ఎదిగిన రీతి, చూపిన సొగసు, అలవరచుకున్న సొగసు, అలవరచుకున్న సభ్యత హృదయానందకరమైనది. తేనె సొనలు జాలువారే తెలుగు భాష భారతీయ భాషలలో... [ఇంకా... ]

Tuesday, January 26

పండుగలు - భీష్మ ఏకాదశి

తండ్రి మాటకు తలొగ్గి శ్రీరాముడు ఆదర్శపురుషుడైతే... తండ్రి సుఖం కోరి సింహాసనాన్ని వదులుకుని ఆజన్మ బ్రహ్మచర్యం పాటించిన మహాపురుషుడు భీష్మాచార్యుడు. అంపశయ్యపై నుండే విష్ణుసహస్రనామ కీర్తన చేసి ఆ స్వామికి ఇష్టమైన మాఘశుద్ధఏకాదశిని తన పేరిట బహుమానంగా పొందిన... [ఇంకా... ]

Monday, January 25

పండుగలు - గణతంత్ర దినోత్సవం - జనవరి 26

భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950 అనేది గుర్తుపెట్టుకోదగ్గ ముఖ్యమైన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం అయితే ఆగస్టు 15, 1947 లోనే వచ్చింది కానీ, ఈ రోజున భారత రాజ్యాంగం నిర్మించబడి, డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా మనది పూర్తి గణతంత్ర దేశం అయినది. ఈ రోజు నుండి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వం అయినది. ఎందరో మహానుభావుల... [ఇంకా... ]

పర్యాటకం - బహమాస్‌

భూమి మీద స్వర్గాన్నే తలదన్నే సుందర ప్రదేశాలలో బహమాస్‌ ఒకటి. బహామాస్‌ని అధికారికంగా 'కామన్‌ వెల్త్ ఆఫ్ బహమాస్' అని అంటుంటారు. 700 పెద్ద దీవులు, 2000 చిన్న దీవుల సముదాయమే బహమాస్. ఇది అట్లాంటిక్ సముద్రంలో ఉంది. దీనికి ఆగ్నేయంలో అమెరికా, ఈశాన్యంలో క్యూబా ఉన్నాయి. ఈ అందమైన దీవులు... [ఇంకా... ]

Saturday, January 23

మీకు తెలుసా - ఖడ్గ మృగం

ఖడ్గ మృగం చూడటానికి భయంకరంగా ఉంటుంది కదా! నిజమే ...అమ్మో అడవిలో జంతువులన్నిటినీ వేటాడి తినేస్తుందేమో చాలా మందికి తెలియదు కాని... ఖడ్గ మృగం శాఖహారి. ఒళ్లంతా దట్టమైన మొద్దు చర్మం, ముక్కు పైన కత్తిలాగా ఉండే కొమ్ము చూస్తుంటే... [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - సుభాష్ చంద్రబోస్

పేరు : సుభాష్ చంద్రబోస్.
తండ్రి పేరు : జానకీనాథ్ బోస్.
తల్లి పేరు : శ్రీమతి ప్రభావతిదేవి.
పుట్టిన తేది : 23-1-1897.
పుట్టిన ప్రదేశం : ఒరిస్సాలోని కటక్‌లో... [ఇంకా... ]

Friday, January 22

పండుగలు - రథసప్తమి

మాఘ శుక్ల సప్తమీ పుణ్యదినంలో సూర్యుడు జన్మించడమే కాకుండా, భూమికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణం చెబుతుంది. అందుకే ఈ రోజుని రధసప్తమి అంటారు. జీవకోటికి చలి తొలగించి, నూతన ఉత్తేజాన్ని నింపే సుర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగే రధసప్తమి. షష్ఠితో కూడిన సప్తమి (తిధిద్వయం) కలిసి రావడం వల్ల రధసప్తమి అత్యంత... [ఇంకా... ]

పిల్లల పాటలు - సూరీడు

వానలూ తగ్గాలి!
చలిగాలి పోవాలి!
చల్లనైన చలిని
దూరంగ తరమాలి!

గజగజలు పోవాలి
రవరవలు రావాలి... [ఇంకా... ]

Thursday, January 21

పుణ్య క్షేత్రాలు - అంతర్వేది

శిలా శాసనము
"శ్రీయుతుడంత్రవేది నరసింహులకున్‌ కొపనాతియాది నారాయణుడాధ్యుడై భగవదర్పిత బుద్దినివ ప్రసద్విమానయత మంటపాదులు ప్రయంబన కొన్ని ఘటించి సాంగమున్‌ జేయగా నాత్మ జాలికిని చెప్పిన తోడగు రంగనాధునితో దీయుతుడైన కృష్ణుడని దివ్య మహామహిమన్‌ జెలగంగా శాలివాహన శకాబ్ధము లింద్రయ వేద భూధరెంద్దల్‌ యిడివడ్డనగు 1745 తోరపు వత్సరమా స్వభాను వందాయది చైత్ర కృష్ణ దశమార్యమవాసర వేళ బూర్తి జత్యేయ కలంక భక్తి ఘనుతేనని నిచ్చె కృతార్ధచిత్తుడై"... [ఇంకా... ]

Wednesday, January 20

వంటలు - గుడ్డు పరోటా (ఎగ్ పరోటా)

కావలసిన వస్తువులు:
గుడ్లు - 2.
ఉల్లిపాయ సన్నగా తరిగినది - 1.
టమోటా - 1.
పరోటా - 2.
మిర్చిపొడి - సరిపడినంత... [ఇంకా... ]

Tuesday, January 19

పిల్లలకు నేర్పించవలసినవి - అంకెలు

1 - ఒకటి - One
2 - రెండు - Two
3 - మూడు - Three
4 - నాలుగు - Four
5 - ఐదు - Five
6 - ఆరు - Six
7 - ఏడు... [ఇంకా... ]

సాహిత్యం - కవులు

పేరు : ఆంజనేయులు
చిరునామా : 2-1-48-/1, ప్రగతి నగర్, పెద్దపల్లి - 505172, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా.
ఫోన్‌ నెం : 93466-83066... [ఇంకా... ]

Monday, January 18

పాటలు - యుగళ గీతాలు

వగలరాణివి నీవే సొగసుకాడను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే... [ఇంకా... ]

Saturday, January 16

పిల్లల పాటలు - చందమామ రావే - జాబిల్లి రావే!

చందమామ రావే - జాబిల్లి రావే!
బండిమీద రావే - బంతి పూలు తేవే
పల్లకిలో రావే - పంచదార... [ఇంకా... ]

Wednesday, January 13

పండుగలు - భోగి

భోగి అంటే భోజనం
భోగి అంటే దేవునికి భోగం
భోగి అంటే కుటుంబాలన్నీ భోగభాగ్యాలతో తులతూగడం
భోగి అంటే పాతకు శలవు పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించడం
భోగి అంటే పిల్లలకి భోగంగా భోగిపళ్లు పోయడం
భోగి అంటే... [ఇంకా... ]

Monday, January 11

భరతమాత బిడ్డలు - లాల్ బహదూర్ శాస్త్రి

పేరు : లాల్ బహదూర్ శాస్త్రి.
తండ్రి పేరు : శారదాప్రసాద్ రాయ్ .
తల్లి పేరు : (తెలియదు).
పుట్టిన తేది : 2-10-1904.
పుట్టిన ప్రదేశం : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో జన్మించారు.
చదివిన ప్రదేశం : మొగల్ సరాయ్... [ఇంకా... ]

జానపద కళారూపాలు - భజన కూటములు

మన గ్రామాలలో ప్రతిచోటా దేవుని మందిరం - ప్రార్థన మందిరం లేకుండా లేదు. ఇక్కడ నృత్యం చేస్తూ, చిరుతలు, తాళములు పుచ్చుకొని, కాళ్ళకు గజ్జలు గట్టుకొని "హరిలో రంగ హరీ"...అంటూ అడుగులు వేస్తూంటే భక్తి పారవశ్యంలో మునిగిపోతాం. వేదకాలంనుంచీ ఈనాటివరకూ ప్రజలను భక్తి మార్గంలోనికి పయనింపజేసే కళా రూపాలలో ప్రముఖ పాత్ర వహించేవి... [ఇంకా... ]

Saturday, January 9

పర్యాటకం - రామేశ్వరం

భారతీయులలో ఆస్తికులైనవారందరికీ కాశీ తరువాత దానితో సమానమైన పవిత్రక్షేత్రం రామేశ్వరమే. రామేశ్వరం తమిళనాడు రాష్ట్రం తూర్పు అంచున ఉన్న బంగాళాఖాతం ఒడ్డున ఉంది. చెన్నై నుంచి సరాసరి రామేశ్వరం వెళ్ళే రైళ్ళు రెండు ఉన్నాయి. ఇందులో ఒకటి తిరువాయూర్‌‌ వెళతాయి. అంతేకాక తమిళనాడులోని కొన్ని ఊళ్ళనుంచి... [ఇంకా... ]

Thursday, January 7

అక్షరాలు - మహా ప్రాణ అక్షరాలు

మహా ప్రాణ అక్షరాలు అంటే హల్లులలోని ఒత్తులు ఉన్న అక్షరాలు.
ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ
వాటి మీద పదాలు
శంఖము, ఖడ్గము, ఖలుడు, ముఖం, న ఖం... [ఇంకా... ]

Wednesday, January 6

కాలచక్రం - నెలలు

1. చైత్రము
2. వైశాఖము
3. జేష్టము
4. ఆషాఢము
5. శ్రావణము
6. భాద్రపదము
7. ఆశ్వీజము... [ఇంకా... ]

కాలచక్రం - పక్షాలు

పదిహేను రోజులు ఒక పక్షం
అమావాస్య వెళ్లిన దగ్గరి నుంచి పౌర్ణమి వచ్చే వరకు శుక్ల పక్షం లేక శుద్ద పక్షం అని... [ఇంకా... ]

కాలచక్రం - వారాలు

ఆదివారము, Sunday
సోమవారము, Monday
మంగళవారము, Tuesday
బుధవారము, Wednesday... [ఇంకా... ]

Tuesday, January 5

పిల్లల పాటలు - జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం...

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
అర్జునుడు తిన్న అరటి పండ్లరిగి
భీముడు తిన్న పిండివంటలరిగి
గణపతి తిన్న ఖజ్జాలరిగి... [ఇంకా... ]

Friday, January 1

వంటలు - స్వీట్‌ కార్న్‌ సూప్

కావలసిన వస్తువులు:
మొక్కజొన్న గింజలు - 1 కప్పు (పచ్చివి).
క్యారెట్‌ - 1.
బీన్స్‌ - ‌గుప్పెడు.
కార్న్‌ఫ్లోర్‌ - పావు కప్పు.
ఉప్పు - తగినంత... [ఇంకా... ]

Tuesday, December 29

వ్యక్తిత్వ వికాసం - ఇలా... హాయిగా...

పొద్దున లేచిందగ్గర్నుంచి ఎన్నో పనులు... మరెన్నో ఆందోళనలు. పాఠాలు, పరీక్షలు, స్నేహితులతో పోటీ. అవన్నీ మర్చిపోయి మనసు ప్రశాంతంగా ఉండాలంటే హయిగా సేదదీరడమే ముందు. మరి మీ గది అందుకు అనుకూలంగా ఉందా?
. మీ గది గోడలకు లేతరంగు వేయించుకోండి.
. కిటికీలు, ద్వారానికి పలుచటి నెట్‌లాంటి కర్టెన్లు వేయండి. అవి పగటి వెలుగుని లోనికి రానిస్తాయి.
. మీకిష్టమైన ఆహ్లదకరమైన పరిమళం గదంతా పరుచుకునేలా... [ఇంకా... ]

Monday, December 28

పండుగలు - ముక్కోటి ఏకాదశి

ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి పవిత్రమైనది. విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది.
అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం|
హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం||
అట్టి సుమధుర మూర్తిని ఈ 'ఏకాదశి' రోజున వేయికనులతో వీక్షించి సేవించి తరంచి పోవాలని మూడు కోట్లమంది దేవతలు వైకుంఠమునకు చేరుకునే పుణ్యప్రదమైన రోజు కనుక ఇది వైకుంఠ ఏకాదశిగా "ముక్కోటి ఏకాదశి" గా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఇట్టి పర్వదినం ప్రతిసంవత్సరం ధనుర్మాసములో పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశి అవుతుంది.
ప్రముఖ దేవాలయాలలో (తిరుపతి, భద్రాచలం మున్నగు వైష్ణవ) పుణ్యక్షేత్రాలలో... [ఇంకా... ]

Thursday, December 24

పండుగలు - క్రిస్‌మస్ - డిసెంబర్ 25

క్రిస్‌మస్ క్రైస్తవులకు చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగను భారత దేశంలోనే కాక ప్రపంచంలోని అన్ని దేశాలలోను జరుపుకుంటారు. ఇది యేసుక్రీస్తు పుట్టిన రోజు పండుగ. ప్రతి సంవత్సరం డిసెంబరు 25వ తేదీన ఈ పండుగను జరుపుకుంటారు.
యేసుక్రీస్తు జన్మించి ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది. ఆ కాలంలో అంటే రెండు వేల సంవత్సరాల కిందట రోమా సామ్రాజ్యాన్ని ఆగస్టస్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో లెక్కవేయించాలనుకున్నాడు. అందుకు వీలుగా ప్రజలందరు ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబరు 25 తేదీలోగా వెళ్ళాలని ఆజ్ఞాపించాడు.
అప్పుడు ' నజరేతు ' అనే పట్టణంలో మేరీ, జోసఫ్ అనే వాళ్ళు... [ఇంకా... ]

వంటలు - బ్రెడ్ పుడ్డింగ్

కావలసిన వస్తువులు:
బ్రెడ్ ముక్కలు - 8.
గ్రుడ్లు - 2.
పంచదార - 1/2 కప్పు.
కిస్ మిస్ - 1/2 కప్పు.
పాలు - ఒకటిన్నర కప్పు (1.5).
వెన్న - ఒకటిన్నర స్పూను... [ఇంకా... ]

Wednesday, December 23

పిల్లల పాటలు - వానల్లు కురవాలి - వానదేవుడా!

వానల్లు కురవాలి - వానదేవుడా
వానల్లు కురవాలి - వానదేవుడా
వరిచేలు పండాలి - వానదేవుడా
నల్లని మేఘాలు - వానదేవుడా
చల్లగా కురవాలి - వానదేవుడా... [ఇంకా... ]

Tuesday, December 22

భరతమాత బిడ్డలు - శ్రీనివాస రామానుజం

పేరు : శ్రీనివాస రామానుజన్.
తండ్రి పేరు : శ్రీనివాస అయ్యంగార్.
తల్లి పేరు : కోమలత్తమ్మాళ్.
పుట్టిన తేది : 22-12-1887.
పుట్టిన ప్రదేశం : తమిళనాడులోని ' ఈ రోడ్ ' లో జన్మించెను.
చదివిన ప్రదేశం : కుంభకోణం.
చదువు : డిగ్రీ.
గొప్పదనం : 15 ఏళ్ళప్పుడే జార్జ్ స్కూచ్‌సిడ్జ్‌కార్ రూపొందించిన 6000 గణిత సిద్దాంతాలను తులనాత్మకంగా పరిశీలించారు... [ఇంకా... ]

Monday, December 21

పర్యాటకం - లక్షద్వీప్‌

ఇంతకు ముందు లక్షదీవులు, మినికాయ్‌, అమీన్‌ దీవులు అని పిలువబడే మూడు గుంపుల దీవులను కలిపి ఇప్పుడు లక్షద్వీపాలు అని పిలుస్తున్నారు. ఇవి కేరళరాష్ట్ర పడమటి తీరం నుంచి సుమారు రెండు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఇవి మెత్తం 27 దీవులు. ఇందులో కేవలం పదింటిలోనే జనావాసం ఉంది. ఇందులో... [ఇంకా... ]

Thursday, December 17

వంటలు - చపాతీ చాట్

కావలసిన వస్తువులు:

చపాతీలు - మూడు.
నూనె - వేయించటానికి సరిపడా.
మీఠా చట్నీ - అరకప్పు.
పెరుగు - పెద్దకప్పు.
కారం - అర చెంచా.
జీలకర్ర పొడి - ఒక చెంచా... [ఇంకా... ]

Wednesday, December 16

ఎందుకు, ఏమిటి, ఎలా... - టీ-షర్ట్స్

రంగు రంగుల టీషర్ట్స్ వేసుకొని షోగ్గా తిరగాలని మనందరికీ చాలా సరదా. మామూలు చొక్కాల కన్నా టీ-షర్ట్స్ చాలా ఫ్యాషన్‌గా ఉంటాయి. సౌకర్యంగా ఉంటాయి. మరి ఇవి ఎలా తయారయ్యాయి? అని తెలుసుకోవాలనుందా, అయితే ఇది చదవాల్సిందే.

టీ షర్ట్ గురించి తెలుసుకోవాలంటే మొదటి ప్రపంచ యుద్ధకాలానికి వెళ్ళాలి. అప్పట్లో యూరోపియన్లు టీ-షర్ట్స్ వంటి లోదుస్తులను ధరించి యుద్ధం చేస్తుంటే అమెరికన్లు మాత్రం దళసరి యూనిఫాంలు ధరించి యుద్ధం చేసేవారు. కాని యూరోపియన్లు హాయిగా ఉంటే అమెరికన్లు చెమటలు కక్కుతూ ఉండేవారు. దాంతో కొన్నాళ్ళకు అమెరికన్లు కూడా టీ-షర్ట్స్ వైపే మొగ్గు చూపారు. దాంతో ఒక్కసారిగా... [ఇంకా... ]

Tuesday, December 15

తెలుగు బిడ్డలు - పొట్టి శ్రీరాములు

పేరు : పొట్టి శ్రీరాములు.
తండ్రి పేరు : గురవయ్య.
తల్లి పేరు : శ్రీమతి మహాలక్ష్మమ్మ.
పుట్టిన తేది : 1901.
పుట్టిన ప్రదేశం : మద్రాసు.
చదివిన ప్రదేశం : నెల్లూరు... [ఇంకా... ]

Saturday, December 12

జానపద గీతాలు - కాకరచెట్టు మేకల్ మేసే సై కోడలా

మామ : కాకరచెట్టు మేకల్ మేసే సై కోడలా... నీవు
పోకడెక్కడ పోయినావె సై కోడలా
కోడలు : మాపున చెప్పిన మాటలకు మామయ్యలో... నేను
మల్లెమొగ్గలేరబోతి మామయ్యలో
మామ : మల్లెమొగ్గలేరలేదు సై కోడలా... నీవు... [ఇంకా... ]

Wednesday, December 9

అక్షరాలు - సంయుక్త అక్షరాలు

ఒక హల్లుకు వేరే హల్లు చేరే అక్షరాలు
తర్కము (ర + క = ర్క)
ఆసక్తి (కి + త = క్తి)
పద్యము (ద + య = ద్య)
అశ్వము (శ + వ = శ్వ)
కట్నము (ట + న = ట్న)
కాశ్మీరు (శీ + మ = శ్మీ)
భగవద్గీత (దీ + గ = ద్గీ )
హర్షము (ర + ష = ర్ష )... [ఇంకా... ]

Tuesday, December 8

కాలచక్రం - నక్షత్రాలు

నక్షత్రాలు ఇరువై ఏడు
1. అశ్విని
2. భరణి
3. కృత్తిక
4. రోహిణి
5. మృగశిర
6. ఆర్ద్ర... [ఇంకా... ]

Saturday, December 5

వ్యాయామ శిక్షణ - అధిక బరువుకు కారణాలేమిటి?

. అవసరానికి మించి ఆహారం ద్వారా కేలరీలు తీసుకోవడం, రుచులు మీద మక్కువ చంపుకోలేక పోవటం.
అనియమిత జీవనం, అంతు లేని శ్రమ, మనం సృష్టించిన డబ్బు కోసం మనమే పరుగులు తీయడం, క్షణమొక రూపాయిగా మార్చడానికి తపన పడే మన సహజమైన బుద్ధిది ఇంకొక తప్పు.
. ఎటువంటి శారీరక శ్రమ దైనందిన జీవనంలో లేకపోవడం ఆకాశమే హద్దుగా సాగుతున్న మానవ మేథస్సు సృష్టించిన ఓ అందమైన ఉత్పాతం ఇది.
. వ్యాయామాలు చేయకపోవడం - బద్దకం దీనికి కారణం.
. జన్యు సంబధిత లోపాలు - కర్మ సిద్ధంతాన్ని విశ్వసించినా, లేకున్నా... [ఇంకా... ]

Wednesday, December 2

వంటలు - చిక్కుడుకాయ టమోటా కూర

కావలసిన వస్తువులు:
చిక్కుడు కాయలు : 1/2 కిలో.
ఉల్లిపాయలు : 2.
టమోటాలు : 2.
నూనె : 6 స్పూన్లు.
ఉప్పు, కారం, పసుపు : తగినంత.
ఎండు మిర్చి : 2... [ఇంకా... ]

Tuesday, December 1

పర్యాటకం - వేసవి ప్రయాణికులకు పర్యాటక ప్రణాళిక

నాలుగు ప్రాంతాలకు తిరిగితేనే లోకం తీరు తెలుస్తుంది. మనుషుల పోకడలు అవగతమౌతాయి. జీవితపు వైవిధ్యం అనుభవలోకి వస్తుంది. రోజులు కొత్తగా వెలుగుతాయి. విలక్షణ అనుభవాలు వినూత్న అనుభూతుల్ని అందిస్తాయి. అందుకే పర్యటించాలి .కొత్త ప్రాంతాలలోకి ప్రవహించాలి. మామూలు రోజుల్లో ఏదో ఒక హడావిడి వుంటూనే వుంటుంది. జీవిక కోసం పరుగులు తీయక తప్పదు. పిల్లల్ని పరుగు తీయించక తప్పదు. కానీ కాస్త తీరికగా పర్యటించడానికి అనువైన సమయం వేసవి సెలవుల సందర్భం. దసరా సెలవుల్లో, సంక్రాంతి సెలవుల్లోనూ సమయం వుంటుంది. కానీ పరిక్షలు పూర్తయి ఖాళీగా ఉండేది వేసవి సెలవుల్లోనే. అందుకే వేసవిలో విహారం మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. ప్రతి ఏటా కనీసం రెండుసార్లు పర్యటించి రావాలి. లేదంటే... [ఇంకా... ]