గుత్తొంకాయ్ కూరోయ్ బావా!
కోరివండినానోయ్ బావా!
కూర లోపల నా వలపంతా
కూరి పెట్టినానోయ్ బావా
కోరికతో తినవోయ్ బావా!... [ఇంకా... ]
Tuesday, February 16
Saturday, February 13
నీతి కథలు - నిజమైన సంపద
పూర్వం అవంతీ రాజ్యాన్ని పాలించే సింహగుప్త మహారాజు నిరంతరం భోగాలు, విలాసాలలో మునిగి తేలుతూ ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాడు. రాజ్యపాలనపై ఏమాత్రం శ్రద్ధ కనపరచకపోవటంతో మంత్రి, తదితర ఉద్యోగులు అధిక పన్నులు విధిస్తూ, ఖజానాలోని సొమ్మును తమ సొంతానికే వినియోగించుకోసాగారు.
ఇలా ఉండగా ఒకసారి ఒక సాధువు కాలినడకన దేశసంచారం చేస్తూ అవంతీ రాజ్యంలో ప్రవేశించాడు. తనను... [ఇంకా... ]
ఇలా ఉండగా ఒకసారి ఒక సాధువు కాలినడకన దేశసంచారం చేస్తూ అవంతీ రాజ్యంలో ప్రవేశించాడు. తనను... [ఇంకా... ]
వంటలు - కాకరకాయ కూర
కావలసిన వస్తువులు:
కాకరకాయలు - 1 కిలో
నూనె - 150 గ్రా||
మినపప్పు - 25 గ్రా||
శనగపప్పు - 25 గ్రా||... [ఇంకా... ]
కాకరకాయలు - 1 కిలో
నూనె - 150 గ్రా||
మినపప్పు - 25 గ్రా||
శనగపప్పు - 25 గ్రా||... [ఇంకా... ]
భరతమాత బిడ్డలు - సరోజినీ నాయుడు
పేరు : సరోజినీ నాయుడు.
తండ్రి పేరు : అఘోరనాధ ఛటోపాధ్యాయ.
తల్లి పేరు : శ్రీమతి వరద సుందరీదేవీ.
పుట్టిన తేది : 1879 వ సంవత్సరంలో జన్మించెను.
పుట్టిన ప్రదేశం : హైదరాబాద్... [ఇంకా... ]
తండ్రి పేరు : అఘోరనాధ ఛటోపాధ్యాయ.
తల్లి పేరు : శ్రీమతి వరద సుందరీదేవీ.
పుట్టిన తేది : 1879 వ సంవత్సరంలో జన్మించెను.
పుట్టిన ప్రదేశం : హైదరాబాద్... [ఇంకా... ]
Thursday, February 11
పర్యాటకం - హరిద్వార్
మన దేశంలో అత్యంత పవిత్రమైన నగరాలు ఏడు ఉండేవని పురాణోక్తి. అందులో ఈ హరిద్వార్ కూడా ఒకటి. పురాణకాలంలో ఈ నగరం పేరు మాయాపురి. హరిద్వార్‌కు ఆనుకుని ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో హృషీకేశ్ ఉంది. ప్రస్తుతం ఈ రెండు జంట పట్టణాలు. గంగానది హిమాలయ పర్వత కనుమలను దాటుకుని... [ఇంకా... ]
పర్యాటకం - ముక్తినాధ్
ముక్తినాధ్ అనేది నేపాల్ దేశంలో వాయువ్య భాగాన, నేపాల్-చైనా దేశాల సరిహద్దుకు దగ్గర ఉంది. ముక్తినాధ్ యాత్ర విపరీతమైన శ్రమతో కూడినదే కాక ఖర్చు ఎక్కువగా ఉంటుంది. నేపాల్ రాజధాని ఖాట్మండ్ నుంచి ముక్తినాధ్ దాదాపు అయిదు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువల్ల ముక్తినాధ్ వెళ్ళేవారు సాధారణంగా ఖాట్మాండ్‌తో సంబంధం లేకుండా కేవలం ముక్తినాధ్ మాత్రమే వెళ్ళివస్తారు.
ముక్తినాధ్ వెళ్ళడానికి మనం మొదట ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్... [ఇంకా... ]
ముక్తినాధ్ వెళ్ళడానికి మనం మొదట ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్... [ఇంకా... ]
పండుగలు - మహాశివరాత్రి
మనకు సాధారణంగా ప్రతినెల కృష్ణచతుర్దశి రోజున 'శివరాత్రి' వస్తూనే ఉంటుంది. దానిని 'మాసశివరాత్రి' గా భావించి శివానుగ్రహం పొందుటకు ఆ రోజు ఈశ్వరునకు విశేష పూజలు చేయిస్తూ ఉంటారు. అందులో అత్యంత విశిష్టమైనది, మాఘ బహుళ చతుర్ధశినాడు వచ్చేది 'మహాశివరాత్రి' పర్వదినం. ఇది శివపార్వతులకు ఎంతో... [ఇంకా... ]
Wednesday, February 10
దేశభక్తి గీతాలు - జయము జయము భరతావని!
జయము జయము భరతావని!
సకల భువన పావనీ!
జయము జయము స్వేచ్చాప్రియ
జనతా సంజీవనీ!
అరుణారుణ చరణ కిరణ... [ఇంకా... ]
సకల భువన పావనీ!
జయము జయము స్వేచ్చాప్రియ
జనతా సంజీవనీ!
అరుణారుణ చరణ కిరణ... [ఇంకా... ]
Tuesday, February 9
కాలచక్రం - ఋతువులు - కాలాలు
సంవత్సరానికి ఆరు ఋతువులు
వసంత ఋతువు చైత్ర,, వైశాఖ మాసాలు
గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు
వర్ష ఋతువు శ్రావణ, భాద్రపద మాసాలు... [ఇంకా... ]
వసంత ఋతువు చైత్ర,, వైశాఖ మాసాలు
గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు
వర్ష ఋతువు శ్రావణ, భాద్రపద మాసాలు... [ఇంకా... ]
Monday, February 8
వంటలు - పప్పు - బీట్‌రూట్ ఫ్రై
కావలసిన వస్తువులు:
బీట్‌రూట్ - 2 మీడియం సైజ్‌వి (చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి).
కందిపప్పు - 1 కప్పు (ఉడకబెట్టాలి).
పచ్చిమిచ్చి - 3 నిలువుగా కట్ చేసుకోవాలి).
ఎండుమిర్చి - 3 (మధ్యలొకి విరిచి గింజలు తీసేయాలి).
పసుపు - చిటికెడు... [ఇంకా... ]
బీట్‌రూట్ - 2 మీడియం సైజ్‌వి (చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి).
కందిపప్పు - 1 కప్పు (ఉడకబెట్టాలి).
పచ్చిమిచ్చి - 3 నిలువుగా కట్ చేసుకోవాలి).
ఎండుమిర్చి - 3 (మధ్యలొకి విరిచి గింజలు తీసేయాలి).
పసుపు - చిటికెడు... [ఇంకా... ]
పర్యాటకం - మొవ్వ
విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే మార్గంలో ఉన్న పామర్రుకు పదికిలోమీటర్లు దక్షిణంగా మొవ్వ ఉంది. విజయవాడ నుంచి సుమారు రెండు గంటల బస్సు ప్రయాణం. విజయవాడ నుంచి... [ఇంకా... ]
Friday, February 5
నీతి కథలు - నిజమైన మిత్రుడు
స్వర్ణపురంలో నారాయణరెడ్డి, శ్రీనివాస్, చలపతి, రఘుపతి అనే మిత్రులుండేవారు. వారి ముగ్గురిదీ ఒకటే ఊరు. ఒకే స్కూల్లో చదువుకున్నారు. అంచేత వారు చాలా స్నేహంగా ఉండేవారు. నారాయణరెడ్డి పట్నం చేరి వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు. తన ఆలోచన మిత్రులకు చెప్పాడు. ఏ బిజినెస్ లాభసాటిగా ఉంటుందో, ఏ బిజినెస్ ప్రారంభిస్తే మంచిదో వివరించి చెప్పి, తోచిన సలహాలిచ్చి... [ఇంకా... ]
Thursday, February 4
దేశభక్తి గీతాలు - పురాతన భరత భూమిని
నేను పుట్టిన నేల తల్లికి నిండుగా కై దండ లిడుదును
తల్లి గుండెల పరిమళములను తమ్ము అందరి కందజేతును
భరతమాతను చెరుపు చేసే దుష్టులను దునుమాడి... [ఇంకా... ]
తల్లి గుండెల పరిమళములను తమ్ము అందరి కందజేతును
భరతమాతను చెరుపు చేసే దుష్టులను దునుమాడి... [ఇంకా... ]
పర్యాటకం - జర్మనీ
జర్మనీ ఒకలా చూస్తే పాతగా ఉంటుంది. పూర్వవైభవం ఇంకా సజీవంగా... ఇంకో వైపు మరీ కొత్తగా కనిపిస్తుంది. సూపర్ సిటీస్, షాపింగ్ మాల్స్... ఎలా చూసినా మాత్రం జర్మనీ చాలా అందంగా ఉంటుంది. మంచు కొండలు, పచ్చని ప్రకృతి మధ్య అందంగా అమరిన పట్టణాలూ, పల్లెలూ... విశాలమైన... [ఇంకా... ]
Wednesday, February 3
సౌందర్య పోషణ - వ్యాక్సింగా... ఒక్కక్షణం...
అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి వ్యాక్సింగ్ అనువైన పద్ధతి. అయితే వ్యాక్సింగ్ వల్ల ఒక్కోసారి దురద, దద్దర్లు వస్తాయి. ఎలర్జీ లేవీ రాకుండా ఉండాలంటే వ్యాక్సింగ్ చేయించుకునేముందు ఈ జాగ్రత్తలు పాటించాలి.
వ్యాక్సింగ్ చేయించుకున్న వెంటనే చర్మాన్ని చల్లని నీటితో కడగాలి. ఐస్‌క్యూబ్‌తో... [ఇంకా... ]
వ్యాక్సింగ్ చేయించుకున్న వెంటనే చర్మాన్ని చల్లని నీటితో కడగాలి. ఐస్‌క్యూబ్‌తో... [ఇంకా... ]
దేశభక్తి గీతాలు - తెలుగు దేశమే నాది
తెలుగు దేశమే నాది తెలుగు బిడ్డనే నేను
తెలుగు పేరు వింటేనే మురిసిపోతాను
తెలుగు భాష అంటే మైమరచిపోతాను
నన్నయ భట్టిక్కడనే పుట్టినాడు
తిక్కన కవి ఘంట మిచట... [ఇంకా... ]
తెలుగు పేరు వింటేనే మురిసిపోతాను
తెలుగు భాష అంటే మైమరచిపోతాను
నన్నయ భట్టిక్కడనే పుట్టినాడు
తిక్కన కవి ఘంట మిచట... [ఇంకా... ]
Monday, February 1
చిట్కాలు - ఆరోగ్యానికి సంబంధించినవి
ఏ కాలంలో అయినా ఎల్లప్పుడూ అందరినీ వేధించే సమస్య తలలో చుండ్రు, వయసుతో సంబంధం లేకుండా పెద్దవారికి, చిన్నవారికి అందరికీ తలలో చుండ్రు రావడం సాధారణం. చుండ్రు రావడానికి కారణాలు అనేకం. చుండ్రు వంశపారంపర్యంగా కూడా వస్తుంది. అధిక వత్తిడికి గురయినా తలలో చుండ్రు వస్తుంది. నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయానికి... [ఇంకా... ]
జానపద గీతాలు - వేళజూడ వెన్నెలాయె వెండిలట్ల కిన్నెరాయె
వేళజూడ వెన్నెలాయె వెండిలట్ల కిన్నెరాయె
మల్లెపూల పందిరాయె వయ్యారి రావె
నవ్వులోనె తెల్లవారును... [ఇంకా... ]
మల్లెపూల పందిరాయె వయ్యారి రావె
నవ్వులోనె తెల్లవారును... [ఇంకా... ]
వ్యాకరణం - విరామ చిహ్నాలు
చదువుటకు, వ్రాయుటకు, విరామ చిహ్నాలు. మనము మాట్లాడేటప్పుడు, చదివేటప్పుడు చక్కగా అర్ధం కావడానికి వాక్యాల అంతంలో విరామాన్ని పాటించడం అవసరం. సులభంగా అన్వయించుకోవడానికి వాక్యాల్లో, వాక్యాంశాల్లో విరామాన్ని పాటించే స్థానంలో వాడబడే గుర్తుల్ని విరామ చిహ్నాలంటారు. వీటిని పాటిస్తే... [ఇంకా... ]
Saturday, January 30
పుణ్య క్షేత్రాలు - పిఠాపురం
అహంకారంతో విర్రవీగిన దక్షుడు తను జరుపుతున్న యాగానికి అల్లుడైన ఈశ్వరుడిని ఆహ్వానించలేదు. అయినా ఈశ్వరుడి సతీమణి, దక్షుడి కుమార్తె దాక్షాయణి తండ్రి చేసిన తప్పును తెలిపి ఆయన మనసు మార్చడానికి ప్రయత్నించింది.
శక్తి స్వరూపిణి దాక్షాయణి చేసిన నీతిబోధలు దక్షుడికి రుచించలేదు. దాంతో దక్షాయణి విరక్తి చెందింది. దక్షుడి అహంకారాన్ని... [ఇంకా... ]
శక్తి స్వరూపిణి దాక్షాయణి చేసిన నీతిబోధలు దక్షుడికి రుచించలేదు. దాంతో దక్షాయణి విరక్తి చెందింది. దక్షుడి అహంకారాన్ని... [ఇంకా... ]
భరతమాత బిడ్డలు - మహత్మా గాంధీ
మహాత్మా గాంధీ గుజరాత్ లోని ఖయిత్వాద్ ప్రాంతంలోని పోరుబందర్ లో కరంచంద్ గాంధీ, పుత్లీబాయి దంపతులకు 1869వ సంవత్సరం అక్టోబర్ 2న జన్మించాడు. నీతి నిజాయితీలకు కట్టుబడిన కుటుంబంలో జన్మించిన గాంధీ చిన్నతనం నుంచి ఎంతో క్రమశిక్షణతో పెరుగుతూ, తల్లి దండ్రుల యెడల గురువుల యెడల ఎంతో వినయ విధేయతలతో... [ఇంకా... ]
Thursday, January 28
వంటలు - షీర్ ఖుర్మా
కావలసిన వస్తువులు:
సేమ్యా - 2 కప్పులు.
పంచదార - 1 కప్పు.
నెయ్యి - 4 టీ స్పూన్స్.
బాదం - గుప్పెడు... [ఇంకా... ]
సేమ్యా - 2 కప్పులు.
పంచదార - 1 కప్పు.
నెయ్యి - 4 టీ స్పూన్స్.
బాదం - గుప్పెడు... [ఇంకా... ]
వంటలు - చపాతి
కావలసిన వస్తువులు:
గోధుమపిండి - అరకిలో.
వెన్న - 10 - 15 గ్రా||.
పాలు - 25 మిల్లీ.
నూనె - 200 మిల్లీ.
పెరుగు - అరకప్పు... [ఇంకా... ]
గోధుమపిండి - అరకిలో.
వెన్న - 10 - 15 గ్రా||.
పాలు - 25 మిల్లీ.
నూనె - 200 మిల్లీ.
పెరుగు - అరకప్పు... [ఇంకా... ]
Wednesday, January 27
పిల్లల ఆటలు - దొంగాపోలీసు
ఎంతమంది ఆడవచ్చు : ఎంత ఎక్కువ మంది వుంటే అంత ఎక్కువ మజాగా వుంటుంది. (కనీసం ఇద్దరు)
పేరులోనే ఉంది... [ఇంకా... ]
పేరులోనే ఉంది... [ఇంకా... ]
సాహిత్యం - జంట కవులు
ద్రవిడ భాషాకుటుంబానికి చెందిన 21 భాషలలో తెలుగు ఒకటి. అంధ్ర, ఆంధ్ర, తెనుంగు, తెనుగు, తెలుంగు, తెలుగు, త్రిలింగ, వడగు, వడుగ, జెంతూ అనే నామాలతో పిలువబడే తెలుగు భాషా సౌందర్యం, అది సంతరించుకున్న పుష్టి, ఎదిగిన రీతి, చూపిన సొగసు, అలవరచుకున్న సొగసు, అలవరచుకున్న సభ్యత హృదయానందకరమైనది. తేనె సొనలు జాలువారే తెలుగు భాష భారతీయ భాషలలో... [ఇంకా... ]
Tuesday, January 26
పండుగలు - భీష్మ ఏకాదశి
తండ్రి మాటకు తలొగ్గి శ్రీరాముడు ఆదర్శపురుషుడైతే... తండ్రి సుఖం కోరి సింహాసనాన్ని వదులుకుని ఆజన్మ బ్రహ్మచర్యం పాటించిన మహాపురుషుడు భీష్మాచార్యుడు. అంపశయ్యపై నుండే విష్ణుసహస్రనామ కీర్తన చేసి ఆ స్వామికి ఇష్టమైన మాఘశుద్ధఏకాదశిని తన పేరిట బహుమానంగా పొందిన... [ఇంకా... ]
Monday, January 25
పండుగలు - గణతంత్ర దినోత్సవం - జనవరి 26
భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950 అనేది గుర్తుపెట్టుకోదగ్గ ముఖ్యమైన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం అయితే ఆగస్టు 15, 1947 లోనే వచ్చింది కానీ, ఈ రోజున భారత రాజ్యాంగం నిర్మించబడి, డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా మనది పూర్తి గణతంత్ర దేశం అయినది. ఈ రోజు నుండి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వం అయినది. ఎందరో మహానుభావుల... [ఇంకా... ]
పర్యాటకం - బహమాస్
భూమి మీద స్వర్గాన్నే తలదన్నే సుందర ప్రదేశాలలో బహమాస్ ఒకటి. బహామాస్‌ని అధికారికంగా 'కామన్ వెల్త్ ఆఫ్ బహమాస్' అని అంటుంటారు. 700 పెద్ద దీవులు, 2000 చిన్న దీవుల సముదాయమే బహమాస్. ఇది అట్లాంటిక్ సముద్రంలో ఉంది. దీనికి ఆగ్నేయంలో అమెరికా, ఈశాన్యంలో క్యూబా ఉన్నాయి. ఈ అందమైన దీవులు... [ఇంకా... ]
Saturday, January 23
మీకు తెలుసా - ఖడ్గ మృగం
ఖడ్గ మృగం చూడటానికి భయంకరంగా ఉంటుంది కదా! నిజమే ...అమ్మో అడవిలో జంతువులన్నిటినీ వేటాడి తినేస్తుందేమో చాలా మందికి తెలియదు కాని... ఖడ్గ మృగం శాఖహారి. ఒళ్లంతా దట్టమైన మొద్దు చర్మం, ముక్కు పైన కత్తిలాగా ఉండే కొమ్ము చూస్తుంటే... [ఇంకా... ]
భరతమాత బిడ్డలు - సుభాష్ చంద్రబోస్
పేరు : సుభాష్ చంద్రబోస్.
తండ్రి పేరు : జానకీనాథ్ బోస్.
తల్లి పేరు : శ్రీమతి ప్రభావతిదేవి.
పుట్టిన తేది : 23-1-1897.
పుట్టిన ప్రదేశం : ఒరిస్సాలోని కటక్‌లో... [ఇంకా... ]
తండ్రి పేరు : జానకీనాథ్ బోస్.
తల్లి పేరు : శ్రీమతి ప్రభావతిదేవి.
పుట్టిన తేది : 23-1-1897.
పుట్టిన ప్రదేశం : ఒరిస్సాలోని కటక్‌లో... [ఇంకా... ]
Friday, January 22
పండుగలు - రథసప్తమి
మాఘ శుక్ల సప్తమీ పుణ్యదినంలో సూర్యుడు జన్మించడమే కాకుండా, భూమికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణం చెబుతుంది. అందుకే ఈ రోజుని రధసప్తమి అంటారు. జీవకోటికి చలి తొలగించి, నూతన ఉత్తేజాన్ని నింపే సుర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగే రధసప్తమి. షష్ఠితో కూడిన సప్తమి (తిధిద్వయం) కలిసి రావడం వల్ల రధసప్తమి అత్యంత... [ఇంకా... ]
Thursday, January 21
పుణ్య క్షేత్రాలు - అంతర్వేది
శిలా శాసనము
"శ్రీయుతుడంత్రవేది నరసింహులకున్ కొపనాతియాది నారాయణుడాధ్యుడై భగవదర్పిత బుద్దినివ ప్రసద్విమానయత మంటపాదులు ప్రయంబన కొన్ని ఘటించి సాంగమున్ జేయగా నాత్మ జాలికిని చెప్పిన తోడగు రంగనాధునితో దీయుతుడైన కృష్ణుడని దివ్య మహామహిమన్ జెలగంగా శాలివాహన శకాబ్ధము లింద్రయ వేద భూధరెంద్దల్ యిడివడ్డనగు 1745 తోరపు వత్సరమా స్వభాను వందాయది చైత్ర కృష్ణ దశమార్యమవాసర వేళ బూర్తి జత్యేయ కలంక భక్తి ఘనుతేనని నిచ్చె కృతార్ధచిత్తుడై"... [ఇంకా... ]
"శ్రీయుతుడంత్రవేది నరసింహులకున్ కొపనాతియాది నారాయణుడాధ్యుడై భగవదర్పిత బుద్దినివ ప్రసద్విమానయత మంటపాదులు ప్రయంబన కొన్ని ఘటించి సాంగమున్ జేయగా నాత్మ జాలికిని చెప్పిన తోడగు రంగనాధునితో దీయుతుడైన కృష్ణుడని దివ్య మహామహిమన్ జెలగంగా శాలివాహన శకాబ్ధము లింద్రయ వేద భూధరెంద్దల్ యిడివడ్డనగు 1745 తోరపు వత్సరమా స్వభాను వందాయది చైత్ర కృష్ణ దశమార్యమవాసర వేళ బూర్తి జత్యేయ కలంక భక్తి ఘనుతేనని నిచ్చె కృతార్ధచిత్తుడై"... [ఇంకా... ]
Wednesday, January 20
వంటలు - గుడ్డు పరోటా (ఎగ్ పరోటా)
కావలసిన వస్తువులు:
గుడ్లు - 2.
ఉల్లిపాయ సన్నగా తరిగినది - 1.
టమోటా - 1.
పరోటా - 2.
మిర్చిపొడి - సరిపడినంత... [ఇంకా... ]
గుడ్లు - 2.
ఉల్లిపాయ సన్నగా తరిగినది - 1.
టమోటా - 1.
పరోటా - 2.
మిర్చిపొడి - సరిపడినంత... [ఇంకా... ]
Tuesday, January 19
పిల్లలకు నేర్పించవలసినవి - అంకెలు
1 - ఒకటి - One
2 - రెండు - Two
3 - మూడు - Three
4 - నాలుగు - Four
5 - ఐదు - Five
6 - ఆరు - Six
7 - ఏడు... [ఇంకా... ]
2 - రెండు - Two
3 - మూడు - Three
4 - నాలుగు - Four
5 - ఐదు - Five
6 - ఆరు - Six
7 - ఏడు... [ఇంకా... ]
సాహిత్యం - కవులు
పేరు : ఆంజనేయులు
చిరునామా : 2-1-48-/1, ప్రగతి నగర్, పెద్దపల్లి - 505172, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా.
ఫోన్ నెం : 93466-83066... [ఇంకా... ]
చిరునామా : 2-1-48-/1, ప్రగతి నగర్, పెద్దపల్లి - 505172, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా.
ఫోన్ నెం : 93466-83066... [ఇంకా... ]
Monday, January 18
పాటలు - యుగళ గీతాలు
వగలరాణివి నీవే సొగసుకాడను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే... [ఇంకా... ]
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే... [ఇంకా... ]
Saturday, January 16
Wednesday, January 13
పండుగలు - భోగి
భోగి అంటే భోజనం
భోగి అంటే దేవునికి భోగం
భోగి అంటే కుటుంబాలన్నీ భోగభాగ్యాలతో తులతూగడం
భోగి అంటే పాతకు శలవు పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించడం
భోగి అంటే పిల్లలకి భోగంగా భోగిపళ్లు పోయడం
భోగి అంటే... [ఇంకా... ]
భోగి అంటే దేవునికి భోగం
భోగి అంటే కుటుంబాలన్నీ భోగభాగ్యాలతో తులతూగడం
భోగి అంటే పాతకు శలవు పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించడం
భోగి అంటే పిల్లలకి భోగంగా భోగిపళ్లు పోయడం
భోగి అంటే... [ఇంకా... ]
Monday, January 11
భరతమాత బిడ్డలు - లాల్ బహదూర్ శాస్త్రి
పేరు : లాల్ బహదూర్ శాస్త్రి.
తండ్రి పేరు : శారదాప్రసాద్ రాయ్ .
తల్లి పేరు : (తెలియదు).
పుట్టిన తేది : 2-10-1904.
పుట్టిన ప్రదేశం : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో జన్మించారు.
చదివిన ప్రదేశం : మొగల్ సరాయ్... [ఇంకా... ]
తండ్రి పేరు : శారదాప్రసాద్ రాయ్ .
తల్లి పేరు : (తెలియదు).
పుట్టిన తేది : 2-10-1904.
పుట్టిన ప్రదేశం : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో జన్మించారు.
చదివిన ప్రదేశం : మొగల్ సరాయ్... [ఇంకా... ]
జానపద కళారూపాలు - భజన కూటములు
మన గ్రామాలలో ప్రతిచోటా దేవుని మందిరం - ప్రార్థన మందిరం లేకుండా లేదు. ఇక్కడ నృత్యం చేస్తూ, చిరుతలు, తాళములు పుచ్చుకొని, కాళ్ళకు గజ్జలు గట్టుకొని "హరిలో రంగ హరీ"...అంటూ అడుగులు వేస్తూంటే భక్తి పారవశ్యంలో మునిగిపోతాం. వేదకాలంనుంచీ ఈనాటివరకూ ప్రజలను భక్తి మార్గంలోనికి పయనింపజేసే కళా రూపాలలో ప్రముఖ పాత్ర వహించేవి... [ఇంకా... ]
Saturday, January 9
పర్యాటకం - రామేశ్వరం
భారతీయులలో ఆస్తికులైనవారందరికీ కాశీ తరువాత దానితో సమానమైన పవిత్రక్షేత్రం రామేశ్వరమే. రామేశ్వరం తమిళనాడు రాష్ట్రం తూర్పు అంచున ఉన్న బంగాళాఖాతం ఒడ్డున ఉంది. చెన్నై నుంచి సరాసరి రామేశ్వరం వెళ్ళే రైళ్ళు రెండు ఉన్నాయి. ఇందులో ఒకటి తిరువాయూర్ వెళతాయి. అంతేకాక తమిళనాడులోని కొన్ని ఊళ్ళనుంచి... [ఇంకా... ]
Thursday, January 7
అక్షరాలు - మహా ప్రాణ అక్షరాలు
మహా ప్రాణ అక్షరాలు అంటే హల్లులలోని ఒత్తులు ఉన్న అక్షరాలు.
ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ
వాటి మీద పదాలు
శంఖము, ఖడ్గము, ఖలుడు, ముఖం, న ఖం... [ఇంకా... ]
ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ
వాటి మీద పదాలు
శంఖము, ఖడ్గము, ఖలుడు, ముఖం, న ఖం... [ఇంకా... ]
Wednesday, January 6
కాలచక్రం - పక్షాలు
పదిహేను రోజులు ఒక పక్షం
అమావాస్య వెళ్లిన దగ్గరి నుంచి పౌర్ణమి వచ్చే వరకు శుక్ల పక్షం లేక శుద్ద పక్షం అని... [ఇంకా... ]
అమావాస్య వెళ్లిన దగ్గరి నుంచి పౌర్ణమి వచ్చే వరకు శుక్ల పక్షం లేక శుద్ద పక్షం అని... [ఇంకా... ]
Tuesday, January 5
పిల్లల పాటలు - జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం...
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
అర్జునుడు తిన్న అరటి పండ్లరిగి
భీముడు తిన్న పిండివంటలరిగి
గణపతి తిన్న ఖజ్జాలరిగి... [ఇంకా... ]
అర్జునుడు తిన్న అరటి పండ్లరిగి
భీముడు తిన్న పిండివంటలరిగి
గణపతి తిన్న ఖజ్జాలరిగి... [ఇంకా... ]
Friday, January 1
వంటలు - స్వీట్ కార్న్ సూప్
కావలసిన వస్తువులు:
మొక్కజొన్న గింజలు - 1 కప్పు (పచ్చివి).
క్యారెట్ - 1.
బీన్స్ - గుప్పెడు.
కార్న్‌ఫ్లోర్ - పావు కప్పు.
ఉప్పు - తగినంత... [ఇంకా... ]
మొక్కజొన్న గింజలు - 1 కప్పు (పచ్చివి).
క్యారెట్ - 1.
బీన్స్ - గుప్పెడు.
కార్న్‌ఫ్లోర్ - పావు కప్పు.
ఉప్పు - తగినంత... [ఇంకా... ]
Subscribe to:
Posts (Atom)