కావలసిన వస్తువులు:
ఆపిల్ - సగం
ఖర్జూరం - 50 గ్రా
పాలు - 300 ఎం.ఎల్... [ఇంకా... ]
Wednesday, May 26
భరతమాత బిడ్డలు - బుద్ధుడు
పేరు : బుద్ధుడు
తండ్రి పేరు : శుద్దోదనుడు
తల్లి పేరు : మాయాదేవి
పుట్టిన తేది : క్రీ.పూ. 563
పుట్టిన ప్రదేశం : లుంబినీ వనం... [ఇంకా... ]
తండ్రి పేరు : శుద్దోదనుడు
తల్లి పేరు : మాయాదేవి
పుట్టిన తేది : క్రీ.పూ. 563
పుట్టిన ప్రదేశం : లుంబినీ వనం... [ఇంకా... ]
Monday, May 24
సంఖ్యా పర్వం - ఏకాక్షి
శుక్రాచార్యుడు. ఈయన రాక్షసులకు గురువు. మృత సంజీవిని విద్య తెలసిన వాడు.
బలి చక్రవర్తి దగ్గరకు వామనుడు వచ్చి 3 అడుగుల భూమి అడిగెను. అంతకంటే అధికమైన వరమును కోరుకొమ్మని బలి చెప్పెను. అప్పుడు శుక్రాచార్యుడు, "ఆ అడుగు చున్నవాడు... [ఇంకా... ]
బలి చక్రవర్తి దగ్గరకు వామనుడు వచ్చి 3 అడుగుల భూమి అడిగెను. అంతకంటే అధికమైన వరమును కోరుకొమ్మని బలి చెప్పెను. అప్పుడు శుక్రాచార్యుడు, "ఆ అడుగు చున్నవాడు... [ఇంకా... ]
వంటలు - బట్టర్ స్కాచ్ ఫ్రూట్స్ విత్ జెల్లీ
కావలసిన వస్తువులు:
రాస్‌బెర్రీ జెల్లీ - ఒక ఫ్యాకెట్
పాలు - మూడున్నర కప్పులు
నిమ్మరసం - ఒక టీ స్పూన్
వెన్న - ఒక టీ స్పూన్... [ఇంకా... ]
రాస్‌బెర్రీ జెల్లీ - ఒక ఫ్యాకెట్
పాలు - మూడున్నర కప్పులు
నిమ్మరసం - ఒక టీ స్పూన్
వెన్న - ఒక టీ స్పూన్... [ఇంకా... ]
Saturday, May 22
దేశభక్తి గీతాలు - సత్యం శివం సుందరం
సాధమరి సంస్కార భారతి భారతే నవజీవనం
ప్రణవ మూలం ప్రగతి శీలం
ప్రణవ మూలం ప్రగతి శీలంప్రఖరరాష్ట్రు వివర్థకం
శివం సత్యం సుందరం
అభినవం సంస్కరణోధ్యమం
మధుర మంజుల రాగభరితం... [ఇంకా... ]
ప్రణవ మూలం ప్రగతి శీలం
ప్రణవ మూలం ప్రగతి శీలంప్రఖరరాష్ట్రు వివర్థకం
శివం సత్యం సుందరం
అభినవం సంస్కరణోధ్యమం
మధుర మంజుల రాగభరితం... [ఇంకా... ]
భరతమాత బిడ్డలు - రాజా రామమోహన్ రాయ్
పేరు : రాజా రామమోహనరాయ్.
తండ్రి పేరు : రమాకాంత్ రాయ్
తల్లి పేరు : శ్రీమతి ఠాకూరాణి.
పుట్టిన తేది : 22-5-1772.
పుట్టిన ప్రదేశం : బెంగాలులోని రాధా నగర్ అనే గ్రామాంలో జన్మించాడు.
చదివిన ప్రదేశం : పాట్నా... [ఇంకా... ]
తండ్రి పేరు : రమాకాంత్ రాయ్
తల్లి పేరు : శ్రీమతి ఠాకూరాణి.
పుట్టిన తేది : 22-5-1772.
పుట్టిన ప్రదేశం : బెంగాలులోని రాధా నగర్ అనే గ్రామాంలో జన్మించాడు.
చదివిన ప్రదేశం : పాట్నా... [ఇంకా... ]
Tuesday, May 18
భరతమాత బిడ్డలు - డా || కె. యల్. రావు
పేరు : డాక్టర్ కె. యల్. రావు.
తండ్రి పేరు : (తెలియదు).
తల్లి పేరు : (తెలియదు).
పుట్టిన తేది : 15-07-1902.
పుట్టిన ప్రదేశం : కంకిపాడు, ఆంధ్రప్రదేశ్.
చదివిన ప్రదేశం : లండన్.
చదువు : 1939, సివిల్ ఇంజనీరింగ్‌లో... [ఇంకా... ]
తండ్రి పేరు : (తెలియదు).
తల్లి పేరు : (తెలియదు).
పుట్టిన తేది : 15-07-1902.
పుట్టిన ప్రదేశం : కంకిపాడు, ఆంధ్రప్రదేశ్.
చదివిన ప్రదేశం : లండన్.
చదువు : 1939, సివిల్ ఇంజనీరింగ్‌లో... [ఇంకా... ]
పిల్లల ఆటలు - బిస్కెట్ నిధిని చేరుకోవడం
ఆడే స్థలం : స్తంభాలున్న చోట
ఎంత మంది పాల్గొనవచ్చు : 10 మంది.
కావలసిన వస్తువులు : పుస్తకాలు, పెన్సిళ్లు, గ్లాసులు, గిన్నెలు, చిన్న చిన్న వస్తువులు.
ఆడే స్థలం : రెండు వైపుల... [ఇంకా... ]
ఎంత మంది పాల్గొనవచ్చు : 10 మంది.
కావలసిన వస్తువులు : పుస్తకాలు, పెన్సిళ్లు, గ్లాసులు, గిన్నెలు, చిన్న చిన్న వస్తువులు.
ఆడే స్థలం : రెండు వైపుల... [ఇంకా... ]
Monday, May 17
పిల్లల పాటలు - నల్లని వాడయ్య...
నల్లని వాడయ్య ఆ చిన్ని కృష్ణయ్య
అందుకోబోతేను అందరాడమ్మ
కాళీయ మర్ధనం చేసినాడమ్మా
వేణునాదపు విద్య నేర్చినాడమ్మ... [ఇంకా... ]
అందుకోబోతేను అందరాడమ్మ
కాళీయ మర్ధనం చేసినాడమ్మా
వేణునాదపు విద్య నేర్చినాడమ్మ... [ఇంకా... ]
వ్యాకరణం - భాషా భాగములు
నామవాచకం: ఒక వ్యక్తిని గాని, వస్తువుని గాని, జాతినిగాని, గుణముమును గాని తెల్పు పదములను నామవాచకము అని అందురు.
ఉదా: రాముడు, గీత, శంకర్...
రాముడు మంచి బాలుడు.
పై వాక్యంలో రాముడు అనేది నామవాచకం
సర్వనామం: నామవాచకములకు... [ఇంకా... ]
ఉదా: రాముడు, గీత, శంకర్...
రాముడు మంచి బాలుడు.
పై వాక్యంలో రాముడు అనేది నామవాచకం
సర్వనామం: నామవాచకములకు... [ఇంకా... ]
Friday, May 14
పిల్లల పాటలు - ఎంతోమంది పనివాళ్ళు...
ఎంతోమంది పనివాళ్ళు - ఎంతో మంచి పనివాళ్ళు
మడకను దున్నే మాదన్నా - కొడవలి పట్టిన కొండమ్మా
గుడ్డలు నేసే గురవయ్యా - బట్టలు ఉతికే బాలమ్మా || ఎంతోమంది ||
కుండలు చేసే... [ఇంకా... ]
మడకను దున్నే మాదన్నా - కొడవలి పట్టిన కొండమ్మా
గుడ్డలు నేసే గురవయ్యా - బట్టలు ఉతికే బాలమ్మా || ఎంతోమంది ||
కుండలు చేసే... [ఇంకా... ]
వంటలు - ఫ్రూట్ సలాడ్
కావలసిన వస్తువులు:
దానిమ్మ గింజలు - 1 కప్పు
ద్రాక్షపళ్ళు - 1 కప్పు
పైనాపిల్ ముక్కలు - 1 కప్పు
అరటిపండు ముక్కలు - 1 కప్పు
చెర్రీ పండ్లు - 1/2 కప్పు... [ఇంకా... ]
దానిమ్మ గింజలు - 1 కప్పు
ద్రాక్షపళ్ళు - 1 కప్పు
పైనాపిల్ ముక్కలు - 1 కప్పు
అరటిపండు ముక్కలు - 1 కప్పు
చెర్రీ పండ్లు - 1/2 కప్పు... [ఇంకా... ]
Wednesday, May 5
పండుగలు - ఋషి పంచమి
భాద్రపద శుద్ధ పంచమిని రుషి పంచమిగా వ్యవహరిస్తారు. ఆరోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు. అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చినవాడు అత్రి మహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప:ఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు. రాముని గురువు విశ్వామిత్రుడు. కులగురువు వశిష్టుడు. విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి. దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యపమహర్షి. రుషిపంచమినాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే. [ఇంకా... ]
Wednesday, April 28
అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - కంప్యూటర్ బల్ల
ఒకసారి మీ కంప్యూటర్ బల్లను గమనించండి. బల్ల చిన్నదే అయినా దాన్ని పుస్తకాలు, పెన్నులు, చిన్న చిన్న కాగితాలు, సీడీలు, చిల్లర, డైరీలు ఇలా బోలెడు ఆక్రమిస్తాయి. బల్లను అందంగా సర్దుకోవాలంటే కష్టమంటూ చాలామంది నిర్లక్ష్యం చేసేస్తారు. కానీ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే బల్ల ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది.
మీ దైనందిన కార్యక్రమాలు, పూర్తిచేయాల్సిన ముఖ్యమైన... [ఇంకా...]
మీ దైనందిన కార్యక్రమాలు, పూర్తిచేయాల్సిన ముఖ్యమైన... [ఇంకా...]
Friday, April 23
పెద్దల ఆటలు - అంత్యాక్షరి
ఈ ఆటను ఎంతమంది అయినా ఆడవచ్చు, ఒక్కరుగా ఆడవచ్చు లేదా గ్రూపులు గ్రూపులుగా ఆడవచ్చు. ఈ ఆట ఆడే వారికి సినిమా పాటలు తెలిసి ఉంటే చాలు. మొదట ఆట నిర్వహించే వారు ఒక అక్షరం చెబితే ఆ అక్షరం మీద మొదటి వారు లేదా మొదటి గ్రూపు వారు పాట మొదలు పెడతారు, తరువాత వారు ముందు వారు ఆపిన పాట చివర అక్షరంతో మొదలు పెట్టాలి, ఇలా ఆడుతూ ఉండాలి. అంటే ఎలా అంటే
ఉదా:ఆట నిర్వహించే వారు 'మ' అనే అక్షరం ఇస్తే, మొదటి వారు 'మ' అనే అక్షరం మీద... [ఇంకా... ]
ఉదా:ఆట నిర్వహించే వారు 'మ' అనే అక్షరం ఇస్తే, మొదటి వారు 'మ' అనే అక్షరం మీద... [ఇంకా... ]
వ్యాకరణం - విభక్తులు
దశరథుడు అయోధ్య నగరాన్ని పాలించిన సూర్యవంశపు రాజు. ఆయనకు ఒక దిగులు పుట్టింది. అతనికి సంతానము లేదు. చివరకి ఆయన పుత్రకామేష్ఠి యాగం చేయగా, ఆ యాగ ఫలం చేత, రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు పుట్టారు. వారి యందు రాముడు పెద్దవాడు. సంతానం కొఱకు తపించిన దశరథుడు... [ఇంకా... ]
Wednesday, April 21
పిల్లల ఆటలు - దిక్కులను చూపించడం
ఎంతమంది ఆడవచ్చు : ఎనిమిది మంది
ఆడే స్థలం : గదిలోగాని, బయటగాని
ఆటగాళ్ళ వయస్సు : 10 సం|| నుండి 14 సం||లలోపు
పోటీ సమయం : 10 నిమిషాలు
ఈ ఆట ఆడటం వల్ల పిల్లలలో బుద్ది కుశలత వికసిస్తుంది. ఎనిమిది మంది పిల్లలను రెండు... [ఇంకా... ]
ఆడే స్థలం : గదిలోగాని, బయటగాని
ఆటగాళ్ళ వయస్సు : 10 సం|| నుండి 14 సం||లలోపు
పోటీ సమయం : 10 నిమిషాలు
ఈ ఆట ఆడటం వల్ల పిల్లలలో బుద్ది కుశలత వికసిస్తుంది. ఎనిమిది మంది పిల్లలను రెండు... [ఇంకా... ]
పర్యాటకం - ఆలంపూర్
జోగులాంబ అనే దేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఆలంపూర్ అనే ఈ ఊరు పరిపాలనాపరంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. ఇది కర్నూలు నుంచి కేవలం ముప్పై కి.మీ. దూరం. ప్రతి అరగంటకు బస్సులు ఉన్నాయి. కర్నూలు నుంచి ఆలంపురానికి వెళ్ళే మార్గంలో తుంగభద్రనది ఉంది. ఆలంపురానికి అక్కడ ఉన్న... [ఇంకా... ]
Tuesday, April 20
జానపద గీతాలు - కోడలా కోడలా కొడుకు పెళ్ళామా
"కోడలా కోడలా కొడుకు పెళ్ళామా
పచ్చిపాల మీద మీగడలేవి?
వేడిపాల మీద వెన్నల్లు యేవి?
నూనెముంతల మీద నురగల్లుయేవు?"
"అత్తరో ఓయత్త... [ఇంకా... ]
పచ్చిపాల మీద మీగడలేవి?
వేడిపాల మీద వెన్నల్లు యేవి?
నూనెముంతల మీద నురగల్లుయేవు?"
"అత్తరో ఓయత్త... [ఇంకా... ]
Monday, April 19
వంటలు - గోధుమ రవ్వ ఉప్మా
కావలసిన వస్తువులు:
గోధుమ రవ్వ - 1 కప్పు.
పచ్చిమిరపకాయలు - 3.
పల్లీలు - 2 స్పూన్లు.
పచ్చి శనగపప్పు - 2 స్పూన్లు.
తాలింపు గింజలు (సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర) - 2 స్పూన్లు... [ఇంకా... ]
గోధుమ రవ్వ - 1 కప్పు.
పచ్చిమిరపకాయలు - 3.
పల్లీలు - 2 స్పూన్లు.
పచ్చి శనగపప్పు - 2 స్పూన్లు.
తాలింపు గింజలు (సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర) - 2 స్పూన్లు... [ఇంకా... ]
భక్తి సుధ - శమీ వృక్ష స్తోత్రము
విజయ దశమి దసరా పండుగ రోజున శమీవృక్షమును దర్సించునప్పుడు
శమీ శమయతే... [ఇంకా... ]
శమీ శమయతే... [ఇంకా... ]
Friday, April 16
Wednesday, April 14
భరతమాత బిడ్డలు - మోక్షగుండం విశ్వేశ్వరాయ
పేరు : మోక్షగుండం విశ్వేశ్వరాయ (విశ్వేశ్వరయ్య కాదు).
తండ్రి పేరు : శ్రీ శ్రీనివాసశాస్త్రి .
తల్లి పేరు : వెంకాయమ్మ.
పుట్టిన తేది : 1860 వ సంవత్సరంలో పుట్టారు.
పుట్టిన ప్రదేశం : ముద్దినేహళ్ళి.
చదివిన ప్రదేశం : చిక్ బల్లాపూర్ , బెంగుళూరులో... [ఇంకా... ]
తండ్రి పేరు : శ్రీ శ్రీనివాసశాస్త్రి .
తల్లి పేరు : వెంకాయమ్మ.
పుట్టిన తేది : 1860 వ సంవత్సరంలో పుట్టారు.
పుట్టిన ప్రదేశం : ముద్దినేహళ్ళి.
చదివిన ప్రదేశం : చిక్ బల్లాపూర్ , బెంగుళూరులో... [ఇంకా... ]
భరతమాత బిడ్డలు - అంబేద్కర్
పేరు : డాక్టర్ భీం రావ్ రాంజీ అంబేద్కర్.
తండ్రి పేరు : రాంజీ శక్ పాల్.
తల్లి పేరు : (తెలియదు)
పుట్టిన తేది : 14-4-1891.
పుట్టిన ప్రదేశం : "మే" అనే గ్రామంలో... [ఇంకా... ]
తండ్రి పేరు : రాంజీ శక్ పాల్.
తల్లి పేరు : (తెలియదు)
పుట్టిన తేది : 14-4-1891.
పుట్టిన ప్రదేశం : "మే" అనే గ్రామంలో... [ఇంకా... ]
Monday, April 12
వంటలు - చింతపండు పులిహార
కావలసిన వస్తువులు:
సన్న బియ్యం - 1 కేజీ.
చింతపండు - 125 గ్రా||.
ఎండుమిర్చి - 50 గ్రా||.
పచ్చిమిర్చి - 50 గ్రా||.
శనగపప్పు - 50 గ్రా||.
మినపప్పు - 50... [ఇంకా... ]
సన్న బియ్యం - 1 కేజీ.
చింతపండు - 125 గ్రా||.
ఎండుమిర్చి - 50 గ్రా||.
పచ్చిమిర్చి - 50 గ్రా||.
శనగపప్పు - 50 గ్రా||.
మినపప్పు - 50... [ఇంకా... ]
పిల్లల ఆటలు - తెలుగు పదాల ఆట
ఎంతమంది ఆడవచ్చు : నలుగురు.
ఆడే స్థలం : ఆరుబయటగాని, ఇంట్లోగాని.
ప్రతి ఒక్కరు ఒక పది లైన్ల మాటలు మాట్లాడాలి. అయితే నిబంధన ఏమిటంటే... [ఇంకా... ]
ఆడే స్థలం : ఆరుబయటగాని, ఇంట్లోగాని.
ప్రతి ఒక్కరు ఒక పది లైన్ల మాటలు మాట్లాడాలి. అయితే నిబంధన ఏమిటంటే... [ఇంకా... ]
Friday, April 9
భరతమాత బిడ్డలు - రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణస్వామి
పేరు : రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణస్వామి.
తండ్రి పేరు : (తెలియదు).
తల్లి పేరు : (తెలియదు).
పుట్టిన తేది : 1906.
పుట్టిన ప్రదేశం : మద్రాస్‌లో జన్మించాడు... [ఇంకా... ]
తండ్రి పేరు : (తెలియదు).
తల్లి పేరు : (తెలియదు).
పుట్టిన తేది : 1906.
పుట్టిన ప్రదేశం : మద్రాస్‌లో జన్మించాడు... [ఇంకా... ]
అక్షరాలు - సంశ్లేష అక్షరాలు
ఒక హల్లుకు - రెండు ఒత్తులు చేరే అక్షరాలు
రాష్ట్రపతి ( ష + ట + ర = ష్ట్ర )
ఈర్ష్య ( ర + ష + య = ర్ష్య )
కక్ష్య ( క్ష + య = క్ష్య )
స్వాతంత్ర్యము ( త + ర + య = త్ర్య )
అర్ఘ్యము ( ర + ఘ + య = ర్ఘ్య )... [ఇంకా... ]
రాష్ట్రపతి ( ష + ట + ర = ష్ట్ర )
ఈర్ష్య ( ర + ష + య = ర్ష్య )
కక్ష్య ( క్ష + య = క్ష్య )
స్వాతంత్ర్యము ( త + ర + య = త్ర్య )
అర్ఘ్యము ( ర + ఘ + య = ర్ఘ్య )... [ఇంకా... ]
Thursday, April 8
పిల్లల ఆటలు - అంకెలతో సరదా
ఎంతమంది ఆడవచ్చు : పది మంది
కావలసిన వస్తువులు : స్కెచ్ పెన్, పేపరు అట్టలు
ఆడే స్థలం : ఆరు బయట
పోటీ సమయం : 15 నిమిషాలు
ముందు స్కెచ్ పెన్‌తో పేపరు అట్ట మీద 0 నుంచి 9 దాకా నంబర్లు వేయండి. వాటిని బ్యాడ్జిల్లా... [ఇంకా... ]
కావలసిన వస్తువులు : స్కెచ్ పెన్, పేపరు అట్టలు
ఆడే స్థలం : ఆరు బయట
పోటీ సమయం : 15 నిమిషాలు
ముందు స్కెచ్ పెన్‌తో పేపరు అట్ట మీద 0 నుంచి 9 దాకా నంబర్లు వేయండి. వాటిని బ్యాడ్జిల్లా... [ఇంకా... ]
జానపద గీతాలు - ఏడవకు ఏడవకు!
"ఏడవకు కుశలవుడ రామకుమార,
ఏడిస్తె నిన్నెవ్వ రెత్తుకుందూరు;
ఉంగరమ్ములు గొనుచు ఉయ్యాల గొనుచు,
ఊర్మిళా పినతల్లి వచ్చె నేడవకు;
పట్టు టంగీ గొనుచు పులిగోరు గొనుచు,... [ఇంకా... ]
ఏడిస్తె నిన్నెవ్వ రెత్తుకుందూరు;
ఉంగరమ్ములు గొనుచు ఉయ్యాల గొనుచు,
ఊర్మిళా పినతల్లి వచ్చె నేడవకు;
పట్టు టంగీ గొనుచు పులిగోరు గొనుచు,... [ఇంకా... ]
Friday, April 2
పుణ్యక్షేత్రాలు - అంతర్వేది
శ్రీ అంతర్వేది క్షేత్ర మహత్యము
శిలా శాసనము
"శ్రీయుతుడంత్రవేది నరసింహులకున్ కొపనాతియాది నారాయణుడాధ్యుడై భగవదర్పిత బుద్దినివ ప్రసద్విమానయత మంటపాదులు ప్రయంబన కొన్ని ఘటించి... [ఇంకా...]
శిలా శాసనము
"శ్రీయుతుడంత్రవేది నరసింహులకున్ కొపనాతియాది నారాయణుడాధ్యుడై భగవదర్పిత బుద్దినివ ప్రసద్విమానయత మంటపాదులు ప్రయంబన కొన్ని ఘటించి... [ఇంకా...]
చిట్కాలు - వేసవికి సంబంధించినవి
ప్రతి రోజూ ఉదయాన్నే, పరగడుపున ఒక గ్లాసు మంచినీటిలో నిమ్మరసాన్ని పిండుకొని, అందులో కొద్దిగా ఉప్పు కలుపుకుని తాగుతుంటే హాయిగా ఉంటుంది.
వేసవిలోచెమట వల్ల చర్మం పేలిపోతూ ఉంటుంది.అటువంటప్పుడు చర్మం పేలిపోకుండా ఉండటానికి స్నానం చేసిన తర్వాత,... [ఇంకా...]
వేసవిలోచెమట వల్ల చర్మం పేలిపోతూ ఉంటుంది.అటువంటప్పుడు చర్మం పేలిపోకుండా ఉండటానికి స్నానం చేసిన తర్వాత,... [ఇంకా...]
మీకు తెలుసా - ఫూల్స్ డే
ఒకప్పుడు ఫ్రాన్స్‌లో ఏప్రిల్ ఫస్ట్‌న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు. 1582లో రాజైన చార్లెస్-9 కేలెండెర్‌ని మార్చేసి జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. అయితే సమాచర వ్యవస్థ అంతగా వృద్ధి చెందని ఆ కాలంలో ఆ వార్త దేశంలోని ప్రజలందరికీ త్వరగా చేరలేదు. రాజధానికి దగ్గర్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే చేరింది. ఈలోగా మళ్ళీ... [ఇంకా...
Thursday, April 1
సంగీతం - మన సంగీతం
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణి:" అని ఆర్యోక్తి. అనగా గాన రసాన్ని శిశువులు పశువులతో పాటు పాములు కూడా విని ఆనందిస్తాయని అర్థం. మన పురాణ కాలంలో శ్రీ కృష్ణుడు అద్భుతంగా వేణునాదం ఆలపించేవాడని దానికి గోవులు, గోపికలు, మునులు సైతం తాదాత్మ్యం పొదేవారిని చెబుతారు.అంతే కాదు... [ఇంకా...]
పర్యాటకం - భద్రాచలం
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ఉన్న రైలుమార్గంలో డోర్నకల్ అనే రైల్వేస్టేషన్ ఉంది. డోర్నకల్ నుంచి మరొక బ్రాంచి రైలు మార్గం కొత్తగూడెం వరకు ఉంది. కొత్తగూడెం నుంచి సుమారు యాభైకిలోమీటర్ల దూరం భద్రాచలానికి బస్సులో వెళ్ళాలి. అందువల్ల కొత్తగూడెంలో ఉన్న రైల్వేస్టేషన్‌ను 'భద్రాచలం రోడ్' రైల్వేస్టేషన్ అంటారు. హైదరాబాద్ వైపు నుంచి, విజయవాడ నుంచి ఒకటి రెండు రైళ్ళు సరాసరి భద్రాచలంరోడ్... [ఇంకా...]
Tuesday, March 30
ఆధ్యాత్మికం - ఆంజనేయ నామమహిమ
ఆంజనేయుని జనన మెప్పుడు?
వైశఖమాసి కృష్ణాయాం - దశమ్యాం మందవాసరే!
పూర్వాభాద్రాభ్య నక్షత్రే - వైధ్రుతౌ హనుమా నభూతే||... [ఇంకా... ]
వైశఖమాసి కృష్ణాయాం - దశమ్యాం మందవాసరే!
పూర్వాభాద్రాభ్య నక్షత్రే - వైధ్రుతౌ హనుమా నభూతే||... [ఇంకా... ]
ఆధ్యాత్మికం - ఆంజనేయ నామమహిమ
ఆంజనేయుని జనన మెప్పుడు?
వైశఖమాసి కృష్ణాయాం - దశమ్యాం మందవాసరే!
పూర్వాభాద్రాభ్య నక్షత్రే - వైధ్రుతౌ హనుమా నభూతే||... [ఇంకా... ]
వైశఖమాసి కృష్ణాయాం - దశమ్యాం మందవాసరే!
పూర్వాభాద్రాభ్య నక్షత్రే - వైధ్రుతౌ హనుమా నభూతే||... [ఇంకా... ]
పండుగలు - హనుమజ్జయంతి
మన భారతదేశములో పల్లెలు, పట్టణాలు అని భేదము లేకుండా ప్రతీ చోట రామాలయమో లేక ప్రత్యేకించి హనుమంతుని శిలా విగ్రహరూపంతో కూడిన ఆలయమో లేకుండా ఉండవు అనుటలో అతిశయోక్తిలేదేమో! అటువంటి శ్రీహనుమంతుని జన్మవృత్తాంత విశేషాలు ఏమిటో సమీక్షగా తెలుసుకుందాం! వీటిలోను అనేక విభిన్న గాధలు కానవసన్నాయి.
ఎక్కడెక్కడ రామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో ఆంజనేయస్వామి అక్కడ శిరసాంజలి... [ఇంకా... ]
ఎక్కడెక్కడ రామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో ఆంజనేయస్వామి అక్కడ శిరసాంజలి... [ఇంకా... ]
పండుగలు - హనుమ కొండ
వరంగల్లు నుంచి షుమారు 7కిలో మీటర్లుంటుంది. అక్కడి వేయి స్తంభాల మంటపం, ఆలయం అధ్బుత శిల్పసంపదతో నిర్మించబడ్డాయి. ఇది 1162లో పాలించిన రుద్రదేవుని కాలంనాటిది. ఇది చాళుక్య శిల్ప సంపదను సంతరించుకున్న స్తంభాలమీద, దర్వాజాల మీద చూడ చక్కని శిల్పాలున్నాయి. ఆనాటి ఆహరవిహారాదులను... [ఇంకా... ]
Monday, March 15
పండుగలు - ఉగాది
ఉగస్య ఆది:ఉగాది: - "ఉగ" అనగా న్క్షత్ర గమనం.నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'.అంటే సృష్టి ఆరంభమైనదినమే "ఉగాది".'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము.ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది... [ఇంకా... ]
Wednesday, March 3
వంటలు - చింత చిగురు పప్పు
కావలసిన వస్తువులు:
చింత చిగురు - 100 గ్రా||.
కందిపప్పు - 100 గ్రా||.
పచ్చిమిర్చి - 6.
ఎండుమిర్చి - 1... [ఇంకా... ]
చింత చిగురు - 100 గ్రా||.
కందిపప్పు - 100 గ్రా||.
పచ్చిమిర్చి - 6.
ఎండుమిర్చి - 1... [ఇంకా... ]
కవితలు - మీరంతా కొండలు తొలచి శిల్పాలు చెక్కుతుంటే
మీరంతా కొండలు తొలచి శిల్పాలు చెక్కుతుంటే
నేనేమిటో ఇలా నీళ్ళలో గులకరాళ్ళు విసిరేస్తున్నాను
మీరేమిటో అద్భుతాలు సాధిస్తుంటే
నేనేమిటో ఇలా నీళ్ళలో మునుగుతూ, తేలుతూ... [ఇంకా... ]
నేనేమిటో ఇలా నీళ్ళలో గులకరాళ్ళు విసిరేస్తున్నాను
మీరేమిటో అద్భుతాలు సాధిస్తుంటే
నేనేమిటో ఇలా నీళ్ళలో మునుగుతూ, తేలుతూ... [ఇంకా... ]
Saturday, February 27
Subscribe to:
Posts (Atom)