Wednesday, May 28
నీతి కథలు - విలువైన ఉంగరం
ధనికుడైన వృద్ధుడొకడు తన ఆస్తిని సమభాగాలుగా తన ముగ్గురు కొడుకులకూ పంచి యిచ్చాడు. కాని విలువైన వజ్రపు ఉంగరాన్ని తను వుంచుకున్నాడు. "అలా ఎందుకు చేశావు?" అన్న ప్రశ్నకు అతను ఇలా జవాబిచ్చాడు. "ఆఖరుకు నాకు మిగిలిన ఈ వజ్రపు ఉంగరాన్ని విభజించడం సాధ్యం కాని పని. కనుక నా ముగ్గురు కొడుకులలో ఎవరు నిజమైన మానవతావాదో నేను కనుగొన్నాకనే ఈ వజ్రపు ఉంగరం వాడికి దక్కుతుంది". అతని ముగ్గురు కొడుకులూ మూడు త్రోవలలో వెళ్ళారు. కాలం అతి వేగంగా సాగిపోయింది. అతను నిర్ధారించిన సమయం ఆసన్నమైంది. ముగ్గురు అన్నదమ్ములూ తండ్రి యింటికి మరలి వచ్చారు. [ఇంకా... ]
Monday, May 26
నీతి కథలు - ఎద్దు పాలు
ఒకరోజు రాజుగారికి ఎద్దుపాలు త్రాగాలని అనిపించింది. 'ఎద్దుపాలా!?' అదేమంత పెద్ద కోరిక ఎవరైనా భటులకు చెప్తే వాళ్ళుతీసుకుని వస్తారు కదా! అని మీరు అనవచ్చు. నిజమే కాని ఎద్దులు పాలు ఇవ్వవు కదా! ఆ విషయం రాజుగారికి తెలుసు అయినా కూడా బీర్బల్ ఏం చేస్తాడోనని బీర్బల్‌ను ఆ విధమైన కోరిక కోరాడు రాజుగారు. ఇప్పుడు అర్ధం అయ్యింది కదా! అక్బర్ చక్రవర్తికి ఎంత విచిత్రమైన కోరిక కలిగిందో సరే! వెంటనే బీర్బల్‌ను పిలిపించాడు. తనకు ఎద్దుపాలు త్రాగాలని ఉందని చెప్పాడు. [ఇంకా... ]
Friday, May 23
నీతి కథలు - బ్రహ్మ పుట్టినరోజు పండుగే 'ఉగాది'
మనం మన కుటుంబసభ్యుల యొక్క మాపెద్దల, గురువుల మనావతార పురుషుల యొక్క పుట్టినరోజు పండుగలను ఘనంగా జరుపుకుంటూ ఏ ఏటికాయేడు కలుపుకుంటూ వారి వారి వయస్సులను లెక్కించుకొంటున్నాము. అట్లాగే భారతదేశమందలి చాతుర్వర్ణ్యముల వారు ఈ స్రుష్టికర్యైన బ్రహ్మదేవుని పుట్టిన రీజగు చైత్రశుధ్ధపాడ్యమిని పరంపరగా జరుపుకొంటూ ఏ సంవత్సరమునకు ఆసంవత్సరం కలుపుకుంటూ నాటి నుండి నేటి వరకూ ' శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యహ బ్రాహ్మణహా ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే...' మొదలుగా సంకల్పమును చెప్పుకొనుచూ లేక చెప్పించుకొనుచూ లెకించుకొంటున్నాము. [ఇంకా... ]
Thursday, May 22
విజ్ఞానం - బ్యాంక్
బ్యాంకులలో మనం డబ్బు దాచి పెట్టుకోవటానికి రెండు విధానాలు ఉంటాయి
సేవింగ్ అకౌంట్
కరెంట్ అకౌంట్
కరెంట్ అకౌంట్ ఇది ఎక్కువగా వ్యాపారస్తులు ఉపయోగిస్తుంటారు అంటే ఎప్పటికప్పుడు డబ్బువేస్తూ ఉంటారు అవసరమైనప్పుడు తీసుకుంటూ ఉంటారు.
బ్యాంకులలో మనం డబ్బు దాచి పెట్టుకోవటానికి సేవింగ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. అది ఉంటే మనము ఆ బ్యాంకులో డబ్బు దాచి పెట్టుకోవచ్చు. [ఇంకా... ]
సేవింగ్ అకౌంట్
కరెంట్ అకౌంట్
కరెంట్ అకౌంట్ ఇది ఎక్కువగా వ్యాపారస్తులు ఉపయోగిస్తుంటారు అంటే ఎప్పటికప్పుడు డబ్బువేస్తూ ఉంటారు అవసరమైనప్పుడు తీసుకుంటూ ఉంటారు.
బ్యాంకులలో మనం డబ్బు దాచి పెట్టుకోవటానికి సేవింగ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. అది ఉంటే మనము ఆ బ్యాంకులో డబ్బు దాచి పెట్టుకోవచ్చు. [ఇంకా... ]
నీతి కథలు - చిలుక తెలివి
వ్యాపారి ఒకడు రామచిలుకను తెచ్చి పంజరంలో పెట్టాడు. స్వేచ్చగా ఉండే చిలుకకు పంజరంలో వుండటం జైలు శిక్షగా అనిపించింది. ఎలాగయినా సరే ఈ చెరనుండి బయటపడాలని అది నిశ్చయించుకొన్నది. ఆలోచించగా ఆలోచించగా దానికొక ఉపాయం తట్టింది. అది వ్యాపారిని పిలచి నన్నిలా పంజరంలో పెడితే నీకేంటీ లాభం? నన్నొదిలి పెడితే నీకు ఆణిముత్యాలాంటి మూడు నిజాలు చెబుతాను అంది. వ్యాపారి నవ్వి ఊరుకొన్నాడు. మళ్ళీ చిలుకే అంది. మొదటినిజం చెబుతాను అదినీకు నచ్చితే నన్ను డాబాపైకి తీసుకొని వెళ్ళవచ్చు. రెండవ నిజం చెబుతాను. అదికూడా నచ్చితే కొబ్బరిచెట్టుమీద కూర్చోవడనికి నాకు అనుమతి ఇవ్వాలి. [ఇంకా... ]
Wednesday, May 21
పిల్లల పాటలు - దేశభక్తి
దేశమును ప్రేమించుమన్నా - మంచి అన్నది పెంచుమన్నా
వట్టి మాటలు కట్టి పెట్టోయ్ - గట్టిమేలు తలపెట్టోయ్!
పాడి పంటలు పొంగిపొర్లే - దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితే కండ కలదోయ్ - కండ కలవాడేను మనిషోయ్!
ఈసురోమని మనుషులుంటే - దేశమేగతి బాగుపడునోయ్
జల్దుకోని కళలెల్ల నేర్చుకు - దేశి సరుకులు నించవోయ్
అన్ని దేశల్ క్రమ్మవలె నోయి - దేశి సరుకుల నమ్మవలెపోయి
డబ్బుతేలేనట్టి నరులకు - కీర్తి సంపదలబ్బవోయ్! [ఇంకా... ]
వట్టి మాటలు కట్టి పెట్టోయ్ - గట్టిమేలు తలపెట్టోయ్!
పాడి పంటలు పొంగిపొర్లే - దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితే కండ కలదోయ్ - కండ కలవాడేను మనిషోయ్!
ఈసురోమని మనుషులుంటే - దేశమేగతి బాగుపడునోయ్
జల్దుకోని కళలెల్ల నేర్చుకు - దేశి సరుకులు నించవోయ్
అన్ని దేశల్ క్రమ్మవలె నోయి - దేశి సరుకుల నమ్మవలెపోయి
డబ్బుతేలేనట్టి నరులకు - కీర్తి సంపదలబ్బవోయ్! [ఇంకా... ]
Tuesday, May 20
నీతి కథలు - మంచి స్నేహితుడెవరు?
చాలాకాలం క్రిందట మంచితెలివితేటలు, వివేకం ఉన్నఒకరాజు ఉండేవాడు. అతడి పేరుప్రతిష్టలు ఇతరరాజ్యాల వరకు పాకిపోయినవి. అనేక కళలలో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును, పారితోషికంపొందేదుకూతడి దర్బారుకు విచ్చేసేవారు. అందులో కొందరు తమతెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు. ఒకరోజు ఒక కళాకారుడు రాజుదర్బారుకు వచ్చాడు. తాను తయారుచేసిన మూడుబొమ్మలనుకూడా అతను తనతో కూడా తీసుకొచ్చాడు. [ఇంకా... ]
Monday, May 19
కవులు - మంగళంపల్లి శ్రీహరి ప్రసాద్, హైదరాబాద్.
1. పేరు : మంగళంపల్లి శ్రీహరి ప్రసాద్
చిరునామా : హైదరాబాద్. ఆంధ్ర ప్రదేశ్
ఈ మెయిల్ : msamyati@yahoo.com
కవితలు : స్వర్గం, సుఖం
కవి గురించి : తెలుగు కవితలు వ్రాయడంలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. [ఇంకా... ]
చిరునామా : హైదరాబాద్. ఆంధ్ర ప్రదేశ్
ఈ మెయిల్ : msamyati@yahoo.com
కవితలు : స్వర్గం, సుఖం
కవి గురించి : తెలుగు కవితలు వ్రాయడంలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. [ఇంకా... ]
నీతి కథలు - రాజగురువు తెలివి
ఒకప్పుడు విజయభట్ అనే రాజగురువు వుండేవాడు. ఆ ఆస్థానంలో పన్నెండు అగ్రహారాలు వుండేవి. అందులో సురేంధ్రనగర్ అగ్రహారంలో భట్ నివసించేవాడు. ఆస్థానమంతా అర్జున్ సింగ్, సాబర్ సింగ్, అనబడే అన్నదమ్ముల ఆధీనంలో వుండేది. ఇందులో అర్జున్ సింగ్ యోగ్యుడు, బుద్దిమంతుడు, ఈ విషయం రాజగురువు భట్‌కు బాగా తెలుసు. కొన్నాళ్ళకు ఆ అన్నదమ్ములు విడిపోవాలని నిశ్చయించుకొన్నారు. అయితే సురేంధ్రనగర్ అగ్రహారం కోసం ఇద్దరూ వాదులాడుకోవడం ప్రారంభించారు. ఈ విషయం రాజగురువుదాకా వెళ్ళింది. ఆయన ఆ అన్నదమ్ముల వద్దకు వచ్చాడు. వారు గురువును చూచి ఎంతో గౌరవంగా పిలిచారు. తమ సమస్యను తీర్చ వలసిందిగా కోరారు. అప్పుడు రాజగురువు వారికొక కధ చెప్పాడు. [ఇంకా... ]
Saturday, May 17
కవులు - వడలి రాధాకృష్ణ, చీరాల.
పేరు : వడలి రాధాకృష్ణ
తల్లిదండ్రులు : వడలి వెంకట సుబ్బారావు, సూరమ్మ
వయస్సు : 44 సం||లు
విద్యార్హతలు : ఎం.ఎ. పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్, ఎం.బి.ఎ. ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ (బిట్స్ పిలాని)
ఉద్యోగం : ఐటిసి లిమిటెడ్ - ఐయల్‌టీడి డివిజన్, చీరాలలో ఉద్యోగం[ఇంకా... ]
తల్లిదండ్రులు : వడలి వెంకట సుబ్బారావు, సూరమ్మ
వయస్సు : 44 సం||లు
విద్యార్హతలు : ఎం.ఎ. పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్, ఎం.బి.ఎ. ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ (బిట్స్ పిలాని)
ఉద్యోగం : ఐటిసి లిమిటెడ్ - ఐయల్‌టీడి డివిజన్, చీరాలలో ఉద్యోగం[ఇంకా... ]
పిల్లల ఆటలు - అక్షరంతో సృష్టి
ఎంతమంది ఆడవచ్చు : ఆరుగురు
కావలసిన వస్తువులు : పెన్ను, పేపరు
ఆడే స్థలం : ఆరు బయట, గదిలోగాని
పోటీ సమయం : 10 నిమిషాలు
ఆటగాళ్ళ వయస్సు : 8 సం|| నుండి 10 సం||లలోపు
ఒకే అక్షరంతో ఏర్పడే పదాలు కనుగొనడం
'రం' అక్షరంతో
1) అంగుళీయకం
2) భూగర్భంలో రహస్య మార్గం [ఇంకా... ]
కావలసిన వస్తువులు : పెన్ను, పేపరు
ఆడే స్థలం : ఆరు బయట, గదిలోగాని
పోటీ సమయం : 10 నిమిషాలు
ఆటగాళ్ళ వయస్సు : 8 సం|| నుండి 10 సం||లలోపు
ఒకే అక్షరంతో ఏర్పడే పదాలు కనుగొనడం
'రం' అక్షరంతో
1) అంగుళీయకం
2) భూగర్భంలో రహస్య మార్గం [ఇంకా... ]
Friday, May 16
నీతి కథలు - మేకపోతు గాంభీర్యం
అనగనగా ఒక మేక దాని యజమానికి ఆ మేక అంటే ఎంతో ఇష్టం. ఆ మేకకు కృష్ణుడు అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు ఆ యజమాని. ఒక రోజు . . . మిగతా మేకలతో కలిసి కృష్ణుడుని కూడా అడవికి మేతకు తీసుకుని వెళ్లాడు. కృష్ణుడు మేకల మందతో కలిసి అడవిలో బాగా ఆడుకుంది. కడుపునిండా గడ్డి, ఆకులు అలములు తిన్నది. ఆ రోజు దానికి చాలా ఆనందంగా ఉంది. ఉరుకులు పరుగులు పెడుతూ అడవి అంతా తిరిగిన ఆ మేకపిల్ల అందరికన్నా ముందు వెళ్లాలన్న ఉత్సాహంతో మందనుంచి తప్పిపోయింది. [ఇంకా... ]
Subscribe to:
Posts (Atom)