ఉగస్య ఆది:ఉగాది: - "ఉగ" అనగా న్క్షత్ర గమనం.నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'.అంటే సృష్టి ఆరంభమైనదినమే "ఉగాది".'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము.ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది... [
ఇంకా... ]