శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి. రామన్)
పేరు :శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి. రామన్)
తండ్రి పేరు :(తెలియదు)
తల్లి పేరు : పార్వతి అమ్మాళ్
పుట్టిన తేది : 7-11-1888
పుట్టిన ప్రదేశం : తమిళనాడులోని తిరుచినాపల్లి
చదివిన ప్రదేశం : లండన్
చదువు : ఐసియస్
గొప్పదనం : కాంతి పరిక్షేపనం గురించి పరిశోధనచేసి అందులో విజయంసాధించారు. ఈయనకు బ్రిటీషువారు నైట్‌హుడ్ అనే బిరుదునిచ్చింది. భారత ప్రభుత్వం నోబెల్ బహుమతిని అందజేసింది.
స్వర్గస్తుడైన తేది : 20-11-1970
భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి సి.వి రామన్. ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా మనందరికి సుపరిచితుడు శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి.రామన్). [ఇంకా... ]