చందమామ రావే - జాబిల్లి రావే!
బండిమీద రావే - బంతి పూలు తేవే
పల్లకిలో రావే - పంచదార తేవే
సైకిలెక్కిరావే - చాక్లెట్లు తేవే
పడవమీద రావే - పట్టు తేనె తేవే
మారుతిలో రావే - మంచి బుక్సు తేవే
పెందలాడే రావే - పాలు పెరుగు తేవే [ఇంకా... ]
"తెలుగుదనం.కో.ఇన్" సందర్శకులకోసం, వారం వారం తెలుగుదనంలో జతచేసే క్రొత్త విషయాలను ఇక్కడ ప్రకటిస్తున్నాము.