పొద్దున లేచిందగ్గర్నుంచి ఎన్నో పనులు... మరెన్నో ఆందోళనలు. పాఠాలు, పరీక్షలు, స్నేహితులతో పోటీ. అవన్నీ మర్చిపోయి మనసు ప్రశాంతంగా ఉండాలంటే హయిగా సేదదీరడమే ముందు. మరి మీ గది అందుకు అనుకూలంగా ఉందా?
. మీ గది గోడలకు లేతరంగు వేయించుకోండి.
. కిటికీలు, ద్వారానికి పలుచటి నెట్‌లాంటి కర్టెన్లు వేయండి. అవి పగటి వెలుగుని లోనికి రానిస్తాయి.
. మీకిష్టమైన ఆహ్లదకరమైన పరిమళం గదంతా పరుచుకునేలా... [ఇంకా... ]
Tuesday, December 29
Monday, December 28
పండుగలు - ముక్కోటి ఏకాదశి
ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి పవిత్రమైనది. విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది.
అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం|
హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం||
అట్టి సుమధుర మూర్తిని ఈ 'ఏకాదశి' రోజున వేయికనులతో వీక్షించి సేవించి తరంచి పోవాలని మూడు కోట్లమంది దేవతలు వైకుంఠమునకు చేరుకునే పుణ్యప్రదమైన రోజు కనుక ఇది వైకుంఠ ఏకాదశిగా "ముక్కోటి ఏకాదశి" గా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఇట్టి పర్వదినం ప్రతిసంవత్సరం ధనుర్మాసములో పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశి అవుతుంది.
ప్రముఖ దేవాలయాలలో (తిరుపతి, భద్రాచలం మున్నగు వైష్ణవ) పుణ్యక్షేత్రాలలో... [ఇంకా... ]

Thursday, December 24
పండుగలు - క్రిస్మస్ - డిసెంబర్ 25
క్రిస్మస్ క్రైస్తవులకు చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగను భారత దేశంలోనే కాక ప్రపంచంలోని అన్ని దేశాలలోను జరుపుకుంటారు. ఇది యేసుక్రీస్తు పుట్టిన రోజు పండుగ. ప్రతి సంవత్సరం డిసెంబరు 25వ తేదీన ఈ పండుగను జరుపుకుంటారు.
యేసుక్రీస్తు జన్మించి ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది. ఆ కాలంలో అంటే రెండు వేల సంవత్సరాల కిందట రోమా సామ్రాజ్యాన్ని ఆగస్టస్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో లెక్కవేయించాలనుకున్నాడు. అందుకు వీలుగా ప్రజలందరు ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబరు 25 తేదీలోగా వెళ్ళాలని ఆజ్ఞాపించాడు.
అప్పుడు ' నజరేతు ' అనే పట్టణంలో మేరీ, జోసఫ్ అనే వాళ్ళు... [ఇంకా... ]

వంటలు - బ్రెడ్ పుడ్డింగ్
కావలసిన వస్తువులు:
బ్రెడ్ ముక్కలు - 8.
గ్రుడ్లు - 2.
పంచదార - 1/2 కప్పు.
కిస్ మిస్ - 1/2 కప్పు.
పాలు - ఒకటిన్నర కప్పు (1.5).
వెన్న - ఒకటిన్నర స్పూను... [ఇంకా... ]
బ్రెడ్ ముక్కలు - 8.
గ్రుడ్లు - 2.
పంచదార - 1/2 కప్పు.
కిస్ మిస్ - 1/2 కప్పు.
పాలు - ఒకటిన్నర కప్పు (1.5).
వెన్న - ఒకటిన్నర స్పూను... [ఇంకా... ]
Wednesday, December 23
పిల్లల పాటలు - వానల్లు కురవాలి - వానదేవుడా!
వానల్లు కురవాలి - వానదేవుడా
వానల్లు కురవాలి - వానదేవుడా
వరిచేలు పండాలి - వానదేవుడా
నల్లని మేఘాలు - వానదేవుడా
చల్లగా కురవాలి - వానదేవుడా... [ఇంకా... ]
వానల్లు కురవాలి - వానదేవుడా
వరిచేలు పండాలి - వానదేవుడా
నల్లని మేఘాలు - వానదేవుడా
చల్లగా కురవాలి - వానదేవుడా... [ఇంకా... ]
Tuesday, December 22
భరతమాత బిడ్డలు - శ్రీనివాస రామానుజం
పేరు : శ్రీనివాస రామానుజన్.
తండ్రి పేరు : శ్రీనివాస అయ్యంగార్.
తల్లి పేరు : కోమలత్తమ్మాళ్.
పుట్టిన తేది : 22-12-1887.
పుట్టిన ప్రదేశం : తమిళనాడులోని ' ఈ రోడ్ ' లో జన్మించెను.
చదివిన ప్రదేశం : కుంభకోణం.
చదువు : డిగ్రీ.
గొప్పదనం : 15 ఏళ్ళప్పుడే జార్జ్ స్కూచ్‌సిడ్జ్‌కార్ రూపొందించిన 6000 గణిత సిద్దాంతాలను తులనాత్మకంగా పరిశీలించారు... [ఇంకా... ]

Monday, December 21
పర్యాటకం - లక్షద్వీప్
ఇంతకు ముందు లక్షదీవులు, మినికాయ్, అమీన్ దీవులు అని పిలువబడే మూడు గుంపుల దీవులను కలిపి ఇప్పుడు లక్షద్వీపాలు అని పిలుస్తున్నారు. ఇవి కేరళరాష్ట్ర పడమటి తీరం నుంచి సుమారు రెండు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఇవి మెత్తం 27 దీవులు. ఇందులో కేవలం పదింటిలోనే జనావాసం ఉంది. ఇందులో... [ఇంకా... ]
Thursday, December 17
వంటలు - చపాతీ చాట్
కావలసిన వస్తువులు:
చపాతీలు - మూడు.
నూనె - వేయించటానికి సరిపడా.
మీఠా చట్నీ - అరకప్పు.
పెరుగు - పెద్దకప్పు.
కారం - అర చెంచా.
జీలకర్ర పొడి - ఒక చెంచా... [ఇంకా... ]
చపాతీలు - మూడు.
నూనె - వేయించటానికి సరిపడా.
మీఠా చట్నీ - అరకప్పు.
పెరుగు - పెద్దకప్పు.
కారం - అర చెంచా.
జీలకర్ర పొడి - ఒక చెంచా... [ఇంకా... ]
Wednesday, December 16
ఎందుకు, ఏమిటి, ఎలా... - టీ-షర్ట్స్
రంగు రంగుల టీషర్ట్స్ వేసుకొని షోగ్గా తిరగాలని మనందరికీ చాలా సరదా. మామూలు చొక్కాల కన్నా టీ-షర్ట్స్ చాలా ఫ్యాషన్‌గా ఉంటాయి. సౌకర్యంగా ఉంటాయి. మరి ఇవి ఎలా తయారయ్యాయి? అని తెలుసుకోవాలనుందా, అయితే ఇది చదవాల్సిందే.
టీ షర్ట్ గురించి తెలుసుకోవాలంటే మొదటి ప్రపంచ యుద్ధకాలానికి వెళ్ళాలి. అప్పట్లో యూరోపియన్లు టీ-షర్ట్స్ వంటి లోదుస్తులను ధరించి యుద్ధం చేస్తుంటే అమెరికన్లు మాత్రం దళసరి యూనిఫాంలు ధరించి యుద్ధం చేసేవారు. కాని యూరోపియన్లు హాయిగా ఉంటే అమెరికన్లు చెమటలు కక్కుతూ ఉండేవారు. దాంతో కొన్నాళ్ళకు అమెరికన్లు కూడా టీ-షర్ట్స్ వైపే మొగ్గు చూపారు. దాంతో ఒక్కసారిగా... [ఇంకా... ]

Tuesday, December 15
తెలుగు బిడ్డలు - పొట్టి శ్రీరాములు
పేరు : పొట్టి శ్రీరాములు.
తండ్రి పేరు : గురవయ్య.
తల్లి పేరు : శ్రీమతి మహాలక్ష్మమ్మ.
పుట్టిన తేది : 1901.
పుట్టిన ప్రదేశం : మద్రాసు.
చదివిన ప్రదేశం : నెల్లూరు... [ఇంకా... ]
తండ్రి పేరు : గురవయ్య.
తల్లి పేరు : శ్రీమతి మహాలక్ష్మమ్మ.
పుట్టిన తేది : 1901.
పుట్టిన ప్రదేశం : మద్రాసు.
చదివిన ప్రదేశం : నెల్లూరు... [ఇంకా... ]
Saturday, December 12
జానపద గీతాలు - కాకరచెట్టు మేకల్ మేసే సై కోడలా
మామ : కాకరచెట్టు మేకల్ మేసే సై కోడలా... నీవు
పోకడెక్కడ పోయినావె సై కోడలా
కోడలు : మాపున చెప్పిన మాటలకు మామయ్యలో... నేను
మల్లెమొగ్గలేరబోతి మామయ్యలో
మామ : మల్లెమొగ్గలేరలేదు సై కోడలా... నీవు... [ఇంకా... ]
పోకడెక్కడ పోయినావె సై కోడలా
కోడలు : మాపున చెప్పిన మాటలకు మామయ్యలో... నేను
మల్లెమొగ్గలేరబోతి మామయ్యలో
మామ : మల్లెమొగ్గలేరలేదు సై కోడలా... నీవు... [ఇంకా... ]
Wednesday, December 9
అక్షరాలు - సంయుక్త అక్షరాలు
ఒక హల్లుకు వేరే హల్లు చేరే అక్షరాలు
తర్కము (ర + క = ర్క)
ఆసక్తి (కి + త = క్తి)
పద్యము (ద + య = ద్య)
అశ్వము (శ + వ = శ్వ)
కట్నము (ట + న = ట్న)
కాశ్మీరు (శీ + మ = శ్మీ)
భగవద్గీత (దీ + గ = ద్గీ )
హర్షము (ర + ష = ర్ష )... [ఇంకా... ]
తర్కము (ర + క = ర్క)
ఆసక్తి (కి + త = క్తి)
పద్యము (ద + య = ద్య)
అశ్వము (శ + వ = శ్వ)
కట్నము (ట + న = ట్న)
కాశ్మీరు (శీ + మ = శ్మీ)
భగవద్గీత (దీ + గ = ద్గీ )
హర్షము (ర + ష = ర్ష )... [ఇంకా... ]
Tuesday, December 8
Saturday, December 5
వ్యాయామ శిక్షణ - అధిక బరువుకు కారణాలేమిటి?
. అవసరానికి మించి ఆహారం ద్వారా కేలరీలు తీసుకోవడం, రుచులు మీద మక్కువ చంపుకోలేక పోవటం.
అనియమిత జీవనం, అంతు లేని శ్రమ, మనం సృష్టించిన డబ్బు కోసం మనమే పరుగులు తీయడం, క్షణమొక రూపాయిగా మార్చడానికి తపన పడే మన సహజమైన బుద్ధిది ఇంకొక తప్పు.
. ఎటువంటి శారీరక శ్రమ దైనందిన జీవనంలో లేకపోవడం ఆకాశమే హద్దుగా సాగుతున్న మానవ మేథస్సు సృష్టించిన ఓ అందమైన ఉత్పాతం ఇది.
. వ్యాయామాలు చేయకపోవడం - బద్దకం దీనికి కారణం.
. జన్యు సంబధిత లోపాలు - కర్మ సిద్ధంతాన్ని విశ్వసించినా, లేకున్నా... [ఇంకా... ]

Wednesday, December 2
వంటలు - చిక్కుడుకాయ టమోటా కూర
కావలసిన వస్తువులు:
చిక్కుడు కాయలు : 1/2 కిలో.
ఉల్లిపాయలు : 2.
టమోటాలు : 2.
నూనె : 6 స్పూన్లు.
ఉప్పు, కారం, పసుపు : తగినంత.
ఎండు మిర్చి : 2... [ఇంకా... ]
చిక్కుడు కాయలు : 1/2 కిలో.
ఉల్లిపాయలు : 2.
టమోటాలు : 2.
నూనె : 6 స్పూన్లు.
ఉప్పు, కారం, పసుపు : తగినంత.
ఎండు మిర్చి : 2... [ఇంకా... ]
Tuesday, December 1
పర్యాటకం - వేసవి ప్రయాణికులకు పర్యాటక ప్రణాళిక
నాలుగు ప్రాంతాలకు తిరిగితేనే లోకం తీరు తెలుస్తుంది. మనుషుల పోకడలు అవగతమౌతాయి. జీవితపు వైవిధ్యం అనుభవలోకి వస్తుంది. రోజులు కొత్తగా వెలుగుతాయి. విలక్షణ అనుభవాలు వినూత్న అనుభూతుల్ని అందిస్తాయి. అందుకే పర్యటించాలి .కొత్త ప్రాంతాలలోకి ప్రవహించాలి. మామూలు రోజుల్లో ఏదో ఒక హడావిడి వుంటూనే వుంటుంది. జీవిక కోసం పరుగులు తీయక తప్పదు. పిల్లల్ని పరుగు తీయించక తప్పదు. కానీ కాస్త తీరికగా పర్యటించడానికి అనువైన సమయం వేసవి సెలవుల సందర్భం. దసరా సెలవుల్లో, సంక్రాంతి సెలవుల్లోనూ సమయం వుంటుంది. కానీ పరిక్షలు పూర్తయి ఖాళీగా ఉండేది వేసవి సెలవుల్లోనే. అందుకే వేసవిలో విహారం మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. ప్రతి ఏటా కనీసం రెండుసార్లు పర్యటించి రావాలి. లేదంటే... [ఇంకా... ]
Subscribe to:
Posts (Atom)