మనిషి వంటి వికసిత ప్రాణికి సుఖాన్ని పొందాలనే కోరిక సహజమైనదే. ప్రతిప్రాణీ సుఖాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంది. జీవితమనే గడియారాన్ని నిరంతరం నడిచేటట్లు చేసే కీ ఈ ప్రయత్నమే కీ ఇవ్వకపోతే, గడియారం ఆగిపోతుంది. అలాగే - సుఖాన్ని పొందాలనే వాంచ్చ సమాప్తం అయితే, ప్రాణి జీవచ్ఛవం అయిపోతుంది.
సుఖం వ్రుత్తియొక్క మానసిక స్తితిపై ఆధారపడి వుంటుంది. కనుకనే - ఫలనా వస్తువును... [ఇంకా... ]