Saturday, February 27

పిల్లల పాటలు - నారాయణ నారాయణ

నారాయణ నారాయణ అల్లా అల్లా
మా పాలిట తండ్రీ నీ పిల్లలమేమెల్లా || నారాయణ ||
మతమన్నది... [ఇంకా... ]

కాలచక్రం - సంవత్సరాలు

ప్రభవ
విభవ
శుక్ల
ప్రమోదూత
ప్రజాపతి
అంగీరస
శ్రీముఖ
భావ
యువ... [ఇంకా... ]

Tuesday, February 23

ఇతిహాసాలు - శ్రీకృష్ణావతారం-పాత్రలు-ముఖ్యాంశాలు

కంసుడు ఏ దేశానికి రాజు?
మధుర.

కంసుడి తండ్రి?
ఉగ్రసేన మహారాజు.

కంసుడి తల్లి?
పద్మావతి.

కంసుడి భార్యలు?... [ఇంకా... ]

అక్షరాలు - ద్విత్వ అక్షరాలు

ఒక హల్లుతో అదే హల్లు చేరే పదాలు
అక్క, చుక్క, నక్క, వక్క, లక్క, చెక్క, ముక్క, తొక్క, పక్క, కుక్క, పిక్క, తిక్క, డక్క, లక్క, కొక్కె, నొక్కి, దుక్కి, తైతక్క, ఒక్కరు, చిక్కరు, దక్కరు, తక్కిన.
అగ్గి, మొగ్గ, బుగ్గ, తగ్గ, అగ్గి, ముగ్గు, సిగ్గు, ఎగ్గు, తగ్గు, దగ్గు, బొగ్గు, భగ్గు, మగ్గు, నెగ్గు... [ఇంకా... ]

భక్తి సుధ - పరుండునప్పుడు పఠించు స్తోత్రము

రామంస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం... [ఇంకా... ]

నీతి కథలు - ప్రాణం తీసిన దొంగతనం

కోటయ్యకు చిల్లర దొంగతనాలు చేయడం అలవాటు. తన దొంగతనాలకు బాగా ఉపయోగపడుతుందని తోచి, ఓ కోతిని తీసుకు వచ్చాడు. తన దొంగ విద్యలన్నిటినీ ఆ కోతికి బాగా నేర్పాడు. ఆ కోతి అలికిడి కాకుండా దొడ్డి గోడలు ఎక్కి, లోపల వున్న విలువైన వస్తువులను తీసుకువచ్చి ఇస్తూవుండేది. ఆ వస్తువులను అమ్మి... [ఇంకా... ]

Friday, February 19

పర్యాటకం - ఆలంపూర్

జోగులాంబ అనే దేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఆలంపూర్‌ అనే ఈ ఊరు పరిపాలనాపరంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉంది. ఇది కర్నూలు నుంచి కేవలం ముప్పై కి.మీ. దూరం. ప్రతి అరగంటకు బస్సులు ఉన్నాయి. కర్నూలు నుంచి ఆలంపురానికి వెళ్ళే మార్గంలో తుంగభద్రనది ఉంది. ఆలంపురానికి... [ఇంకా... ]

పిల్లల పాటలు - ప్రపంచ బాలలగీతి

ఎల్లలెరుగని వాళ్ళము - కల్లలెరుగని వాళ్ళము
బాలలం మేమొక్కటే - లోకమూ మాకొక్కటే
గోధుమరంగున కొందరు - పసుపు వెన్న ఇంకొందరు
తెలుపు, నలుపు, ఆపిల్ ఎరుపూ
ఏ రంగైనా ముచ్చట గొలుపూ... [ఇంకా... ]

Wednesday, February 17

వ్యక్తిత్వ వికాసం - సుఖానికి ఆధారం

మనిషి వంటి వికసిత ప్రాణికి సుఖాన్ని పొందాలనే కోరిక సహజమైనదే. ప్రతిప్రాణీ సుఖాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంది. జీవితమనే గడియారాన్ని నిరంతరం నడిచేటట్లు చేసే కీ ఈ ప్రయత్నమే కీ ఇవ్వకపోతే, గడియారం ఆగిపోతుంది. అలాగే - సుఖాన్ని పొందాలనే వాంచ్చ సమాప్తం అయితే, ప్రాణి జీవచ్ఛవం అయిపోతుంది.
సుఖం వ్రుత్తియొక్క మానసిక స్తితిపై ఆధారపడి వుంటుంది. కనుకనే - ఫలనా వస్తువును... [ఇంకా... ]

పిల్లల పాటలు - ఎందుకు?

మనిషిగ పుట్టిన దెందుకురా?
మంచిని పెంచేటందుకురా
బడికి వెళ్ళే దెందుకురా?
చదువులు నేర్చేటందుకురా... [ఇంకా... ]

Tuesday, February 16

పర్యాటకం - మొవ్వ

విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే మార్గంలో ఉన్న పామర్రుకు పదికిలోమీటర్లు... [ఇంకా... ]

చిట్కాలు - ఇంటికి సంబంధించినవి

అరటిపండు తొక్కలని ఓవెన్ లో బేక్ చేసి గులాబీ మొక్కల కుండీల్లోని మట్టితో కలిపితే, కావలసినంత పొటాషియం అంది పువ్వులు చక్కగా పూస్తాయి.
ఆకుకూరల కాడలు, కొత్తిమీర కాడలు ముదిరి బిరుసుగా ఉంటే వాటిని మొక్కల మొదళ్ళలో వేస్తే మంచి ఎరువుగా ఉపయోగపడతాయి.
ఇంట్లో కుర్చీల వంటి ఫర్నిచర్‌కు రంగు వేసేటపుడు నాలుగు కోళ్ళకింద సీసామూతలు ఉంచితే రంగు కారినా గచ్చుకు అంటుకోవు.
ఇంట్లో పెంచే మొక్కల్లో కీటకాలు చేరకుండా ఉండాలంటే, ఉల్లిపాయలు తరగడానికి ముందు కడిగిన... [ఇంకా... ]

దేశభక్తి గీతాలు - తెలుగుదనము తీయదనము

మూడు రంగుల జెండా
ముచ్చటైన జెండా
భారతీయుల జెండా
బహు గొప్ప జెండా
అందరూ మెచ్చిన జెండా
ఆకాశంలో ఎగిరే జెండా
అంధకారం పోగొట్టిన జెండా... [ఇంకా... ]

జానపద గీతాలు - గుత్తొంకాయ్ కూరోయ్ బావా!

గుత్తొంకాయ్ కూరోయ్ బావా!
కోరివండినానోయ్ బావా!
కూర లోపల నా వలపంతా
కూరి పెట్టినానోయ్ బావా
కోరికతో తినవోయ్ బావా!... [ఇంకా... ]

Saturday, February 13

నీతి కథలు - నిజమైన సంపద

పూర్వం అవంతీ రాజ్యాన్ని పాలించే సింహగుప్త మహారాజు నిరంతరం భోగాలు, విలాసాలలో మునిగి తేలుతూ ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాడు. రాజ్యపాలనపై ఏమాత్రం శ్రద్ధ కనపరచకపోవటంతో మంత్రి, తదితర ఉద్యోగులు అధిక పన్నులు విధిస్తూ, ఖజానాలోని సొమ్మును తమ సొంతానికే వినియోగించుకోసాగారు.
ఇలా ఉండగా ఒకసారి ఒక సాధువు కాలినడకన దేశసంచారం చేస్తూ అవంతీ రాజ్యంలో ప్రవేశించాడు. తనను... [ఇంకా... ]

వంటలు - కాకరకాయ కూర

కావలసిన వస్తువులు:
కాకరకాయలు - 1 కిలో
నూనె - 150 గ్రా||
మినపప్పు - 25 గ్రా||
శనగపప్పు - 25 గ్రా||... [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - సరోజినీ నాయుడు

పేరు : సరోజినీ నాయుడు.
తండ్రి పేరు : అఘోరనాధ ఛటోపాధ్యాయ.
తల్లి పేరు : శ్రీమతి వరద సుందరీదేవీ.
పుట్టిన తేది : 1879 వ సంవత్సరంలో జన్మించెను.
పుట్టిన ప్రదేశం : హైదరాబాద్‌... [ఇంకా... ]

Thursday, February 11

పర్యాటకం - హరిద్వార్‌

మన దేశంలో అత్యంత పవిత్రమైన నగరాలు ఏడు ఉండేవని పురాణోక్తి. అందులో ఈ హరిద్వార్‌ కూడా ఒకటి. పురాణకాలంలో ఈ నగరం పేరు మాయాపురి. హరిద్వార్‌కు ఆనుకుని ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో హృషీకేశ్‌ ఉంది. ప్రస్తుతం ఈ రెండు జంట పట్టణాలు. గంగానది హిమాలయ పర్వత కనుమలను దాటుకుని... [ఇంకా... ]

పర్యాటకం - ముక్తినాధ్‌

ముక్తినాధ్‌ అనేది నేపాల్‌ దేశంలో వాయువ్య భాగాన, నేపాల్‌-చైనా దేశాల సరిహద్దుకు దగ్గర ఉంది. ముక్తినాధ్‌ యాత్ర విపరీతమైన శ్రమతో కూడినదే కాక ఖర్చు ఎక్కువగా ఉంటుంది. నేపాల్‌ రాజధాని ఖాట్మండ్‌ నుంచి ముక్తినాధ్‌ దాదాపు అయిదు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువల్ల ముక్తినాధ్‌ వెళ్ళేవారు సాధారణంగా ఖాట్మాండ్‌తో సంబంధం లేకుండా కేవలం ముక్తినాధ్‌ మాత్రమే వెళ్ళివస్తారు.
ముక్తినాధ్‌ వెళ్ళడానికి మనం మొదట ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌... [ఇంకా... ]

పండుగలు - మహాశివరాత్రి

మనకు సాధారణంగా ప్రతినెల కృష్ణచతుర్దశి రోజున 'శివరాత్రి' వస్తూనే ఉంటుంది. దానిని 'మాసశివరాత్రి' గా భావించి శివానుగ్రహం పొందుటకు ఆ రోజు ఈశ్వరునకు విశేష పూజలు చేయిస్తూ ఉంటారు. అందులో అత్యంత విశిష్టమైనది, మాఘ బహుళ చతుర్ధశినాడు వచ్చేది 'మహాశివరాత్రి' పర్వదినం. ఇది శివపార్వతులకు ఎంతో... [ఇంకా... ]

Wednesday, February 10

దేశభక్తి గీతాలు - జయము జయము భరతావని!

జయము జయము భరతావని!
సకల భువన పావనీ!
జయము జయము స్వేచ్చాప్రియ
జనతా సంజీవనీ!
అరుణారుణ చరణ కిరణ... [ఇంకా... ]

Tuesday, February 9

దేశభక్తి గీతాలు - ధర్మశాస్త్రాలు

ఇదేనా మా దేశం - ఇదేనా భారతదేశం
గనిలో పనిలో కార్ఖానాలో
పాటుపడే దౌర్భాగ్య జీవులను... [ఇంకా... ]

కాలచక్రం - ఋతువులు - కాలాలు

సంవత్సరానికి ఆరు ఋతువులు
వసంత ఋతువు చైత్ర,, వైశాఖ మాసాలు
గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు
వర్ష ఋతువు శ్రావణ, భాద్రపద మాసాలు... [ఇంకా... ]

Monday, February 8

వంటలు - పప్పు - బీట్‌రూట్‌ ఫ్రై

కావలసిన వస్తువులు:

బీట్‌రూట్‌ - 2 మీడియం సైజ్‌వి (చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి).
కందిపప్పు - 1 కప్పు (ఉడకబెట్టాలి).
పచ్చిమిచ్చి - ‌3 నిలువుగా కట్‌ చేసుకోవాలి).
ఎండుమిర్చి - 3 (మధ్యలొకి విరిచి గింజలు తీసేయాలి).
పసుపు - ‌చిటికెడు... [ఇంకా... ]

పర్యాటకం - మొవ్వ

విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే మార్గంలో ఉన్న పామర్రుకు పదికిలోమీటర్లు దక్షిణంగా మొవ్వ ఉంది. విజయవాడ నుంచి సుమారు రెండు గంటల బస్సు ప్రయాణం. విజయవాడ నుంచి... [ఇంకా... ]

Friday, February 5

దేశభక్తి గీతాలు - తేనెల తేటల మాటలతో

తేనెలతేటల మాటలతో
మనదేసమాతనే కొలిచెదమా
భావం, భాష్యం చూసుకొని
సుఖజీవనయానం చేయుదమా... [ఇంకా... ]

నీతి కథలు - నిజమైన మిత్రుడు

స్వర్ణపురంలో నారాయణరెడ్డి, శ్రీనివాస్, చలపతి, రఘుపతి అనే మిత్రులుండేవారు. వారి ముగ్గురిదీ ఒకటే ఊరు. ఒకే స్కూల్లో చదువుకున్నారు. అంచేత వారు చాలా స్నేహంగా ఉండేవారు. నారాయణరెడ్డి పట్నం చేరి వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు. తన ఆలోచన మిత్రులకు చెప్పాడు. ఏ బిజినెస్ లాభసాటిగా ఉంటుందో, ఏ బిజినెస్ ప్రారంభిస్తే మంచిదో వివరించి చెప్పి, తోచిన సలహాలిచ్చి... [ఇంకా... ]

Thursday, February 4

దేశభక్తి గీతాలు - పురాతన భరత భూమిని

నేను పుట్టిన నేల తల్లికి నిండుగా కై దండ లిడుదును
తల్లి గుండెల పరిమళములను తమ్ము అందరి కందజేతును
భరతమాతను చెరుపు చేసే దుష్టులను దునుమాడి... [ఇంకా... ]

పర్యాటకం - జర్మనీ

జర్మనీ ఒకలా చూస్తే పాతగా ఉంటుంది. పూర్వవైభవం ఇంకా సజీవంగా... ఇంకో వైపు మరీ కొత్తగా కనిపిస్తుంది. సూపర్‌ సిటీస్‌, షాపింగ్‌ మాల్స్‌... ఎలా చూసినా మాత్రం జర్మనీ చాలా అందంగా ఉంటుంది. మంచు కొండలు, పచ్చని ప్రకృతి మధ్య అందంగా అమరిన పట్టణాలూ, పల్లెలూ... విశాలమైన... [ఇంకా... ]

Wednesday, February 3

సౌందర్య పోషణ - వ్యాక్సింగా... ఒక్కక్షణం...

అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి వ్యాక్సింగ్ అనువైన పద్ధతి. అయితే వ్యాక్సింగ్ వల్ల ఒక్కోసారి దురద, దద్దర్లు వస్తాయి. ఎలర్జీ లేవీ రాకుండా ఉండాలంటే వ్యాక్సింగ్ చేయించుకునేముందు ఈ జాగ్రత్తలు పాటించాలి.
వ్యాక్సింగ్ చేయించుకున్న వెంటనే చర్మాన్ని చల్లని నీటితో కడగాలి. ఐస్‌క్యూబ్‌తో... [ఇంకా... ]

దేశభక్తి గీతాలు - తెలుగు దేశమే నాది

తెలుగు దేశమే నాది తెలుగు బిడ్డనే నేను
తెలుగు పేరు వింటేనే మురిసిపోతాను
తెలుగు భాష అంటే మైమరచిపోతాను
నన్నయ భట్టిక్కడనే పుట్టినాడు
తిక్కన కవి ఘంట మిచట... [ఇంకా... ]

Monday, February 1

చిట్కాలు - ఆరోగ్యానికి సంబంధించినవి

ఏ కాలంలో అయినా ఎల్లప్పుడూ అందరినీ వేధించే సమస్య తలలో చుండ్రు, వయసుతో సంబంధం లేకుండా పెద్దవారికి, చిన్నవారికి అందరికీ తలలో చుండ్రు రావడం సాధారణం. చుండ్రు రావడానికి కారణాలు అనేకం. చుండ్రు వంశపారంపర్యంగా కూడా వస్తుంది. అధిక వత్తిడికి గురయినా తలలో చుండ్రు వస్తుంది. నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయానికి... [ఇంకా... ]

జానపద గీతాలు - వేళజూడ వెన్నెలాయె వెండిలట్ల కిన్నెరాయె

వేళజూడ వెన్నెలాయె వెండిలట్ల కిన్నెరాయె
మల్లెపూల పందిరాయె వయ్యారి రావె
నవ్వులోనె తెల్లవారును... [ఇంకా... ]

వ్యాకరణం - విరామ చిహ్నాలు

చదువుటకు, వ్రాయుటకు, విరామ చిహ్నాలు. మనము మాట్లాడేటప్పుడు, చదివేటప్పుడు చక్కగా అర్ధం కావడానికి వాక్యాల అంతంలో విరామాన్ని పాటించడం అవసరం. సులభంగా అన్వయించుకోవడానికి వాక్యాల్లో, వాక్యాంశాల్లో విరామాన్ని పాటించే స్థానంలో వాడబడే గుర్తుల్ని విరామ చిహ్నాలంటారు. వీటిని పాటిస్తే... [ఇంకా... ]