Wednesday, April 28

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - కంప్యూటర్‌ బల్ల

ఒకసారి మీ కంప్యూటర్‌ బల్లను గమనించండి. బల్ల చిన్నదే అయినా దాన్ని పుస్తకాలు, పెన్నులు, చిన్న చిన్న కాగితాలు, సీడీలు, చిల్లర, డైరీలు ఇలా బోలెడు ఆక్రమిస్తాయి. బల్లను అందంగా సర్దుకోవాలంటే కష్టమంటూ చాలామంది నిర్లక్ష్యం చేసేస్తారు. కానీ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే బల్ల ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది.
మీ దైనందిన కార్యక్రమాలు, పూర్తిచేయాల్సిన ముఖ్యమైన... [ఇంకా...]

వంటలు - పేపర్ దోసె

కావలసిన వస్తువులు:
మినపప్పు - 1/2 కప్పు.
బియ్యం - 4 కప్పులు.
ఉప్పు - ‌తగినంత.
జీలకర్ర - 1... [ఇంకా...]

Friday, April 23

పెద్దల ఆటలు - అంత్యాక్షరి

ఈ ఆటను ఎంతమంది అయినా ఆడవచ్చు, ఒక్కరుగా ఆడవచ్చు లేదా గ్రూపులు గ్రూపులుగా ఆడవచ్చు. ఈ ఆట ఆడే వారికి సినిమా పాటలు తెలిసి ఉంటే చాలు. మొదట ఆట నిర్వహించే వారు ఒక అక్షరం చెబితే ఆ అక్షరం మీద మొదటి వారు లేదా మొదటి గ్రూపు వారు పాట మొదలు పెడతారు, తరువాత వారు ముందు వారు ఆపిన పాట చివర అక్షరంతో మొదలు పెట్టాలి, ఇలా ఆడుతూ ఉండాలి. అంటే ఎలా అంటే
ఉదా:ఆట నిర్వహించే వారు 'మ' అనే అక్షరం ఇస్తే, మొదటి వారు 'మ' అనే అక్షరం మీద... [ఇంకా... ]

వ్యాకరణం - విభక్తులు

దశరథుడు అయోధ్య నగరాన్ని పాలించిన సూర్యవంశపు రాజు. ఆయనకు ఒక దిగులు పుట్టింది. అతనికి సంతానము లేదు. చివరకి ఆయన పుత్రకామేష్ఠి యాగం చేయగా, ఆ యాగ ఫలం చేత, రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు పుట్టారు. వారి యందు రాముడు పెద్దవాడు. సంతానం కొఱకు తపించిన దశరథుడు... [ఇంకా... ]

Wednesday, April 21

పిల్లల ఆటలు - దిక్కులను చూపించడం

ఎంతమంది ఆడవచ్చు : ఎనిమిది మంది
ఆడే స్థలం : గదిలోగాని, బయటగాని
ఆటగాళ్ళ వయస్సు : 10 సం|| నుండి 14 సం||లలోపు
పోటీ సమయం : 10 నిమిషాలు
ఈ ఆట ఆడటం వల్ల పిల్లలలో బుద్ది కుశలత వికసిస్తుంది. ఎనిమిది మంది పిల్లలను రెండు... [ఇంకా... ]

పర్యాటకం - ఆలంపూర్

జోగులాంబ అనే దేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఆలంపూర్‌ అనే ఈ ఊరు పరిపాలనాపరంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉంది. ఇది కర్నూలు నుంచి కేవలం ముప్పై కి.మీ. దూరం. ప్రతి అరగంటకు బస్సులు ఉన్నాయి. కర్నూలు నుంచి ఆలంపురానికి వెళ్ళే మార్గంలో తుంగభద్రనది ఉంది. ఆలంపురానికి అక్కడ ఉన్న... [ఇంకా... ]

Tuesday, April 20

మీకు తెలుసా - రంగులు

AliceBlue
AntiqueWhite
Aqua
Aquamarine
Azure
Beige
Bisque
Black... [ఇంకా... ]

జానపద గీతాలు - కోడలా కోడలా కొడుకు పెళ్ళామా

"కోడలా కోడలా కొడుకు పెళ్ళామా
పచ్చిపాల మీద మీగడలేవి?
వేడిపాల మీద వెన్నల్లు యేవి?
నూనెముంతల మీద నురగల్లుయేవు?"
"అత్తరో ఓయత్త... [ఇంకా... ]

Monday, April 19

వంటలు - గోధుమ రవ్వ ఉప్మా

కావలసిన వస్తువులు:
గోధుమ రవ్వ - 1 కప్పు.
పచ్చిమిరపకాయలు - 3.
పల్లీలు - 2 స్పూన్లు.
పచ్చి శనగపప్పు - 2 స్పూన్లు.
తాలింపు గింజలు (సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర) - 2 స్పూన్లు... [ఇంకా... ]

భక్తి సుధ - శమీ వృక్ష స్తోత్రము

విజయ దశమి దసరా పండుగ రోజున శమీవృక్షమును దర్సించునప్పుడు
శమీ శమయతే... [ఇంకా... ]

Friday, April 16

కాలచక్రం - రాశులు

రాశులు పన్నెండు
మేషం, Aries
వృషభం, Taurus
మిధునం, Gemini
కర్కాటకం, Cancer... [ఇంకా... ]

Wednesday, April 14

భరతమాత బిడ్డలు - మోక్షగుండం విశ్వేశ్వరాయ

పేరు : మోక్షగుండం విశ్వేశ్వరాయ (విశ్వేశ్వరయ్య కాదు).
తండ్రి పేరు : శ్రీ శ్రీనివాసశాస్త్రి .
తల్లి పేరు : వెంకాయమ్మ.
పుట్టిన తేది : 1860 వ సంవత్సరంలో పుట్టారు.
పుట్టిన ప్రదేశం : ముద్దినేహళ్ళి.
చదివిన ప్రదేశం : చిక్ బల్లాపూర్ , బెంగుళూరులో... [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - అంబేద్కర్

పేరు : డాక్టర్ భీం రావ్ రాంజీ అంబేద్కర్.
తండ్రి పేరు : రాంజీ శక్ పాల్.
తల్లి పేరు : (తెలియదు)
పుట్టిన తేది : 14-4-1891.
పుట్టిన ప్రదేశం : "మే" అనే గ్రామంలో... [ఇంకా... ]

Monday, April 12

వంటలు - చింతపండు పులిహార

కావలసిన వస్తువులు:
సన్న బియ్యం - 1 కేజీ.
చింతపండు - 125 గ్రా||.
ఎండుమిర్చి - 50 గ్రా||.
పచ్చిమిర్చి - 50 గ్రా||.
శనగపప్పు - 50 గ్రా||.
మినపప్పు - 50... [ఇంకా... ]

పిల్లల ఆటలు - తెలుగు పదాల ఆట

ఎంతమంది ఆడవచ్చు : నలుగురు.
ఆడే స్థలం : ఆరుబయటగాని, ఇంట్లోగాని.
ప్రతి ఒక్కరు ఒక పది లైన్ల మాటలు మాట్లాడాలి. అయితే నిబంధన ఏమిటంటే... [ఇంకా... ]

Friday, April 9

భరతమాత బిడ్డలు - రాశిపురం కృష్ణస్వామి అయ్యర్‌ నారాయణస్వామి‌

పేరు : రాశిపురం కృష్ణస్వామి అయ్యర్‌ నారాయణస్వామి‌.
తండ్రి పేరు : (తెలియదు).

తల్లి పేరు : (తెలియదు).

పుట్టిన తేది : 1906.
పుట్టిన ప్రదేశం : మద్రాస్‌లో జన్మించాడు... [ఇంకా... ]

అక్షరాలు - సంశ్లేష అక్షరాలు

ఒక హల్లుకు - రెండు ఒత్తులు చేరే అక్షరాలు
రాష్ట్రపతి ( ష + ట + ర = ష్ట్ర )
ఈర్ష్య ( ర + ష + య = ర్ష్య )
కక్ష్య ( క్ష + య = క్ష్య )
స్వాతంత్ర్యము ( త + ర + య = త్ర్య )
అర్ఘ్యము ( ర + ఘ + య = ర్ఘ్య )... [ఇంకా... ]

Thursday, April 8

పిల్లల ఆటలు - అంకెలతో సరదా

ఎంతమంది ఆడవచ్చు : పది మంది
కావలసిన వస్తువులు : స్కెచ్ పెన్, పేపరు అట్టలు
ఆడే స్థలం : ఆరు బయట
పోటీ సమయం : 15 నిమిషాలు
ముందు స్కెచ్ పెన్‌తో పేపరు అట్ట మీద 0 నుంచి 9 దాకా నంబర్లు వేయండి. వాటిని బ్యాడ్జిల్లా... [ఇంకా... ]

జానపద గీతాలు - ఏడవకు ఏడవకు!

"ఏడవకు కుశలవుడ రామకుమార,
ఏడిస్తె నిన్నెవ్వ రెత్తుకుందూరు;
ఉంగరమ్ములు గొనుచు ఉయ్యాల గొనుచు,
ఊర్మిళా పినతల్లి వచ్చె నేడవకు;
పట్టు టంగీ గొనుచు పులిగోరు గొనుచు,... [ఇంకా... ]

కాలచక్రం - తిధులు

పక్షానికి పదిహేను తిధులు

పాడ్యమి
విదియ
తదియ
చవితి
పంచమి... [ఇంకా... ]

Friday, April 2

పుణ్యక్షేత్రాలు - అంతర్వేది

శ్రీ అంతర్వేది క్షేత్ర మహత్యము

శిలా శాసనము
"శ్రీయుతుడంత్రవేది నరసింహులకున్‌ కొపనాతియాది నారాయణుడాధ్యుడై భగవదర్పిత బుద్దినివ ప్రసద్విమానయత మంటపాదులు ప్రయంబన కొన్ని ఘటించి... [ఇంకా...]

చిట్కాలు - వేసవికి సంబంధించినవి

ప్రతి రోజూ ఉదయాన్నే, పరగడుపున ఒక గ్లాసు మంచినీటిలో నిమ్మరసాన్ని పిండుకొని, అందులో కొద్దిగా ఉప్పు కలుపుకుని తాగుతుంటే హాయిగా ఉంటుంది.

వేసవిలోచెమట వల్ల చర్మం పేలిపోతూ ఉంటుంది.అటువంటప్పుడు చర్మం పేలిపోకుండా ఉండటానికి స్నానం చేసిన తర్వాత,... [ఇంకా...]

మీకు తెలుసా - ఫూల్స్ డే

ఒకప్పుడు ఫ్రాన్స్‌లో ఏప్రిల్ ఫస్ట్‌న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు. 1582లో రాజైన చార్లెస్-9 కేలెండెర్‌ని మార్చేసి జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. అయితే సమాచర వ్యవస్థ అంతగా వృద్ధి చెందని ఆ కాలంలో ఆ వార్త దేశంలోని ప్రజలందరికీ త్వరగా చేరలేదు. రాజధానికి దగ్గర్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే చేరింది. ఈలోగా మళ్ళీ... [ఇంకా...

Thursday, April 1

వంటలు - జీరా రైస్

కావలసిన వస్తువులు:

అన్నము - అర కిలో.
జీలకర్ర - మూడు టీ స్పూన్లు... [ఇంకా...]

సంగీతం - మన సంగీతం

శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణి:" అని ఆర్యోక్తి. అనగా గాన రసాన్ని శిశువులు పశువులతో పాటు పాములు కూడా విని ఆనందిస్తాయని అర్థం. మన పురాణ కాలంలో శ్రీ కృష్ణుడు అద్భుతంగా వేణునాదం ఆలపించేవాడని దానికి గోవులు, గోపికలు, మునులు సైతం తాదాత్మ్యం పొదేవారిని చెబుతారు.అంతే కాదు... [ఇంకా...]

పర్యాటకం - భద్రాచలం

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు ఉన్న రైలుమార్గంలో డోర్నకల్‌ అనే రైల్వేస్టేషన్‌ ఉంది. డోర్నకల్‌ నుంచి మరొక బ్రాంచి రైలు మార్గం కొత్తగూడెం వరకు ఉంది. కొత్తగూడెం నుంచి సుమారు యాభైకిలోమీటర్ల దూరం భద్రాచలానికి బస్సులో వెళ్ళాలి. అందువల్ల కొత్తగూడెంలో ఉన్న రైల్వేస్టేషన్‌ను 'భద్రాచలం రోడ్‌' రైల్వేస్టేషన్ అంటారు. హైదరాబాద్‌ వైపు నుంచి, విజయవాడ నుంచి ఒకటి రెండు రైళ్ళు సరాసరి భద్రాచలంరోడ్‌... [ఇంకా...]