కావలసిన వస్తువులు:
శనగపిండి - 1 కప్పు.
జొన్నపిండి - 1 కప్పు.
బఠాణీ పిండి - అర కప్పు.
మజ్జిగ - 1 కప్పు.
బ్రెడ్ - 6 స్లైసులు.
ఉల్లి (తురుము) - 3 పాయలు.
మిర్చి, అల్లం పేస్టు - 2 టీ స్పూనులు.
కొత్తిమీర - 1 కట్ట.
ఉప్పు - సరిపడినంత.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
శనగపిండి - 1 కప్పు.
జొన్నపిండి - 1 కప్పు.
బఠాణీ పిండి - అర కప్పు.
మజ్జిగ - 1 కప్పు.
బ్రెడ్ - 6 స్లైసులు.
ఉల్లి (తురుము) - 3 పాయలు.
మిర్చి, అల్లం పేస్టు - 2 టీ స్పూనులు.
కొత్తిమీర - 1 కట్ట.
ఉప్పు - సరిపడినంత.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
తయారు చేసే విధానం :
గిన్నెలో శనగపిండి, జొన్నపిండి, ఉల్లి తురుము, అల్లం, మిర్చి పేస్టు, బఠాణీ పిండి, ఉప్పుల మిశ్రమాన్ని సరిపడినన్ని నీళ్ళతో కలిపి జారుగా చేసుకోవాలి. [ ఇంకా...]