కావలసిన వస్తువులు:
మైదాపిండి - 1/2 కిలో.
పూర్ణంకోసం: -
పచ్చి శనగపప్పు - 2 కప్పులు.
బెల్లం తురుము - 2 కప్పులు.
యాలుకుల పొడి - 1 చెంచా.
నెయ్యి - తగినంత.
తయారు చేసే విధానం:
మైదాపిండి నూనె, కొద్దిగా నెయ్యివేసి చపాతీ పిండిలా కలిపి నానబెట్టుకోవాలి.
శనగపప్పును ఉడికించి నీళ్ళు వంపుకోవాలి. తర్వాత గ్రైండర్‌వేసి మెత్తగా రుబ్బాలి. [ఇంకా... ]