కావలసిన వస్తువులు:
బియ్యం - 250 గ్రా.
పెసరపప్పు - 100 గ్రా.
పచ్చిమిర్చి (నిలువుగా కట్ చేసినవి) - 8.
ఆవాలు - 1/4 (పావు) టీ స్పూను.
జీలకర్ర - 1/4 (పావు) టీ స్పూను.
ఉప్పు - సరిపడినంత.
అల్లం - చిన్న ముక్క.
కరివేపాకు - 1 రెమ్మ.
కొత్తిమీర - 1 రెమ్మ.
ఖాజూ (జీడి పప్పు ) - సరిపడినంత.
మిరియాలు - కొద్దిగా.
నెయ్యి - సరిపడినంత.
బియ్యం - 250 గ్రా.
పెసరపప్పు - 100 గ్రా.
పచ్చిమిర్చి (నిలువుగా కట్ చేసినవి) - 8.
ఆవాలు - 1/4 (పావు) టీ స్పూను.
జీలకర్ర - 1/4 (పావు) టీ స్పూను.
ఉప్పు - సరిపడినంత.
అల్లం - చిన్న ముక్క.
కరివేపాకు - 1 రెమ్మ.
కొత్తిమీర - 1 రెమ్మ.
ఖాజూ (జీడి పప్పు ) - సరిపడినంత.
మిరియాలు - కొద్దిగా.
నెయ్యి - సరిపడినంత.
తయారు చేసే విధానం:
బియ్యం, పెసరపప్పు మిశ్రమాన్ని నీళ్ళలో పావుగంట నానబెట్టాలి. గిన్నెలో నెయ్యి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వరుసగా వేసి దోరగా వేగాక సరిపడినన్ని నీళ్ళతో ఎసరు పెట్టాలి. [ ఇంకా...]