కావలసిన వస్తువులు:
క్యారెట్ తురుము - 200 గ్రా.
పచ్చి కొబ్బరి తురుము - 50 గ్రా.
బొంబాయి రవ్వ - 30 గ్రా.
జీడిపప్పు - 10 గ్రా.
కిస్ మిస్ - 10 గ్రా.
పంచదార - 50 గ్రా.
యాలుకల పొడి - చిటికెడు.
క్యారెట్ తురుము - 200 గ్రా.
పచ్చి కొబ్బరి తురుము - 50 గ్రా.
బొంబాయి రవ్వ - 30 గ్రా.
జీడిపప్పు - 10 గ్రా.
కిస్ మిస్ - 10 గ్రా.
పంచదార - 50 గ్రా.
యాలుకల పొడి - చిటికెడు.
తయారు చేసే విధానం :
క్యారెట్‌ను తురిమి కొద్దిగా రసాన్ని వడగట్టి తురుమును తీసుకోవాలి. బొంబాయి రవ్వ, జీడిపప్పులను ఆయిల్ లేకుండా విడిగా దోరగా వేయించాలి. [ ఇంకా...]