వికారం మటుమాయం:
చక్కని సువాసనను ఇచ్చే పుదీనా ఆకులు వంటలలో ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి.చాలా రకాల కూరల్లో పోపుల్లో కూడా ఈ పుదీనా ఆకుల్ని వేస్తారు.కడుపులో వికారం వున్నప్పుడు పుదీనా వాసన చూస్తే ఆ వికారం మాయం అవుతుంది. పుదీనాను టూత్ పేస్ట్ పిప్పర్ మెంట్లు, చూయింగ్ గమ్ మెంథాల్‌తో పాటు అనేక మందుల్లో వాడుతున్నారు. [ ఇంకా...]