ఎంతమంది : 10 మంది.
ఆడే స్థలం : గదిలో గాని, ఆరు బయట గాని.
ఆటగాళ్ళవయస్సు : 7 నుండి 10 సంవత్సరాలలోపు.
పోటీ సమయం : ఒక్కొక్కరికి 5 నిమిషాలు.
ఆటగాళ్ళు కూర్చున్నాక లీడర్ ఒక్కొక్కరిని పిలిచి ఒక్కో రకం ఏకపాత్రాభినయాన్ని చెయ్యమని చెప్పాలి. అంటే ఒకరిని డ్రిల్లు మాస్టారిలా, మరొకరిని క్రికెట్ కామెంటేటర్ లా, మరొకరిని ఇస్త్రీ చేసేవాడిలా, పోస్ట్‌మేన్‌లా, ఆటోడ్రయివర్ లా, స్కూల్ టీచర్ లా, చేపలు పట్టేవాడిలా, బస్ కండక్టర్ లా ఇలా అభినయించాలి. [ఇంకా... ]