కావలసిన వస్తువులు:
ములక్కాయ ముక్కలు - వీసె (1400 గ్రా).
చింతపండు - 1/2 కిలో.
ఉప్పు - 2 డబ్బాలు.
కారం - 1 డబ్బా.
నూనె - 350 గ్రా.
తయారు చేసే విధానం :
ముందుగా నీళ్ళు చింతపండు కలిపి పొయ్యి మీద పెట్టి బాగా ఉడకనివ్వాలి. అందులో ఉప్పు కూడా వేసి కలపాలి. అది ఆరిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. [ఇంకా...]