కావలసిన వస్తువులు:
టమోటాలు - 1/2 కిలో.
ఉల్లిపాయలు - 4.
పచ్చిమిర్చి - 4.
నూనె - 8 స్పూన్లు.
ఆవాలు - 1/2 స్పూను.
ఉప్పు, కారం - తగినంత.
ఎండు మిర్చి - 2.
శనగపప్పు - 1 స్పూను.
మినపప్పు - 1 స్పూను.
కొత్తిమీర - 1 కట్ట.
కరివేపాకు -2 రెబ్బలు.
వెల్లుల్లిపాయ - 1.
జీలకర్ర - 1 స్పూను.
తయారుచేసే విధానం:
టమోటాలు మరీ పండినవి కాకుండా దోరగా ఉన్నవి ఏరుకొని ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలను ఒలిచి సన్నగా తరిగి ఉల్లిపాయ ముక్కల్లో కలిపి ఉంచుకోవాలి. [ఇంకా...]