శ్రీ భామినీ మనోహర
సౌభాగ్య దయా స్వభావు సారసనాభున్
లోఁభావించెద; నీకున్
వైభవము లోసగుచుండ, వసుధఁగుమారా!
సౌభాగ్య దయా స్వభావు సారసనాభున్
లోఁభావించెద; నీకున్
వైభవము లోసగుచుండ, వసుధఁగుమారా!
ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల
లో జ్ఞానము గలిగి మెలగు లోకులు మెచ్చన్
బ్రాజ్ఞతను గలిగి యున్నన్
బ్రాజ్ఞులలోఁబ్రాజ్ఞుఁడవుగ ప్రబలు కుమారా! [ఇంకా...]