బస్సు ప్రయాణములో మేఘములు మన శరీరానికి తగులుతూ, ఊర్ద్వలోక విహారానుభూతిని కలిగిస్తాయి. ఉత్సాహముతో ఎంతో ఆనందముతో ప్రకృతి దృశ్యాలను తిలకిస్తూ బదరీ చెరుకోవాలి. ఇచ్చట వాతావరణం అతి శీతలముగా ఉండును. మంచుతో నిండియున్న ఆ ప్రదేశంలో చలికి తట్టుకోవడం చాలా కష్టం.
బదరీ గద్వాల్ దేశములో ఉన్నది. బదరీని 'విశాలపురం' అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశము రేగువనముతో నిండి ఉన్నందున బదరీ అని పేరు వచ్చెను "బదరీ విశాల్ కి జై" అని భక్తులు అంటూ ఉంటారు. ఇచ్చట భగీరధుడు వేయి సంవత్సరములు తపమాచరించినాడు. నగరు చక్రవర్తి తొంభైతొమ్మిది అశ్వమేధ యాగములు చేసి, నూరవ యాగాశ్వాన్ని విడ్డిచిపెట్టినాడు. అది సఫలీకృతమైతే, అతనికి దేవేంద్రపదవి లభిస్తుంది. [ ఇంకా...]