ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.
ఒక బ్రాహ్మణి కడు పేదయై, దానిని భరించలేక బ్రహ్మ లోకమునకు వెళ్ళి వరము తెచ్చుకొనవలెనని ప్రయాణమై వెళ్ళుచుండెను. దారిలో ఒక బ్రహ్మణుడు కనిపించి, తన గతి బ్రహ్మతో చెప్పవలెనని ఆమెను కోరెను. అట్లే యని కొంతదూరము వెళ్ళగా, నక్కడ ఒక ముంతమామిడి చెట్టు కనిపించెను. తన ఫలము లెవరూ తినకుండుటకు కారణము బ్రహ్మనడుగుమని ఆమెను కోరెను. [ ఇంకా...]