కావలసిన వస్తువులు:
సజ్జపిండి - 1 కిలో.
బెల్లం - 1/2 కిలో.
పచ్చికొబ్బరి తురుము - రెండు కప్పులు.
నూనె - వేయించడానికి.
సజ్జపిండి - 1 కిలో.
బెల్లం - 1/2 కిలో.
పచ్చికొబ్బరి తురుము - రెండు కప్పులు.
నూనె - వేయించడానికి.
తయారు చేసే విధానం:
సజ్జ పిండిలో బెల్లం పొడిగొట్టి వేసుకోవాలి. ఇందులో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. [ ఇంకా...]