కావలసిన వస్తువులు:
పాలు - 5 కప్పులు.
పంచదార - 4 కప్పులు.
బొంబాయి రవ్వ - 1 కప్పు.
నెయ్యి - 11/2 కప్పు.
పాలు - 5 కప్పులు.
పంచదార - 4 కప్పులు.
బొంబాయి రవ్వ - 1 కప్పు.
నెయ్యి - 11/2 కప్పు.
తయారు చేసే విధానం:
పాలు, పంచదార, బొంబాయిరవ్వ, నెయ్యి అన్నీ కలిపి ఒక గిన్నెలో వేసి సన్నని సెగపై పెట్టి పాకం వచ్చేవరకు గరిటతో తిప్పుతూ ఉండాలి. [ ఇంకా...]