కావలసిన వస్తువులు:
పచ్చికొబ్బరి తురుము - 4 కప్పులు.
పంచదార - 2 కప్పులు.
యాలుకల పొడి - 1/4 స్పూన్.
నెయ్యి - 1/2 కప్పు.
జీడిపప్పు - 1/4 కప్పు.
కిస్‌మిస్ - 1/4 కప్పు.
పచ్చికొబ్బరి తురుము - 4 కప్పులు.
పంచదార - 2 కప్పులు.
యాలుకల పొడి - 1/4 స్పూన్.
నెయ్యి - 1/2 కప్పు.
జీడిపప్పు - 1/4 కప్పు.
కిస్‌మిస్ - 1/4 కప్పు.
తయారు చేసే విధానం:
ఓ గిన్నెలో పంచదార వేసి కొద్దిగా నీరు పోసి పొయ్యి మీద పెట్టి పాకం పట్టుకోవాలి. తరువాత కొబ్బరి తురుమును అందులోవేసి బాగా ఉడికించాలి. [ ఇంకా...]