ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.
ఒక చిన్నది సవతితల్లి పోరుపడలేక తన అమ్మమ్మగారి యింటికి వెళ్ళిపోయెరు. సవతి తల్లి ఆపిల్లను తీసుకునిరమ్మని భర్తను వేధించెను. కాని యతడందులకంగీకరింపక ఆమెనేవెళ్ళి పిల్లను తీసుకుని రమ్మని చెప్పెను. ఇంకచేయునదిలేక ఆమె సవతి పిల్లను తీసుకొనివచ్చుటకాపిల్ల అమ్మమ్మగారింటికి వెళ్ళి పిల్లను పంపుమని ఆమె తాత నడిగెను. ఎంతో నిష్టూరంమీద ఆమె పిల్లనుతీసుకొనివచ్చెను. [ ఇంకా ]