కావలసిన వస్తువులు:
బియ్యం - అర కిలో.
మినపప్పు - పావు కిలో.
పచ్చి శనగపప్పు - 100 గ్రా.
నూనె - తగినంత.
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి).
పచ్చిమిర్చి - పది.
అల్లం - చిన్నముక్క.
జీలకర్ర - 1 టీ స్పూను.
ఉప్పు - తగినంత.
వంట సోడా - పావు టీ స్పూను.
బియ్యం - అర కిలో.
మినపప్పు - పావు కిలో.
పచ్చి శనగపప్పు - 100 గ్రా.
నూనె - తగినంత.
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి).
పచ్చిమిర్చి - పది.
అల్లం - చిన్నముక్క.
జీలకర్ర - 1 టీ స్పూను.
ఉప్పు - తగినంత.
వంట సోడా - పావు టీ స్పూను.
తయారుచేసే విధానం:
మినపప్పు, బియ్యం విడివిడిగా ఓ పూట ముందుగా నానబెట్టి ఉంచాలి. నాన బెట్టిన మినపప్పును, బియ్యంను కడిగి మెత్తగా రుబ్బాలి. పచ్చిశనగపప్పును ఓ గంట ముందుగానే నానబెట్టాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం సన్నని ముక్కలుగా కోయాలి. [ ఇంకా ]