కావలసిన వస్తువులు:
బియ్యం -1కప్పు.
పాలు - ఒక లీటరు.
బెల్లం లేదా పంచదార - 1/4 కిలో.
యాలకుల పొడి - 1/2 చెంచా.
జీడిపప్పులు - 10.
నెయ్యి - 1గరిటెడు.
బియ్యం -1కప్పు.
పాలు - ఒక లీటరు.
బెల్లం లేదా పంచదార - 1/4 కిలో.
యాలకుల పొడి - 1/2 చెంచా.
జీడిపప్పులు - 10.
నెయ్యి - 1గరిటెడు.
తయారు చేసే విధానం :
బియ్యం బాగా కడిగి పెట్టుకోవాలి. రెండు కప్పుల నీళ్ళు మరిగించి బియ్యం అందులో వేసి ఉడికించాలి. [ ఇంకా ]