అదిగో అల్లదిగో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదిగో బ్రహ్మాదుల కపురూపము
అదిగో నిత్యనివాస మఖిలమునులకు
అదె చూడు అదె మ్రొక్కు ఆనందమయము అదిగో [ ఇంకా ]
పదివేల శేషుల పడగలమయము
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదిగో బ్రహ్మాదుల కపురూపము
అదిగో నిత్యనివాస మఖిలమునులకు
అదె చూడు అదె మ్రొక్కు ఆనందమయము అదిగో [ ఇంకా ]