కావలసిన వస్తువులు:
బాస్మతి బియ్యం - 1 కప్పు (నానబెట్టాలి).
యాలుకలు - 3 లేదా 4 (పొడి చెయ్యాలి).
బిర్యాని ఆకు - 1.
లవంగాలు - 2.
నూనె - 1 చెంచా.
ఉప్పు - తగినంత.
నిమ్మకాయ - 1/2 కాయ.
నీరు - 5-6 కప్పులు.
యాలుకలు - 3 లేదా 4 (పొడి చెయ్యాలి).
బిర్యాని ఆకు - 1.
లవంగాలు - 2.
నూనె - 1 చెంచా.
ఉప్పు - తగినంత.
నిమ్మకాయ - 1/2 కాయ.
నీరు - 5-6 కప్పులు.
వెజిటబుల్ లేయర్
ఫ్రెంచ్ బీన్స్ -4 చిన్న ముక్కలు చేసి
క్యారెట్ - 2 (చిన్న ముక్కలు చేసి)
ఉడికించిన బఠానీలు - 1/2 కప్పు.
నూనె - 3 చెంచాలు.
పెరుగు - 4 చెంచాలు.
గరం మసాలా - 1/2 చెంచా.
అల్లం ముద్ద - 1/2 చెంచా
ఎర్ర కారం పొడి - 1/2 చెంచా
ఉప్పు - 3/4 చెంచా
ఖొయా - 50గ్రాములు లేదా 1/2 కప్పు
బాదం పప్పులు - 10 (నిలువుగ చీల్చి)
మరికొన్ని కావలసినవి
ఉల్లిపాయలు - 2 (చక్కగా తరిగి బంగారు రంగులో వేయించినవి)
పాలు - 1చెంచా
కేసరి - చిటికెడు
జీడిపప్పు - 8 (దోరగా వేయించి)
తయారు చేసే విధానం :
కేసరి 2 చెంచాలు నీటిలో 10-15 నిమిషాలు నానాలి. బియ్యాన్ని చక్కగా కడిగి 15 నిమిషాలు నానబెట్టాలి. 5-6 కప్పుల నీరు (దాదాపు) పెద్ద గిన్నెలో వేడి చెయ్యాలి. [ఇంకా ]