కావలసిన వస్తువులు:
తోటకూర -2 కట్టలు.
పెద్ద ఉల్లిపాయలు -2.
టమోటాలు -2.
చింతపండు గుజ్జు -2 చెంచాలు.
కారం -చెంచాడు.
ఉప్పు -తగినంత.
పచ్చిమిర్చి -తగినన్ని ముక్కలు.
తాలింపు గింజలు -తగినన్ని.
తోటకూర -2 కట్టలు.
పెద్ద ఉల్లిపాయలు -2.
టమోటాలు -2.
చింతపండు గుజ్జు -2 చెంచాలు.
కారం -చెంచాడు.
ఉప్పు -తగినంత.
పచ్చిమిర్చి -తగినన్ని ముక్కలు.
తాలింపు గింజలు -తగినన్ని.
తయారు చేసే విధానం :
ముందు తోటకూరను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత సన్నాగా తరిగి ముక్కలుగా చేసుకుని ఉంచుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, టమోటాలను కూడా తరిగి సిద్ధంగా ఉంచుకోవాలి. [ఇంకా...]