Monday, July 9

వంటలు - కాయిన్ చిప్స్

కావలసిన వస్తువులు:
మైదా -ముప్పావు కిలో.
బియ్యపిండి -పావు కిలో.
నూనె -తగినంత.
వేడినీళ్లు -తగినన్ని.
వాము -2 టేబుల్ స్పూన్లు.
కరిగించిన డాల్డా -1 కప్పు.
ఉప్పు -తగినంత.
బేకింగ్‌పౌడర్ -అర టీ స్పూను.
మిరియాలపొడి -అర టీ స్పూను.
పంచదార -2 టీ స్పూన్లు.
కారం -కొంచెం.

తయారు చేసే విధానం :
మైదాలో బియ్యప్పిండి, పంచదార పొడి, ఉప్పు, పసుపు, బేకింగ్‌పౌడర్ వేసి జల్లించి కలపాలి. అందులో మిరియాల పొడి, వాము వేసి కరిగించిన డాల్డా, తగినన్ని నీళ్లు పోసి చపాతీపిండిలా ముద్దలా చేసి గాలి చొరకుండా గంట ఉంచాలి. [ఇంకా...
]