క్రికెట్ ఆట నిబంధనలు
- క్రికెట్ మ్యాచ్ రెండు జట్ల మధ్య ఆడబడును. ఒక్కొక్క జట్టులో పదకొండు మంది ఆడతారు.
- జట్టుకు సారధ్యము వహించుటకు కెప్టెను ఉన్నా కెప్టెన్ హాజరుకాని పక్షములో వైస్ కెప్టెన్ ఆతని స్థానములో వ్యవహరించును.
- ఆటగాడు గాయపడినా, అనారోగ్యమైనా ప్రత్యామ్నాయ ఆటగానిని అనుమతించవచ్చును. ప్రత్యామ్నాయ ఆటగాడు ఫీల్డింగ్ చేయుట లేక వికెట్ల మధ్య పరుగెత్తుటకు అనుమతించబడును. అతను బౌలింగ్, బ్యాటింగ్ చేయుటకు అనుమతించరాదు. [ ఇంకా ]