వేసవిలో:
- ప్రతి రోజూ ఉదయాన్నే, పరగడుపున ఒక గ్లాసు మంచినీటిలో నిమ్మరసాన్ని పిండుకొని, అందులో కొద్దిగా
ఉప్పు కలుపుకుని తాగుతుంటే హాయిగా ఉంటుంది. - వేసవిలోచెమట వల్ల చర్మం పేలిపోతూ ఉంటుంది.అటువంటప్పుడు చర్మం పేలిపోకుండా ఉండటానికి స్నానం చేసిన తర్వాత, మంచి గంధాన్ని అరగదీసుకుని చేతులకి, వీపుకి, మెడచుట్టూ, నడుం చుట్టూ రాసుకోవాలి. [ ఇంకా ]