కావలసిన వస్తువులు:
బూడిదగుమ్మడికాయ(చిన్నది) - ఒకటి.
పొట్టుమినపప్పు - అరకిలో.
పచ్చిమిర్చి - 50 గ్రా.
ఉప్పు - తగినంత.
ఇంగువపొడి - 1 టీస్పూను(ఇష్టమైతేనే).
బూడిదగుమ్మడికాయ(చిన్నది) - ఒకటి.
పొట్టుమినపప్పు - అరకిలో.
పచ్చిమిర్చి - 50 గ్రా.
ఉప్పు - తగినంత.
ఇంగువపొడి - 1 టీస్పూను(ఇష్టమైతేనే).
తయారు చేసే విధానం :
బూడిదగుమ్మడికాయను బాగా కడిగి రాత్రిపూటే చిన్న చిన్న ముక్కలుగాకోసి కొంచెం ఉప్పు వేసి ఓ బట్టలో మూటగట్టి దనిమీద బరువైన రాయి లాంటిది పెట్టాలి. ఇలా చేయడంవల్ల ముక్కల్లోని నీరంతా కారిపోతుంది. [ ఇంకా... ]