Wednesday, July 11

పుణ్య క్షేత్రాలు - గయ

ఈ విషయం తెలిసిన గయాసురుడు దేవతలను ప్రసన్న భావంతో ఉండమని, వారేం కోరితే అది యివ్వగలననీ, వారికోరిక ప్రకారం అక్కడే భూమిలో ఉంటాననీ కానీ సకల దేవతలు తనని అనుసరించి స్థిర నివాసం చేయాలని కోరాడట. ఆ విధంగా దేవతలందరూ అతని శరీరాన్నే అంటుకుని ఉండే విధంగా వరం యిచ్చారు. ఆ పిదప ఈ క్షేత్రంలో గయాసురుని ఖననం చేశారట. అతని పేరుమీద గయాసురుని త్యాగ నిరతికి, శాంతస్వభావానికి, ఋజువర్తనకుగుర్తుగా యీ నాటికీ అది అతిపవిత్ర స్థలముగా కొనియాడబదుతోంది. [ఇంకా...]