జీర్ణవ్యవస్థకు మేలు చేసే పళ్లలో ముందుండేది బొప్పాయి. మానవశరీరాలు ఆరోగ్యంతో ఉండేందుకు పని చేస్తుంది. ఓ పండుగా తినటం కోసమే కాకుండా బొప్పాయి ఇంకా చాలా వాటికి ఉపయోగపడుతుంది.
మిగతా పళ్లతో అంటే ఆపిల్, జామ, అరటి, అనాసలతో పోలిస్తే బొప్పాయిలో కెరోటిన్ అత్యధికంగా ఉంది. అలాగే శరీరానికి కావలసిన పోషకతత్వాలూ దీంట్లో ఎక్కువ. బాగా పండిన బొప్పాయిలో కెరోటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుకనే, దీన్ని ఆరోగ్యఫలాల కోవలోకి చేర్చారు. బొప్పాయిలో, క్యారట్లు, బీట్ రూట్, ముదురాకు పచ్చని ఆకుకూరలు, మునగాకు, పాలకూర, కరివేపాకుల్లో కన్నా బొప్పాయిలో అస్కార్బిక్ ఆసిడ్ (విటమిన్ సి) ఎక్కువగా ఉంటుంది. [ ఇంకా ]