అనగనగా ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి పేరులు రాముడు, రంగడు. ఆ ఊరిలో వారు అందరూ రాముడు, రంగడి స్నేహము చూసి స్నేహం అంటే ఇలా ఉండాలి. స్నేహితులు అంటే రాముడు, రంగడిలా ఉండాలి అని అనుకునే వారు. ఊరిలో వారు అనుకున్నట్టుగానే వారిద్దరూ మంచి స్నేహితులు. ఎప్పుడూ కలిసే ఉండేవారు. అంతేకాదు ఏపని చేసినా కలిసే చేసే వారు.
స్నేహితులిద్దరూ ఒకసారి వ్యాపారం నిమిత్తం పట్టణానికి బయలు దేరారు. అప్పటి రోజులలో నేడు మనకు ఉన్నన్ని ప్రయాణ సాధనాలు లేవు. [ఇంకా...]
స్నేహితులిద్దరూ ఒకసారి వ్యాపారం నిమిత్తం పట్టణానికి బయలు దేరారు. అప్పటి రోజులలో నేడు మనకు ఉన్నన్ని ప్రయాణ సాధనాలు లేవు. [ఇంకా...]