కావలసిన వస్తువులు:
దోసెపిండి - 3 కప్పులు.
పాలకూర పేస్ట్ - సరిపడినంత.
తాలింపు దినుసులు - సరిపడినన్ని.
చీజ్ - 2 టేబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం :
కడాయిలో ఆయిల్ వేడిచేసి తాలింపు దినిసులు వేసి వేయించాక పాలకూర పేస్ట్ వేసి సన్నని సెగమీద ఉడికించి పక్కన పెట్టుకోవాలి. [ఇంకా...]