కావలసిన వస్తువులు:
సోయా గ్రాన్యూల్ - 70 గ్రా.
ఉల్లిపాయలు - 75 గ్రా.
అల్లంవెల్లుల్లి - అర టీ స్పూన్.
పచ్చిమిర్చి - ఆరు.
కొత్తిమీర - 1 కట్ట.
నిమ్మరసం - 3 టీ స్పూన్లు.
కారం - అర టీ స్పూన్.
పసుపు - పావు టీ స్పూన్.
ధనియాలపొడి - అర టీ స్పూన్.
చాట్ మసాలా - అర టీ స్పూన్.
మైదా - 350 గ్రా.
ఉప్పు - తగినంత.
వనస్పతి - 50 గ్రా.
రిపైన్డ్ ఆయిల్ - వేయించడానికి సరిపడా.
సోయా గ్రాన్యూల్ - 70 గ్రా.
ఉల్లిపాయలు - 75 గ్రా.
అల్లంవెల్లుల్లి - అర టీ స్పూన్.
పచ్చిమిర్చి - ఆరు.
కొత్తిమీర - 1 కట్ట.
నిమ్మరసం - 3 టీ స్పూన్లు.
కారం - అర టీ స్పూన్.
పసుపు - పావు టీ స్పూన్.
ధనియాలపొడి - అర టీ స్పూన్.
చాట్ మసాలా - అర టీ స్పూన్.
మైదా - 350 గ్రా.
ఉప్పు - తగినంత.
వనస్పతి - 50 గ్రా.
రిపైన్డ్ ఆయిల్ - వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం :
ముందుగా కూరను సిద్ధం చేసుకోవాలి. సోయా గ్రాన్యూల్స్‌ను నీటిలో పది నిమిషాలు నానబెట్టి పిండి వేయాలి. ఓ గిన్నెలో 30 గ్రాముల నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు వేయించండి. [ ఇంకా... ]