కావలసిన వస్తువులు:
చిలకడ దుంపలు -500 గ్రా.
మిరియాల పొడి -2 గ్రా.
ఉప్పు -5 గ్రా.
రిఫైన్డ్ ఆయిల్ -వేయించడానికి సరిపడా.
చిలకడ దుంపలు -500 గ్రా.
మిరియాల పొడి -2 గ్రా.
ఉప్పు -5 గ్రా.
రిఫైన్డ్ ఆయిల్ -వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం :
దుంపల్ని బాగా కడగండి. చెక్కు తీశాక కట్టర్‌తో లావుపాటి స్లైసెస్‌గా కోయండి. నాలుగేసి స్లైసెస్‌ను ఒకదాని మీద ఒకటి ఉంచి చాకుతో నిలువుగా కోయండి. వీటిని కాగుతున్న నూనెలో వేసి వేయించండి. [ఇంకా...]