Tuesday, July 31

పుణ్య క్షేత్రాలు - విజయవాడ

సీతానగరం నుండి రోడ్డు మీదకు రాగానే ప్రకాశం బ్యారేజి దక్షిణాగ్ర భాగంతో మొదలయి కృష్ణానది ఈవలి యొడ్డున గల విజయవాడ పట్టణ ప్రవేశం చేయవచ్చును.
ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదైతే - ఆంధ్ర రాజకీయాలకు రాజకీయ రాజధానిగా నడి బొడ్డయి విరాజిల్లుతుంది. ఈ నగరందక్షిణాదికి - ఉత్తరాదికి సింహద్వార మనదగిన రైల్వే కూడలి. దినదినమూ విపరీతమైన జనసమ్మర్ధంతో కిటకిటలాడుతూ నగరం రోజంతా సందడిగా ఉంటుంది. ఇక్కడికి అనేక పనుల మీద ప్రతి రోజూ వచ్చేపోయే జనాలే కనీసం లక్షల సంఖ్యలో వుంటారని అంచనా. [ ఇంకా
]

వ్రతములు - వరలక్ష్మి వ్రతము (శ్రావణ శుక్రవార వ్రతము)

శ్రావణమాసంలో వచ్చే ముఖ్యమైన పర్వమిది. శ్రావణ పూర్ణిమ ముందువచ్చే శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని 'వరలక్ష్మి' పేరుతో అర్చించడం మన సాంప్రదాయం. సర్వవిధ సంపదలను అనుగ్రహించే వ్రతమిది. కలశాన వరలక్ష్మిని ఆవాహనచేసి షోడశోపచారాలతో పూజించడం ఈ వ్రతాచరణ విధి. స్త్రీలందరూ లక్ష్మీమయంగా అలంకరించుకొని అమ్మవారిని అర్చిస్తారు. [ ఇంకా ]

వంటలు - ఆలూ పకోడి

కావలసిన వస్తువులు:
బంగాళదుంపలు - పావు కిలో(ఉడికించాలి).
శనగపిండి - పావు కిలో.
నూనె - తగినంత.
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి).
కొత్తిమీర తురుము - కొద్దిగా.
కరివేపాకు తురుము - కొద్దిగా.
పచ్చిమిర్చి - ఆరు (సన్నగా తరగాలి).
అల్లం గుజ్జు - 1 టీ స్పూను.
కారం - అర టీ స్పూను.
జీలకర్ర - అర టీ స్పూను.
ఉప్పు - తగినంత.
నీళ్లు - తగినన్ని.

తయారుచేసే విధానం:
బంగాళదుంపలు తొక్క తీసి మెత్తగా చేసి జల్లించిన శనగపిండిలో వేసి కలపాలి. [ ఇంకా
]

వంటలు - ఇడ్లీ

కావలసిన వస్తువులు:
మినపప్పు - 1 గ్లాసు.
ఉప్పుడురవ్వ - 2 గ్లాసులు.
ఉప్పు - తగినంత.
సోడాఉప్పు - చిటికెడు.

తయారుచేసే విధానం:
మినపప్పులో నీళ్ళు పోసి 3 గంటలు నానబెట్టుకోవాలి. నానిన తరువాత పొట్టుతీసి శుభ్రంగా కడిగి మెత్తగా రుబ్బుకోవాలి. [ ఇంకా
]

శతకాలు - సుమతీ శతకము

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ ! [ ఇంకా
]

Monday, July 30

భక్తి సుధ - హనుమాన్ చాలీసా

శ్రీ ఆంజనేయ దండకము:
ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభోశాన్తం రామదూతం నమామ్యహం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నూహించి నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీదాసదాసాన దాసుండవై రామభక్తుండవై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే నామొరాలించితే. [ ఇంకా
]

వంటలు - అటుకులతో కిచిడీలు

కావలసిన వస్తువులు:
పచ్చిమిరపకాయలు - 2.
ఎండుమిరపకాయలు - 1.
బిరియానీ ఆకులు - 2.
సన్నగా తరిగిన అల్లం ముక్కలు - 1 చెంచా.
జీలకర్ర - 1/2 చెంచా.
పసుపు - 1/2 చెంచా.
ధనియాల పొడి, జీలకర్ర - 1/2+1/2చెంచా.
తురిమిన కొబ్బరి - 2 గరిటెలు.
ఉప్పు, పంచదార - ఇష్టమైనంత.
రిపైండ్ ఆయిల్ - 2 గరిటెలు.
నెయ్యి - 1 గరిటెడు.

తయారు చేసే విధానం :
ఆలుగడ్డ, గోబీపువ్వు ముక్కలు చేసుకోవాలి. ఒక మూకుడులో నూనె వేడిచేసి అందులో ఆలుగడ్డ, గోబీముక్కలు వేసి కొద్దిగా ఉడికేవరకు వేయించాలి. అందులో పచ్చిబఠాణీ, కొబ్బరి తురుముకూడా వేసి వేయించాలి. [ ఇంకా ]

వంటలు - అరటికాయ పొడికూర

కావలసిన వస్తువులు:
అరటి కాయలు : 4.
ఉల్లిపాయలు : 2.
పచ్చిమిర్చి : 4.
అల్లం : చిన్న ముక్క.
నూనె : 4 స్పూన్లు.
ఆవాలు : 1/2 స్పూను.
ఉప్పు, పసుపు : తగినంత.
ఎండు మిర్చి : 2.
శనగపప్పు : 1 స్పూను.
మినపప్పు : 1 స్పూను.
కొత్తిమీర : 1 కట్ట.
కరివేపాకు : 2 రెబ్బలు.
జీలకర్ర : 1 స్పూను.

తయారుచేసే విధానం:
అరటికాయలను చెక్కు తీయకుండా 3 ముక్కలుగా కోసి ఉప్పు వేసి నీళ్ళలో ఉడికించుకోవాలి
. [ ఇంకా ]

పుణ్య క్షేత్రాలు - కోటప్పకొండ

ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యస్థలాలలో కోటప్పకొండ ఒకటి. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పట్టణానికి 13 కి.మీ. దూరంలోగల ఈ క్షేత్రానికి ఏ ప్రాంతం నుండైనా సులభంగా చేరవచ్చు. రైలు మార్గంలో అయితే గుంటూరు - గుంతకల్లు మార్గంలోని పిడుగురాళ్ళలో దిగి అక్కడనుండి గంట ప్రయాణంతో నరసరావుపేటకు చేరి ఈ ఆలయాన్ని దర్శించవచ్చు. నరసరావుపేట నుండి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం, ప్రైవేటువాహన సౌకర్యం వున్నాయి. [ ఇంకా ]

Saturday, July 28

నీతి కథలు - ఆత్మవిశ్వాసము

కళింగ, విదర్భ రాజ్యాలు ప్రక్క ప్రక్కనే ఉండేవి. ఎప్పుడూ గొడవలుపడుతూ వుండేవారు. విదర్భసైన్యము పెద్దది. కళింగసైన్యము తక్కువ. కళింగ రాజ్య సైనికులు తాము లొంగిపోవటం ఖాయమని, రాజ్యానికి అవమానమనీ తలుస్తూ సేనాధిపతి విక్రమ్ వెంట బయలుదేరారు.
సేనాధిపతి విక్రమ్ వెంట వెళుతున్నారేగానీ, గెలుపు సాధించే నమ్మకము ఎవరిలోనూలేదు. వాళ్ళ గుసగుసలాడుకోవటం సేనాధిపతి విక్రమ్ గమనించాడు. వెళ్ళే మార్గములో ప్రాచీన కాళికాలయము వుంది. సైనికులలో ఆత్మవిస్వాసము కలిగించే ఉద్దేశముతో కాళికాలయము వద్ద గుర్రాన్ని ఆపి లోపలికివెళ్ళి కాళికాదేవికి నమస్కరించి బయటకు వచ్చి "మీలో యుద్దములో మనం గెలవగలమన్న నమ్మకం లేనట్టుగావుంది. [ ఇంకా ]

వంటలు - కేసరి

కావలసిన వస్తువులు:
బొంబాయి రవ్వ - 1 కప్పు.
పంచదార - 1 కప్పు.
నెయ్యి - అర కప్పు.
జీడిపప్పు - రెండు స్పూన్‌లు.
నీళ్ళు లేదా పాలు - 2 కప్పులు లేదా రెండున్నర కప్పులు.
కేసరి రంగు - కావలసినంత.
జీడిపప్పు - రెండు స్పూన్‌లు.
కిస్ మిస్ - రెండు స్పూన్‌లు.
యాలుకుల పొడి - పావు స్పూన్.

తయారు చేసే విధానం:
ముందుగా బొంబాయి రవ్వ, పంచదార కలిపి ఉంచుకోవాలి, తరువాత ఒక గిన్నెలో నీళ్ళు లేక పాలు పోసి స్టవ్ మీద పెట్టి బాగా కాగిన తరువాత, కేసరి రంగు కూడా అందులో వేసి గరిటతో కలపాలి. [ ఇంకా ]

సౌందర్య పోషణ - మెడకు

  • వర్షాకాలంలో కాళ్ళు, చేతులు దురదగా అనిపిస్తే ఒక పాత్రలో నీళ్ళు తీసుకొని అందులో కొన్ని చుక్కలు డెట్టాల్ వేసి ఆ నీళ్ళతో కాళ్ళూ చేతులు కడుక్కోండి.
  • ఎప్పుడూ తుళ్లుతూ హుషారుగా ఉండాలన్నా కుర్రకారులా మెరిసిపోవాలన్నా ముడతలను నివారించాలన్నా మెడ వ్యాయామం తప్పనిసరి. దీనివల్ల ఒత్తిడులు ఉద్వేగాలు కూడా దూరమై చర్మం మరింత అందంగా తయారవుతుంది. వ్యాయామానికి, ఆరోగ్యకరమైన చర్మానికి సంబంధం ఉందన్నది అందరూ ఒప్పుకునే సత్యమే కదా? [ ఇంకా ]

అక్షరాలు - ద్విత్వ అక్షరాలు

ఒక హల్లుతో అదే హల్లు చేరే పదాలు
అక్క, చుక్క, నక్క, వక్క.
అగ్గి, మొగ్గ, బుగ్గ, తగ్గ.
పచ్చ, మచ్చ, నచ్చి.
పుచ్చకాయ, తుచ్చమైన.
గజ్జెలు, బుజ్జి, రజ్జి, బొజ్జ. [ ఇంకా ]

వంటలు - అటుకుల అట్టు

కావలసిన వస్తువులు:
అటుకులు - 1 కిలో.
మజ్జిగ - పావు లీటరు.
బియ్యం - 1 కిలో.
పచ్చిమిర్చి - 10 గ్రా.
జీలకర్ర - 2 చెంచాలు.
తినే సోడా - చిటికెడు.
నూనె - పావు కిలో.
ఇంగువ - తగినంత .
ఉప్పు - తగినంత.

తయారుచేసే విధానం:
మజ్జిగని ఒక పాత్రలో పొయ్యాలి. అటుకుల్ని శుభ్రంగా కడిగి ఆ మజ్జిగలో నానేయాలి. [ ఇంకా ]

Friday, July 27

పిల్లల పాటలు - సీతాకోక చిలుక

రంగుల్లో ఉన్నది రమ్యంగా ఉన్నది
పువ్వులో ఉన్నది పూలతేనె తిన్నది
అన్ని చోట్ల ఉన్నది అందంగా ఉన్నది
చిలకల్లో చిన్నది సీతాకోక చిలుకన్నది [ ఇంకా
]

అందరికోసం - హాస్య సంపద

మంచితనం:
స్నిగ్దను శరత్ ప్రేమిస్తున్నాడు. ఆమె పుట్టినరోజు కానుకగా ఇద్దామని ఫ్లవరిస్ట్ దగ్గరికి వెళ్ళి 21 పూలతో బొకే చేయమన్నాడు. నీకెన్ని ఏళ్ళో ఈ బొకేలో అన్ని పూలు అని రాసి, పంపాల్సిన అడ్రసు ఇచ్చి వచ్చాడు.
తెల తెలవారకముందే ఆ అందమైన బహుమతి అందుకున్న స్నిగ్ద ముఖం కోపంతో ఎర్రబారింది. ఎందుకు అంటే శరత్ రెగ్యులర్ కస్టమర్ కదా అని ఆ షాపతను అరడజను పూలు ఎక్కువేసి బొకే కట్టాడు. అదీ సంగతి! [ ఇంకా
]

సౌందర్య పోషణ - ముఖానికి

  • జాపత్రిని పాలతో బాగా అరగదీసి రాత్రి పడుకోబోయే ముందుగా ముఖం మీద నల్లమచ్చలున్నచోట రాయండి. ఉదయాన్నే లేచి గోరువెచ్చని నీటితో ముఖం కడగండి. 10 రోజులు ఇలా చేయండి.
  • కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చన్నీటితో కడిగితే మొటిమలు పోతాయి.
  • ఆలివ్ ఆయిల్‌లో కాస్త కర్పూరం కలిపి రోజూ పడుకునే ముందు ముఖానికి రాసుకుంటే మొటిమల తగ్గిపోతాయి. [ ఇంకా ]

పిల్లల పాటలు - మమత పంచు

రవి కాంతిని అందించును
శశి వెన్నెల వెదజల్లును
మబ్బు వాన కురిపించును
నీరు నదిలా ప్రవహించు
నేల చెట్లు నెదిగించును
చెట్లు పండ్లు తినిపించును
[ ఇంకా ]

అక్షరాలు - రెండు అక్షరాల పదాలు

ఇవి మచ్చుకి కొన్ని పదాలు మాత్రమే. ఇంకా చాలా పదాలు కావాలంటే పదకోశంలో చూడండి.
అమ్మ, అన్న, అక్క, అత్త, అన్న, అన్నం, అమ్మ, అయ్య, అర్ధం, అవ్వ
ఆట, ఆశ, ఆజ్ఞ, ఆస్థి
ఇల్లు, ఇది, ఇంట్లో, ఇంద్ర, ఇష్టం
ఈగ, ఈల,ఈనె, ఈక
ఉమ, ఉష, ఉప్పు, ఉష్ణం
ఊడ, ఊరు, ఊసు
ఎలా, ఎండ, ఎర్ర
ఏడు, ఏరు, ఏడ్చు, ఏక
[ ఇంకా ]

Thursday, July 26

అక్షరాలు - మూడు అక్షరాల పదాలు

ఇవి మచ్చుకి కొన్ని పదాలు మాత్రమే. ఇంకా చాలా పదాలు కావాలంటే పదకోశంలో చూడండి.
అరటి, అన్నము, అడవి, అతిధి, అందము, అంబరం
ఆకలి, ఆవడ, ఆకులు, ఆపద, ఆవిరి
ఇప్పుడు, ఇటుక,
ఈకలు
ఉడుత, ఉరుము
ఊర్వశి, ఊయల
ఋతువు [ ఇంకా
]

భక్తి సుధ - శ్రీమత్కన్యకా పరమేశ్వర్యష్టోత్తర శతనామావళిః

1. ఓం శ్రీమద్వాసవ కన్యకాంబాయై నమః
2. ఓం వాసవ్యై నమః
3. ఓం ఆదిశక్త్యై నమః
4. ఓం అగరపుర మధ్యస్థితాయై నమః
5. ఓం అనంతకృష్ణ కరార్చిత పదద్వయాయై నమః
6. ఓం పరాశక్త్యై నమః
7. ఓం యోగమాయా నమః
8. ఓం జగదంబాయై నమః
9. ఓం చతుర్దశ మహాపీఠస్థా నమః
10. ఓం జగదీశ్వరి నమః
[ ఇంకా ]

చిట్కాలు - వేసవి కి సంబంధించినవి

వేసవిలో:

  • ప్రతి రోజూ ఉదయాన్నే, పరగడుపున ఒక గ్లాసు మంచినీటిలో నిమ్మరసాన్ని పిండుకొని, అందులో కొద్దిగా
    ఉప్పు కలుపుకుని తాగుతుంటే హాయిగా ఉంటుంది.
  • వేసవిలోచెమట వల్ల చర్మం పేలిపోతూ ఉంటుంది.అటువంటప్పుడు చర్మం పేలిపోకుండా ఉండటానికి స్నానం చేసిన తర్వాత, మంచి గంధాన్ని అరగదీసుకుని చేతులకి, వీపుకి, మెడచుట్టూ, నడుం చుట్టూ రాసుకోవాలి. [ ఇంకా ]

పిల్లల పాటలు - మనోహరం

పిల్లలనవ్వులు, పువ్వుల తోటలు
మనోహరం, మనోహరం
పున్నమి వెన్నెల, పూచిన కలువలు
మనోహరం, మనోహరం
[ ఇంకా ]

Tuesday, July 24

ఆహార పోషణ - ద్రాక్షలో లభించే విలువైన పదార్ధాలు

ప్రతి వందగ్రాముల ద్రాక్షపండ్లలో వివిధ రకాల పదార్ధాలు (సుమారుగా), ఈ క్రింది మొత్తాల్లో ఉంటాయి.
కార్బోహైడ్రేట్స్ (పిండి పదార్ధాలు) - 15 గ్రా
ప్రొటీన్లు (మాంసకృత్తులు) - 0.8 గ్రా
కొవ్వు - 0.4 గ్రా
కాల్షియం - 4.2 గ్రా
ఫాస్పరస్ - 20 మి.గ్రా
ఐరన్ - 0.34 మి.గ్రా
పొటాషియం - 316 మి.గ్రా
సోడియం - 1.6 మి.గ్రా
సల్ఫర్ - 11.4 మి.గ్రా [ ఇంకా
]

వ్రతములు - శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము

వ్రతము చేయుటకు కావలసిన వస్తువులు అన్నియు సమకూర్చుకొనవలయును. అవి ఏవనగా.. శ్రీ స్వామివారి చిత్రపటము, పసుపు, కుంకుమ, బియ్యప్పిండి, వివిధ రకములైన ఫలములు అంటే ద్రాక్ష, ఖర్జూర, కిస్‌మిస్ మున్నగునవి. పాలు, పెరుగు, తేనె, నేయి, పంచదారలు, పటిక బెల్లము, సాంబ్రాణి, హారతి, కర్పూరము, కొబ్బరికాయలు, తమలపాకులు, ఏలకులు, సుగంధ ద్రవ్యములు, కదళీఫలములు, గోధుమ, నూక పుష్పములు, కలశము, నూతన వస్త్రములు, రవికెలగుడ్డ, బియ్యము, మామిడి ఆకులు ఇంకను స్వామివారి మంటపారాధనకు కొత్త వస్త్రములు, మంచి గంధము, సువాసన ద్రవ్యములు వీటన్నింటిని శుచిగా సేకరించుకుని పవిత్రమైన, శుభ్రమైన స్థలమునందు భద్రపరచుకొనవలయును. [ ఇంకా ]

పిల్లల పాటలు - కలిపే పాట

ఒకటి ఒకటి రెండు
గుమ్మడి పండు
రెండు రెండు నాలుగు
మంచిగ మెలుగు
మూడు మూడు ఆరు
గల గల పారే ఏరు [ ఇంకా ]

ఎందుకు, ఏమిటి, ఎలా... - దువ్వెనల గురించి మీకెంత తెలుసు!

సాధారణంగా శిరోజాల సంరక్షణకు వాడాల్సిన షాంపూ, కండీషనర్, చివర్లు చిట్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆలోచిస్తాం. జుట్టును అందంగా తయారుచేయడానికి దువ్వెనలు, బ్రష్‌లు ఎంతో దోహదపడతాయి. మరి అటువంటి వాటి గురించి తెలుసుకోకపోతే ఎలా...

  • వెడల్పాటి పళ్లున్న దువ్వెన తడితలకు కోసం వాడవచ్చు. జుట్టురాలిపోదు. చిక్కులు ఏర్పడవు.
  • ఉంగరాల జుట్టుకు మరీ వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెన చక్కగా ఉపయోగపడుతుంది.
  • ఇక, కురులను నేరుగా దువ్వుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుంది. మౌసే కోంబ్ దీనిలో బ్రిజిల్స్ రెండు వరసల్లో ఉంటాయి. [ ఇంకా ]

Monday, July 23

భక్తి సుధ - శ్రీ విఘ్నేశ్వరాష్టోత్తర శతనామావళిః

1. ఓం వినాయకాయ నమ:
2. ఓం విఘ్నురాజాయ నమ:
3. ఓం గౌరీపుత్రాయ నమ:
4. ఓం గణేశ్వరాయ నమ:
5. ఓం స్కందాగ్రజాయ నమ:
6. ఓం అవ్యయాయ నమ:
7. ఓం పూషాయ నమ:
8. ఓం దక్షాయ నమ:
9. ఓం అధ్యక్షాయ నమ:
10. ఓం ద్విజప్రియాయ నమ: [ ఇంకా
]

సౌందర్య పోషణ - జుట్టుకు, తలకు

  • వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే ఉసిరికాయ రసం, నువ్వుల నూనె సమపాళ్ళలో కలిపి, కాచి తలకు రాసుకోవాలి.
  • ఒక కోడిగుడ్డులోని సొనను చిన్న గిన్నెలో వేసి బాగా చిలకరించి అందులో ఒక నిమ్మపండు రసం కలపండి. నాలుగు చెంచాల పెరుగును కూడా ఈ సొనకు కలిపి తలకు పట్టించి అరగంటసేపు వుండండి. ఆ తర్వాత పూతో తలస్నానం చేస్తే మీ వెంట్రుకలు మృదువుగా, కాంతివంతంగా వుంటాయి.
  • కొబ్బరినూనెలో వెల్లుల్లిపాయలను ఉడికించి, వడకట్టి ప్రతిరోజూ తలకు రాస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. [ ఇంకా ]

పెద్దల ఆటలు - క్రికెట్

క్రికెట్ ఆట నిబంధనలు

  • క్రికెట్ మ్యాచ్ రెండు జట్ల మధ్య ఆడబడును. ఒక్కొక్క జట్టులో పదకొండు మంది ఆడతారు.
  • జట్టుకు సారధ్యము వహించుటకు కెప్టెను ఉన్నా కెప్టెన్ హాజరుకాని పక్షములో వైస్ కెప్టెన్ ఆతని స్థానములో వ్యవహరించును.
  • ఆటగాడు గాయపడినా, అనారోగ్యమైనా ప్రత్యామ్నాయ ఆటగానిని అనుమతించవచ్చును. ప్రత్యామ్నాయ ఆటగాడు ఫీల్డింగ్ చేయుట లేక వికెట్ల మధ్య పరుగెత్తుటకు అనుమతించబడును. అతను బౌలింగ్, బ్యాటింగ్ చేయుటకు అనుమతించరాదు. [ ఇంకా ]

ఆహార పోషణ - గొప్ప గుణాల బొప్పాయి..

జీర్ణవ్యవస్థకు మేలు చేసే పళ్లలో ముందుండేది బొప్పాయి. మానవశరీరాలు ఆరోగ్యంతో ఉండేందుకు పని చేస్తుంది. ఓ పండుగా తినటం కోసమే కాకుండా బొప్పాయి ఇంకా చాలా వాటికి ఉపయోగపడుతుంది.
మిగతా పళ్లతో అంటే ఆపిల్, జామ, అరటి, అనాసలతో పోలిస్తే బొప్పాయిలో కెరోటిన్ అత్యధికంగా ఉంది. అలాగే శరీరానికి కావలసిన పోషకతత్వాలూ దీంట్లో ఎక్కువ. బాగా పండిన బొప్పాయిలో కెరోటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుకనే, దీన్ని ఆరోగ్యఫలాల కోవలోకి చేర్చారు. బొప్పాయిలో, క్యారట్లు, బీట్ రూట్, ముదురాకు పచ్చని ఆకుకూరలు, మునగాకు, పాలకూర, కరివేపాకుల్లో కన్నా బొప్పాయిలో అస్కార్బిక్ ఆసిడ్ (విటమిన్‌ సి) ఎక్కువగా ఉంటుంది.
[ ఇంకా ]

Saturday, July 21

వంటలు - వెల్లుల్లి పచ్చడి

కావలసిన వస్తువులు:
వెల్లుల్లిరేకులు - 4 కప్పులు.
కారం - 1 కప్పు
ఉప్పు - ముప్పావు కప్పు.
మెంతిపొడి - పావుకప్పు.
జీలకర్ర - 1 టీ స్పూను.
ఆవపిండి - అర కప్పు.
ఇంగువ - అర టీ స్పూను.
నిమ్మరసం - 1 కప్పు.
నువ్వులనూనె - 2 కప్పులు.
పసుపు - పావు టీ స్పూను.

తయారు చేసే విధానం :
వెల్లుల్లి రేకుల్ని పొట్టుతీసి శుభ్రం చేయాలి. [ ఇంకా
]

వంటలు - హైదరాబాది బిర్యాని (4గురికి)

కావలసిన వస్తువులు:
బాస్మతి బియ్యం - 1 కప్పు (నానబెట్టాలి).
యాలుకలు - 3 లేదా 4 (పొడి చెయ్యాలి).
బిర్యాని ఆకు - 1.
లవంగాలు - 2.
నూనె - 1 చెంచా.
ఉప్పు - తగినంత.
నిమ్మకాయ - 1/2 కాయ.
నీరు - 5-6 కప్పులు.

వెజిటబుల్ లేయర్
ఫ్రెంచ్ బీన్స్ -4 చిన్న ముక్కలు చేసి
క్యారెట్ - 2 (చిన్న ముక్కలు చేసి)
ఉడికించిన బఠానీలు - 1/2 కప్పు.
నూనె - 3 చెంచాలు.
పెరుగు - 4 చెంచాలు.
గరం మసాలా - 1/2 చెంచా.
అల్లం ముద్ద - 1/2 చెంచా
ఎర్ర కారం పొడి - 1/2 చెంచా
ఉప్పు - 3/4 చెంచా
ఖొయా - 50గ్రాములు లేదా 1/2 కప్పు
బాదం పప్పులు - 10 (నిలువుగ చీల్చి)

మరికొన్ని కావలసినవి
ఉల్లిపాయలు - 2 (చక్కగా తరిగి బంగారు రంగులో వేయించినవి)
పాలు - 1చెంచా
కేసరి - చిటికెడు
జీడిపప్పు - 8 (దోరగా వేయించి)

తయారు చేసే విధానం :
కేసరి 2 చెంచాలు నీటిలో 10-15 నిమిషాలు నానాలి. బియ్యాన్ని చక్కగా కడిగి 15 నిమిషాలు నానబెట్టాలి. 5-6 కప్పుల నీరు (దాదాపు) పెద్ద గిన్నెలో వేడి చెయ్యాలి. [ఇంకా
]

పిల్లల పాటలు - భానుడు

ధగధగ మెరిసే భానుడు
అదిగో అదిగో తూరుపున
ఉదయరేఖలను ప్రసరించి
ఉత్సాహమునే మనకిచ్చు
[ ఇంకా ]

నీతి కథలు - వెండి నాణెం

పూర్వం అనంతారంలో భీమయ్య అనే పేదవాడు ఉండేవాడు.ఒకసారి ఆయన బంధువుల ఊరికి బయల్ధేరాడు. మధ్యాహ్నానికి ఒక పట్టణానికి చేరుకున్నాడు. భీమయ్యకు బాగా ఆకలివేస్తోంది. అందుకని దగ్గర్లోని పేదరాసి పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు. పేదరాశి పెద్దమ్మ ఇంటి ప్రక్కనే కల్లు దుకాణం ఉంది. ఆ దుకాణం యజమానురాలి పేరు సూరమ్మ. భీమయ్య అక్కడికెళ్ళేటప్పటికి సూరమ్మ చేపలు వేయిస్తోంది. భీమయ్య ఇదేమీ పట్టించుకోలేదు. పేదరాశి పెద్దమ్మ దగ్గరకెళ్ళాడు. [ ఇంకా ]

Friday, July 20

ఎందుకు, ఏమిటి, ఎలా - దేనికి ఏ కత్తి?

వంటగదిలో కత్తిపీటలకు బదులు కత్తులను ఉపయోగించడం మొదలుపెట్టి చాలా కాలమైంది. ఒక్కో కత్తి ఒక్కొక్కందుకు ఉపయోగపడుతుంది. అది తెలుసుకుని వాడితే వంట త్వరగా అయిపోతుంది. అందుకని కొనేటప్పుడు కత్తి సైజు, ఆకారం అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. కత్తుల్లో కొన్ని రకాల గురించి
ఏడు అంగుళాల పొడవుతో గట్టిగా ఉన్న బ్లేడు కత్తి చేతికి సరిపడా ఉండి కోసుకునేందుకు వీలుగా ఉంటుంది. దీన్ని బుచర్ లేదా కుక్స్ నైఫ్ అంటారు.
[ ఇంకా ]

వంటలు - ఖర్జూరం స్వీట్

కావలసిన వస్తువులు:
ఖర్జూరం - 500 గ్రాములు.
పిస్తా - 400 గ్రాములు.
నెయ్యి - 1టేబుల్ స్పూన్.
చక్కెర - 2 టేబుల్ స్పూన్.

తయారు చేసే విధానం :
తడి ఖర్జూరంలో గింజలు శుభ్రంగా తీసివేయాలి. కొంచెంగ నేతిలో వేయించి ప్యాన్ లో నుంచి తీసి, చపాతి రొట్టె లాగ వత్తాలి. పొట్టు తీసిన పిస్తా గింజల్ని నూనెలేకుండా వేయించాలి.
[ ఇంకా ]

వంటలు - బ్రెడ్ స్వీట్

కావలసిన వస్తువులు:
బ్రెడ్ - 9 ముక్కలు.
చక్కెర - ఒకటిన్నర కప్పులు.
పాలు - 2 కప్పులు.
జీడిపప్పు - తగినన్ని.
ద్రాక్ష - తగినన్ని.
ఏలకులపొడి - ఒక స్పూను.

తయారు చేసే విధానం:
చక్కరలో 1/2 కప్పు నీళ్ళు పోసి తీగ పాకం వచ్చే వరకు వేడి చేయాలి. వేరొక గిన్నెలో పాలు 1 కప్పు అయ్యే వరకు మరగ పెట్టాలి.
[ ఇంకా ]

నీతి కథలు - కల్తీ నెయ్యి

"రాఘవయ్యా! పోయిన వారం బంధువులొస్తే మీ దుకాణంలో స్వీట్స్ కొనుక్కెళ్లాను. అవి ఇంతకుముందులా రుచిగా లేవు. పట్టుమని వారం రోజులు కూడా నిల్వ ఉండలేదు. తేడా ఎక్కడ జరిగిందో కనుక్కోని, సరిచేసుకో" అన్న మిత్రుడు సీతారామయ్య మాటలే తలచుకుంటూ పడుకున్నాడు రాఘవయ్య. [ ఇంకా ]

Thursday, July 19

వంటలు - సగ్గుబియ్యం బోండా

కావలసిన వస్తువులు:
సగ్గుబియ్యం - ఒకకప్పు.
బియ్యప్పిండి - అరకప్పు.
చిక్కటి పుల్ల పెరుగు - ఒకకప్పు.
నానబెట్టిన శనగపప్పు - ఒకటేబుల్ స్పూన్.

సన్నగా తరిగిన ఉల్లిపాయలు - పావు కప్పు.
సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు - 2.
ఉప్పు - తగినంత.
నూనె - తగినంత.

తయారు చేసే విధానం :
సగ్గుబియ్యం కడిగి నీరంత పూర్తిగా వార్చేయాలి. దీనికి ఉప్పు, చిలికిన పెరుగు కలపాలి. [ ఇంకా ]

వంటలు - బంగాళదుంప కుర్మా

కావలసిన వస్తువులు:
బంగాళాదుంప - 2.
క్యారెట్ - 2.
ఉల్లిపాయ - 1.
టమోటా - 1.
పెరుగు - 1 కప్పు.
నూనె - 14 టీ స్పూనులు.
మసాలకి:
ధనియాలు - 4 టీ స్పూనులు.
గసగసాలు - 1 టీస్పూను.
కొబ్బరి - 1/4 చిప్ప.
పట్ట - చిన్న ముక్క.
లవంగాలు - 7.
అల్లం పేస్ట్ - 2 టీ స్పూనులు.
వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూనులు.

తయారు చేసే విధానం :
మసాల గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. క్యారెట్, బంగాళాదుంప విడిగా ఉడకబెట్టుకోవాలి.
[ ఇంకా ]

భక్తి గీతాలు - భక్తినీపై దొకటె పరమసుఖము

కులమెంత గలిగెనది కూడించు గర్వంబు
చలమెంత గలిగెనది జగడమే రేచు
తలపెంత పెంచినా తగిలించు కోరికలు
యెలమి విజ్ఞానంబు యేమిటాలేదు
[ ఇంకా... ]

పిల్లల పాటలు - పలక

పలక నీది నల్లన
పైన రాతి తెల్లన
అ ఆ ఇ ఈ రాశారు
అమ్మ ముందు పెట్టారు
అమ్మ లడ్డు ఇచ్చింది.
ఆనందంగా తిన్నారు.
[ ఇంకా... ]

Wednesday, July 18

నీతి కథలు - కాగితం పడవలు

రామయ్యది వెంకటాపురం. భూస్వామి భూపతి దగ్గర పాలేరుగా పని చేస్తున్నాడు. మంచి పనిమంతుడు. నమ్మకస్తుడు. అందుకే అతనంటే భూపతికి ప్రత్యేకమైన అభిమానం.
నమ్మకంగా వుంటూ, ఇంటిని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే మనిషి వుంటే పంపించమని పట్నంలో వ్యాపారం చేస్తున్న భూపతి కొడుకు మహేష్ ఉత్తరం రాశాడు. ఆ పనికి రామయ్యే సరైనవాడని భూపతికి తెలుసు. అదే మాట రామయ్యతో అన్నాడు. ముందూ వెనుక ఎవరూ లేకపోవడంతో రామయ్య కూడా అంగీకరించాడు.
[ ఇంకా ]

వంటలు - సోయా సమోస, సమోస

కావలసిన వస్తువులు:
సోయా గ్రాన్యూల్ - 70 గ్రా.
ఉల్లిపాయలు - 75 గ్రా.
అల్లంవెల్లుల్లి - అర టీ స్పూన్.
పచ్చిమిర్చి - ఆరు.
కొత్తిమీర - 1 కట్ట.
నిమ్మరసం - 3 టీ స్పూన్లు.
కారం - అర టీ స్పూన్.
పసుపు - పావు టీ స్పూన్.
ధనియాలపొడి - అర టీ స్పూన్.
చాట్ మసాలా - అర టీ స్పూన్.
మైదా - 350 గ్రా.
ఉప్పు - తగినంత.
వనస్పతి - 50 గ్రా.
రిపైన్డ్ ఆయిల్ - వేయించడానికి సరిపడా.

తయారు చేసే విధానం :
ముందుగా కూరను సిద్ధం చేసుకోవాలి. సోయా గ్రాన్యూల్స్‌ను నీటిలో పది నిమిషాలు నానబెట్టి పిండి వేయాలి. ఓ గిన్నెలో 30 గ్రాముల నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు వేయించండి.
[ ఇంకా... ]

వంటలు - సేమ్యా కేసరి

కావలసిన వస్తువులు:
సేమ్యా - 100 గ్రా.
జీడిపప్పు - 2 టేబుల్‌ స్పూన్లు.
ఎండుద్రాక్ష - 1 టేబుల్ స్పూను
పంచదార - 1 కప్పు.
నెయ్యి - 4 టేబుల్‌ స్పూన్లు.
కుంకుమపువ్వు - 12 రేకలు.
నీళ్లు - ముప్పావు లీటరు.

తయారు చేసే విధానం :
బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించి తీయాలి. అదే నెయ్యిలోనే తరువాత సేమ్యాను కూడా వేయించి తీయాలి.
[ ఇంకా... ]

పిల్లల పాటలు - పండ్లు! పండ్లు

సిమ్‌లా ఆపిల్స్
మజా మజా మామిడి పండ్లు
బెజవాడ జామపండ్లు
రాజమండ్రి రేగుపండ్లు
[ ఇంకా... ]

Tuesday, July 17

పుణ్య క్షేత్రాలు - పుట్టపర్తి

మంత్రాలయం రోడ్డు స్టేషన్ నుండి రైలు ద్వారా ఆదోని మీదుగా గుంతకల్లు స్టేషనుతో అనంతపురం జిల్లా ప్రవేశించవచ్చు. అనంతపురం జిల్లాలోని ప్రతి వూరూ ప్రతి రాయి దేనిని కదల్చినా రాయలవారి కాలంలోని రతనాల కథలెన్నో చెప్తాయి. అటువంటి అనంతపురం జిల్లాలో పుట్టపర్తి-శ్రీ భగవాన్ సత్యసాయి బాబాగారి ఆశ్రమం చిత్రావతీ నదీతటాన సత్యం, సుందరమై శివంగా నిత్యం భాసించే పుణ్యస్థలిగా సర్వమానవ సమానత్వానికి ప్రతీకగా అంతర్జాతీయతను సంతరించుకున్న శ్రీ సత్యసాయి ఆశ్రమం ప్రశాంతి నిలయానికి ఆలయంగా ఉన్నది. [ ఇంకా... ]

వ్రతములు - అనంత పద్మనాభ స్వామి వ్రతము

ఆచమ్య ప్రాణాయామ దేశకాలమాన, గోత్రనామ ధేయాదీన్ సంస్కృత్య అని సంకల్పము చెప్పుకొని ఈ క్రింది విధముగా పూజ ప్రారంభించాలి.
ఏవంగుణ విశేషణ విశిష్టాయం, శుభతిథౌ, అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయాభయ అయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలసిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీమదనంతపద్మనాభ దేవతాముద్దిశ్య శ్రీమదనంతపద్మనాభదేవతా ప్రీత్యర్థం పద్మపురాణోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాంకరిష్యే (నీళ్లు ముట్టుకొవాలి).
[ ఇంకా... ]

వంటలు - రైస్ కేక్

కావలసిన వస్తువులు:
ఉడికించిన అన్నం - మూడు కప్పులు (కాస్త ముద్దయ్యేలా ఉడికించినది).
పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగాలి).
ఉల్లిపాయ - ఒకటి (పెద్దది).
టేస్టింగ్ సాల్ట్ - తగినంత.
గుడ్డు - రెండు (బాగా గిలకొట్టాలి).
కొత్తిమీర - కొద్దిగా (తరిగి ఉంచాలి).
నూనె - వేయించడానికి సరిపడా.

తయారు చేసే విధానం :
స్టవ్‌మీద బాణలి పెట్టి అందులో ఉడికించిన అన్నంతోపాటు మిగిలిన దినుసులన్నీ వేసి ముద్దగా చేయాలి.
[ ఇంకా... ]

వంటలు - బూడిదగుమ్మడితో వడియాలు

కావలసిన వస్తువులు:
బూడిదగుమ్మడికాయ(చిన్నది) - ఒకటి.
పొట్టుమినపప్పు - అరకిలో.
పచ్చిమిర్చి - 50 గ్రా.
ఉప్పు - తగినంత.
ఇంగువపొడి - 1 టీస్పూను(ఇష్టమైతేనే).

తయారు చేసే విధానం :
బూడిదగుమ్మడికాయను బాగా కడిగి రాత్రిపూటే చిన్న చిన్న ముక్కలుగాకోసి కొంచెం ఉప్పు వేసి ఓ బట్టలో మూటగట్టి దనిమీద బరువైన రాయి లాంటిది పెట్టాలి. ఇలా చేయడంవల్ల ముక్కల్లోని నీరంతా కారిపోతుంది.
[ ఇంకా... ]

పిల్లల పాటలు - ఒకటి రెండు మూడు

ఒకటి ఒకటి ఒప్పులకుప్ప
రెండు రెండు రెక్కల పక్షి
మూడు మూడు ముక్కాలి పీట
నాలుగు నాలుగు మా ఆవు కాళ్ళు
అయిదు అయిదు నా చేతి వేళ్ళు.
[ ఇంకా... ]

Monday, July 16

భక్తి సుధ - శ్రీ రామాష్టోత్తర శతనామావళిః

1. ఓం శ్రీ రామాయ నమః
2. ఓం రామభద్రాయ నమః
3. ఓం రామచంద్రాయ నమః
4. ఓం శాశ్వతాయ నమః
5. ఓం రాజీవలోచనాయ నమః
6. ఓం శ్రీమతే నమః
7. ఓం రాజేంద్రాయ నమః
8. ఓం రఘుపుంగవాయ నమః
9. ఓం జానకీ వల్లభాయ నమః
10. ఓం జైత్రాయ నమః [ ఇంకా... ]

కాలక్షేపం - అంత్యాక్షరికి పల్లవులు

సంస్కృతి - దేవుళ్ళ బొమ్మలు

వంటలు - సొరకాయ, తోటకూర కూర

కావలసిన వస్తువులు:
సొరకాయ -1 కప్పు ముక్కలు.
తోటకూర -2 కట్టలు.
చింతపండు గుజ్జు -2 చెంచాలు.
కారం -చెంచాడు.
టమోటా -కప్పు ముక్కలు.
ఉల్లిపాయ -కప్పు ముక్కలు.
ఉప్పు -తగినంత.

తయారు చేసే విధానం :
ముందుగా తోట కూర తరిగి సిద్ధం చేసుకోవాలి. తరిగిన కూరను తిరగమోత వేయాలి. [ ఇంకా...]

Saturday, July 14

భక్తి గీతాలు - కొలిచిన వారల

పరమాన్నములోపలి సారపుజవి
పరగినదివిజుల భయహరము
మరిగినసీతా మంగళ సూత్రము
ధరలో రామావతారంబితడు
[ఇంకా...]

భక్తి సుధ - శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళిః

1. ఓం దుర్గాయై నమః
2. ఓం శివాయై నమః
3. ఓం మహాలక్ష్మై నమః
4. ఓం మహాగౌర్యై నమః
5. ఓం చండికాయై నమః
6. ఓం సర్వజ్ఞాయై నమః
7. ఓం సర్వలోకేశ్యై నమః
8. ఓం సర్వకర్మఫలప్రదాయై నమః
9. ఓం సర్వతీర్ధమయ్యై నమః
10. ఓం పుణ్యాయై నమః
[ఇంకా...]

పిల్లల పాటలు - ఏ ఇల్లు మేలు

ఇళ్ళల్లోకల్ల ఏ ఇల్లు మేలు
శ్రీ లక్ష్మి నివసించు మా ఇల్లు మేలు
వీధులలో కెల్ల ఏ వీధి మేలు?
విద్వాంసులున్నట్టి మా వీధి మేలు
అరుగుల్లోకెల్ల ఏ అరుగు మేలు?
పండితులు కూర్చునే మా అరుగు మేలు
తోటలలోకెల్ల ఏ తోట మేలు?
మామిడి చెట్లున్న మా తోట మేలు.
[ఇంకా...]

వంటలు - బీరకాయ వంకాయ కూర

కావలసిన వస్తువులు:
వంకాయలు - పావు కిలో.(సన్నగా పొడవుగా వుండేవి)
బీరకాయలు - పావు కిలో.
ధనియాలు -1 టీ స్పూను.
మినపప్పు -1 టీ స్పూను.
శనగపప్పు -1 టీ స్పూను.
ఎండుమిర్చి - ఆరు.
ఇంగువ - చిటికెడు.
పసుపు - అర టీ స్పూను.
ఉప్పు - తగినంత.
చింతపండు గుజ్జు - 2 టీ స్పూన్లు.
కొబ్బరి తురుము - అర కప్పు. (ఎండుదయితే బాగుంటుంది)
నూనె - అర కప్పు.

తయారు చేసే విధానం :
బీరకాయలు తొక్కు తీసి సన్నగా పొడవుగా కోసి పెట్టుకోవాలి. [ఇంకా...
]

Friday, July 13

భక్తి సుధ - శ్రీ చంద్రశేఖరాష్టకమ్

కుండలీకృతకుండలీశ్వరకుండలం వృషవాహనం
నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరమ్
అంధకాంతక మాశ్రితామరపాదపం శమనాంతకం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
[ఇంకా...]

పిల్లల పాటలు - అమ్మణి

గంధం మెడకు పూసుకొని
పసుపు కుంకుమ రాసుకొని
కంటికి కాటుక పెట్టుకొని
ఆడవే ఆడవే అమ్మణ్ణి
పువ్వులు తలలో ముడుచుకొని
తిలకం నుదుట దిద్దుకొని
బుగ్గను చుక్కా పెట్టుకొని
ఆడవే ఆడవే అమ్మణ్ణి [ఇంకా...
]

వంటలు - బీరకాయ బజ్జి

కావలసిన వస్తువులు:
బీరకాయలు -రెండు.
శనగపిండి -1 కప్పు.
బియ్యపుపిండి -అర కప్పు.
నూనె -2 కప్పులు.
వంటసోడా -చిటికెడు.
కారం -2 టీ స్పూన్లు.
ఉప్పు -తగినంత.

తయారు చేసే విధానం :
ముందుగా బీరకాయలు తొక్కు తీసి చక్రాల్లా కోసుకోవాలి. బియ్యప్పిండి, శనగపిండి, ఉప్పు, కారం, వంటసోడా కలిపి నీళ్లు పోసి జారుగా కలపాలి. [ఇంకా...
]

నీతి కథలు - సోమరిపోతు

సోమశర్మ ఇంటికి పనిమనిషి వంట మనిషి వచ్చారు. సోమశర్మకు, అతని భార్యకు చాలా సంతోషమయింది. వంట వండిపెట్టింది. భోజనం వేళకు సరిగ్గా సోమశర్మ ఇంటికి ముగ్గురు బ్రాహ్మణులు వచ్చారు. వీరు ఎందుకొచ్చారో సోమశర్మకు అర్థం కాలేదు. వాళ్లు సోమశర్మతో "శర్మగారూ, మమ్ములను జమిందారు పంపించారు. మీరు భోజనం చేయడం కూడా బద్దకం వల్ల కష్టంగా ఉంటుందని అందువల్ల ఆ పని చేయడానికి పంపించారు" అన్నారు. [ఇంకా...]

Thursday, July 12

వంటలు - పాలక్ పన్నీరు

కావలసిన వస్తువులు:
పాలకూర -రెండు కట్టలు.
మెంతి కూర -అర కట్ట.
టమోటాలు -3 (పెద్ద సైజు).
పచ్చిమిర్చి -5.
వెల్లుల్లి రేకలు -5.
అల్లం -ఒక పెద్ద ముక్క.
తరిగిన ఉల్లిపాయ -1.
కారం -ఒక టీ స్పూను.
జీలకర్ర పొడి -ఒక టీ స్పూను.
ధనియాల పొడి -ఒక టీ స్పూను.
ఉప్పు -తగినంత.
నూనె -వేయించడానికి సరిపడా.
వేయించిన పన్నీర్ క్యూబ్స్ -ఒకటిన్నర కప్పు.

తయారు చేసే విధానం :
పాలకూర, మెంతికూర, అల్లం, పచ్చిమిర్చి, టమోటాలను సన్నగా తరగాలి. ఒక బాణలిలో రెండు కప్పుల నీళ్లు పోసి వీటన్నిటినీ పావుగంట సేపు ఉడికించాలి. [ఇంకా...]

పిల్లల పాటలు - వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట

పల్లవి: వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటా
చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంటా
తను నవ్విందంటే ఇంకేమి కావాలి నిద్దరోతూ ఉంటే తను పక్కనుండాలి
ఈ బంగారు పాపను కంటికి రెప్పగ కాచుకోవాలి వల్లంకి పిట్ట
చరణం-1:గరిసనిసమగరిస గరిసనిసమగరిస
సగమనినిపమగ సగమనినిపమగమ [ఇంకా...]

నీతి కథలు - శిల్పి ప్రకృతి

వారం రోజుల తరువాత రాజు గారు వచ్చి చూడ సాగినారు. సుందరి బొమ్మ కళ్ళు పూర్తి అయినాయి కానీ మెల్ల కన్ను, ఏనుగు తొడం పూర్తి అయినది కానీ నాలుగు వంకర్లు, జింక కాలు పూర్తి అయినది కానీ కుంటి కాలు!, ఇంద్రుడి చెయ్యి అవిటిది!, విష్ణు మూర్తి కిరీటం రివర్సు అయినది, బ్రహ్మ ముక్కు చప్పిడి ముక్కు అయినది.
రాజు కోపం నషాలాన్నంటినది, వెంటనే శిల్పికి కూడా మెల్ల కన్ను చేసి, కుంటి కాలు చేసి, అవిటి చేయి, ముక్కు పగల గొట్టి, తల బొప్పి కట్టించమని ఆజ్ఞాపించి వెళ్ళి పొయినాడు.
[ఇంకా...]

Wednesday, July 11

భక్తి సుధ - శ్రీ విష్ణ్వష్టోత్తర శతనామావాళిః

1. ఓం విష్ణవే నమః
2. ఓం జిష్ణవే నమః
3. ఓం వషట్కారాయ నమః
4. ఓం దేవదేవాయ నమః
5. ఓం వృషాకపయే నమః
6. ఓం దామోదరాయ నమః
7. ఓం దీనబన్ధనే నమః
8. ఓం ఆదిదేవాయ నమః
9. ఓం దితిస్తుతాయ నమః
10. ఓం పుండరీకాయ నమః
[ఇంకా...]

వంటలు - తోటకూర పులుసు కూర

కావలసిన వస్తువులు:
తోటకూర -2 కట్టలు.
పెద్ద ఉల్లిపాయలు -2.
టమోటాలు -2.
చింతపండు గుజ్జు -2 చెంచాలు.
కారం -చెంచాడు.
ఉప్పు -తగినంత.
పచ్చిమిర్చి -తగినన్ని ముక్కలు.
తాలింపు గింజలు -తగినన్ని.

తయారు చేసే విధానం :
ముందు తోటకూరను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత సన్నాగా తరిగి ముక్కలుగా చేసుకుని ఉంచుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, టమోటాలను కూడా తరిగి సిద్ధంగా ఉంచుకోవాలి. [ఇంకా...
]

పుణ్య క్షేత్రాలు - గయ

ఈ విషయం తెలిసిన గయాసురుడు దేవతలను ప్రసన్న భావంతో ఉండమని, వారేం కోరితే అది యివ్వగలననీ, వారికోరిక ప్రకారం అక్కడే భూమిలో ఉంటాననీ కానీ సకల దేవతలు తనని అనుసరించి స్థిర నివాసం చేయాలని కోరాడట. ఆ విధంగా దేవతలందరూ అతని శరీరాన్నే అంటుకుని ఉండే విధంగా వరం యిచ్చారు. ఆ పిదప ఈ క్షేత్రంలో గయాసురుని ఖననం చేశారట. అతని పేరుమీద గయాసురుని త్యాగ నిరతికి, శాంతస్వభావానికి, ఋజువర్తనకుగుర్తుగా యీ నాటికీ అది అతిపవిత్ర స్థలముగా కొనియాడబదుతోంది. [ఇంకా...]

పండుగలు - రాఖీ పండుగ

విదేశీయులు మనదేశాన్ని పాలిస్తున్న రోజులలో మొగాలాయీల దుర్నీతికి దురంతాలకు ఏమాత్రం అడ్డూ అపూ అనేది లేకుండా పోయేది. హిందూ జాతి వారి కబంధహస్తాలలో నలిగిపోయేది. స్త్రీలు వారి మాన ప్రాణరక్షణకై వీరులైన యోధులను గుర్తించి వార్కి 'రక్షాబంధనం' కట్టి వారు చూసే సోదర భావముతో, రక్షణ పొందేవారు. ఒకసారి 'రాణి కర్ణావతి' శత్రువులు తన దుర్గాన్ని ముట్టడించినప్పుడు 'ఢిల్లీపాదుషాకు' రాఖీ పంపగా ఆమెను సోదరిగా భావించి శత్రువులను తరిమికొట్టి ఆ సోదరి ఇంట భగినీ హస్తభోజనంచేసి, కానుకలు సమర్పించినట్లు గాధలు ఉన్నాయి. [ఇంకా...]

నీతి కథలు - మాట్లాడే గాడిద

కధ పేరు చూసి గాడిద మాట్లడటం ఏమిటని ఆశ్చర్య పోతున్నారా! అవునర్రా! నిజంగా గాడిద నిజంగానే మాట్లడింది. ఒకసారి అక్బర్ చక్రవర్తితో మాట పట్టింపు వచ్చి బీర్బల్ గాడిదతో మాట్లాడించటమే గాక గాడిదతో పుస్తకం కూడ చదివించాడు. ఇప్పుడు మీకు ఆ కధనే చెప్పబోతున్నాను. ఒక రోజున అక్బర్ బీర్బల్‌లు సభలో ఉండగా ఒక వ్యాపారి ఒక గాడిదను తీసుకొని వచ్చాడు. తాను తీసుకువచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలన్నది ఆ వ్యాపారి ఉద్దేశ్యం. [ఇంకా...]

Tuesday, July 10

భక్తి సుధ - గజేంద్రమోక్షం

క: శ్రీ మన్నామ! పయోద
శ్యామ! ధరాభృల్లలామ! జగదభిరామా
రామా జనకామ! మహో
ద్దామ! గుణస్తోమధామ! దశరధ రామా!
[ఇంకా...]

వంటలు - చిలకడ దుంప చిప్స్

కావలసిన వస్తువులు:
చిలకడ దుంపలు -500 గ్రా.
మిరియాల పొడి -2 గ్రా.
ఉప్పు -5 గ్రా.
రిఫైన్డ్ ఆయిల్ -వేయించడానికి సరిపడా.

తయారు చేసే విధానం :
దుంపల్ని బాగా కడగండి. చెక్కు తీశాక కట్టర్‌తో లావుపాటి స్లైసెస్‌గా కోయండి. నాలుగేసి స్లైసెస్‌ను ఒకదాని మీద ఒకటి ఉంచి చాకుతో నిలువుగా కోయండి. వీటిని కాగుతున్న నూనెలో వేసి వేయించండి. [ఇంకా...
]

పెద్దల ఆటలు - పదంలో పదం

పదంలో పదం
ఈ ఆటకి ముందుగా రడీ చేసుకోవాల్సిన అవసరం వున్నది. ఈ ఆట ఏమిటంటే మనం తెలుగులో రెండు ఇంగ్లీష్ పదాల అర్థాలు వచ్చేట్లు వాక్యం ఇస్తే ఆట ఆడేవారు రెండు ఇంగ్లీష్ పదాలను వ్రాయాలి. అది కూడా ఆట నిర్వహించేవారు ఇచ్చే వాక్యంలోని రెండు ఇంగ్లీష్ పదాలు ఒక దాంట్లో ఒకటి ఉంటాయి. అదే పదంలో పదం. ఉదాహరణకి ఇక్కడకొన్ని ఇస్తున్నాము. ఆట నిర్వహించేవారు పదాలను అదే విధంగా తయారు చేసుకొని కండెక్ట్ చేయాలి.
తెలుగు -English
మందులో కంబళి -Drug- rug
గుండెలో కళ -Heart - art [ఇంకా...
]

పండుగలు - తొలి ఏకాదశి

ఈ 'తొలి ఏకాదశి' నాడు "గోపద్మ వ్రతం" చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు. ఇంతకీ గోవును పూజించుటలో గల ఆంతర్యమేమిటో కూడా ఈ సందర్భంగా కొద్దిగా తెలుసుకుందాం!
ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది. గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి. [ఇంకా...
]

నీతి కథలు - నిజమైన స్నేహితుడు

అనగనగా ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి పేరులు రాముడు, రంగడు. ఆ ఊరిలో వారు అందరూ రాముడు, రంగడి స్నేహము చూసి స్నేహం అంటే ఇలా ఉండాలి. స్నేహితులు అంటే రాముడు, రంగడిలా ఉండాలి అని అనుకునే వారు. ఊరిలో వారు అనుకున్నట్టుగానే వారిద్దరూ మంచి స్నేహితులు. ఎప్పుడూ కలిసే ఉండేవారు. అంతేకాదు ఏపని చేసినా కలిసే చేసే వారు.
స్నేహితులిద్దరూ ఒకసారి వ్యాపారం నిమిత్తం పట్టణానికి బయలు దేరారు. అప్పటి రోజులలో నేడు మనకు ఉన్నన్ని ప్రయాణ సాధనాలు లేవు.
[ఇంకా...]

Monday, July 9

చిట్కాలు - వంటగదికి సంబంధించినవి

అన్నం వండుతున్న సమయంలో పాత్రలో నీరు మరగడం ప్రారంభించగానే మంటను బాగా తగ్గించండి. ఒక సారి మరిగిన నీరు అలా మరుగుతూనే ఉండేందుకు పెద్ద మంట అనవసరం. పెద్ద మంటలో వంటకు పట్టే సమయం తగ్గుతున్నది అపోహ మాత్రమే.
ఆయిల్ పలుసార్లు వండడం వలన మడ్డిగా తయారయిందా? దాంట్లో ఒక చిన్న బంగాళదుంప స్లయిస్ వేసి ఒక రోజంతా అలా ఉంచండి. ఆ ఆయిల్ మరల ఉపయోగించుకునేందుకు సిద్దం.
ఇంట్లో పార్టీ ఏదైనా జరిగి, గాజు పింగాణీ వస్తువులు ఎక్కువగా కడగాల్సి వచ్చినప్పుడు సింక్ లో రెండూ మందపాటి పాత టవల్స్‌ని పరిస్తే ఒకవేళ చేయిజారినా పగలకుండా ఉంటాయి.
[ఇంకా...]

వంటలు - కాయిన్ చిప్స్

కావలసిన వస్తువులు:
మైదా -ముప్పావు కిలో.
బియ్యపిండి -పావు కిలో.
నూనె -తగినంత.
వేడినీళ్లు -తగినన్ని.
వాము -2 టేబుల్ స్పూన్లు.
కరిగించిన డాల్డా -1 కప్పు.
ఉప్పు -తగినంత.
బేకింగ్‌పౌడర్ -అర టీ స్పూను.
మిరియాలపొడి -అర టీ స్పూను.
పంచదార -2 టీ స్పూన్లు.
కారం -కొంచెం.

తయారు చేసే విధానం :
మైదాలో బియ్యప్పిండి, పంచదార పొడి, ఉప్పు, పసుపు, బేకింగ్‌పౌడర్ వేసి జల్లించి కలపాలి. అందులో మిరియాల పొడి, వాము వేసి కరిగించిన డాల్డా, తగినన్ని నీళ్లు పోసి చపాతీపిండిలా ముద్దలా చేసి గాలి చొరకుండా గంట ఉంచాలి. [ఇంకా...
]

పండుగలు - శంకర జయంతి

పూర్వం కేరళ రాష్ట్రమందు "శివగురువు - ఆర్యాంబ" అనువారు కాలడి అనే ఒక చిన్ని గ్రామములో జీవిస్తూ ఉండేవారుట! వారు ఇరువురు భగవంతునిపై ఎంతో భక్తి భావము ఉంచి ఎన్ని నోములు నోచిన, ఎన్ని వ్రతాలు చేసిన ఆ పుణ్య దంపతులకు "సంతానభాగ్యము" మాత్రము కలుగలేదుట! ఆ దంపతులు 'తిరుచునాపల్లి ' చేరి అచ్చటగల వృషభాచలేశ్వరుని దర్శించి సేవించినారు. ఒకనాడు శివగురువునకు భగవానుడు కలలో కనిపించి "మీకు తక్కువ కాలము జీవించు జ్ఞానవంతుడు కావలెనా? లేక అయోగ్యుడైన ఎక్కువకాలము జీవించు కుమారుడు కావలెనా? [ఇంకా...]

వంటలు - పిస్తా మిల్క్ షేక్

కావలసిన వస్తువులు:
చిక్కటి మీగడ పాలు -ఒక లీటరు.
పంచదార పొడి -8 టీ స్పూన్లు.
పిస్తా పేస్టు -50 గ్రా.
పిస్తా కోవా -ఒక టేబుల్ స్పూను.
ఐస్ క్యూబ్స్ -6.
యాలకుల పొడి -పావు టీస్పూను.
ఉప్పు -చిటికెడు.

తయారు చేసే విధానం :
ముందుగా పాలను కాచి చల్లార్చాలి. మిక్సీ జ్యూస్ జార్‌లో పాలు, పంచదార, పిస్తాపేస్టును, పిస్తా కోవా యాలుకుల పొడి, ఉప్పు, ఐస్ క్యూబ్స్ వేసి బాగా తిప్పాలి. కమ్మటి సువాసనలతో నురగలు కక్కుతూ పిస్తా మిల్క్ షేక్ రెడీ అవుతుంది. తరువాత దీన్ని గాజు గ్లాసుల్లో పోస్తే ఆకర్షణీయమైన రంగుతో నోరూరిస్తుంది. [ఇంకా...
]

పుణ్యక్షేత్రాలు - కన్యాకుమారి

స్వతంత్ర భారతదేశానికి దక్షిణపు కొన-అగ్రము. శుచీంద్రం నుండి పడమటి కనుమలు ఎత్తుతగ్గి, చిన్న గుట్టలుగా మారి కన్యాకుమారి దగ్గరకి వచ్చేసరికి మైదానంగా ఉంటుంది. ఇది దేశాన్ని మూడువైపులా క్రమ్మియున్న మూడు మహాసముద్రాలు కలిపే మహత్తరమైన చోటు. రెండు మహా సముద్రాలను వేరుచేస్తూ హిందూ మహాసముద్రం ముందుకు చొచ్చుకుని వస్తుంది. ప్రపంచంలో మరెక్కడయినా ఉందో లేదో తెలియదు కానీ, ఇక్కడ మాత్రం నిత్యసత్యం - సాయంకాలం పౌర్ణమి రోజుల్లో అస్తమిస్తున్న సూర్యబింబాన్ని, ఉదయిస్తున్న చంద్రబింబాన్ని ప్రక్కప్రక్కనే చూడగలిగే అతిగొప్ప సన్నివేశం. [ఇంకా...]

Saturday, July 7

పుణ్యక్షేత్రాలు - చిదంబరం

తమిళనాడులోని ద్రావిడ రీతుల్లో నిర్మించబడిన దేవాలయాల్లో చిదంబరం ఒక మణిపూస. చిదంబరం అంటే విజ్ఞానాంబరము అని అర్ధము. దక్షిణ ఆర్కాట్‌లోని చిదంబరంకు ముఖ్యకేంద్రం. 13 హెక్టార్ల చదరంలో పరచుకొని ఉన్న ఈ ఆలయ సమూహము అతి పురాతనమైనదిగా ప్రసిద్ధి. అందులో ప్రళయతాండవం చేస్తున్న పరమశివుని విగ్రహం కలదు చాలా పెద్ధది. నలువైపులా 4 గోపురాలు ఉన్నాయి. ఉత్తర దక్షిణ గోపురాలు 49 మీ. ఎత్తున ఉన్నాయి. [ఇంకా...]

వంటలు - గుత్తి వంకాయ కూర

కావలసిన వస్తువులు:
గుత్తి వంకాయలు -1/2కిలో.
చింతపండు -100 గ్రా.
ధనియాలు -100 గ్రా.
ఎండు మిరపకాయలు -50 గ్రా.
ఉప్పు -తగినంత.
పచ్చిపప్పు -25 గ్రా. నానపెట్టుకోవాలి.
ఉల్లిపాయలు -3 (100గ్రాములు) సన్నగా తరగాలి.

తయారు చేసే విధానం :
ధనియాలు, ఎండుమిరపకాయలు వేయించి పొడిచేసుకొని, చింతపండు రసం తీసుకొని (చిక్కగా) దానిలో పైన తయారు చేసిన పొడి, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిపప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. [ఇంకా...]

భక్తి సుధ - శ్రీ సూర్యాష్టోత్తర శతనామావళిః

1. ఓం సూర్యాయ నమః
2. ఓం ఆర్యమ్ణే నమః
3. ఓం భగాయ నమః
4. ఓం వివస్వతే నమః
5. ఓం దీప్తాంశవే నమః
6. ఓం శుచయే నమ
7. ఓం త్వష్ట్రే నమః
8. ఓం పూష్ణే నమ్మః
9. ఓం అర్కాయ నమః
10. ఓం సవిత్రే నమః [ఇంకా...
]

వంటలు - దోసకాయ కూర

కావలసిన వస్తువులు:
దోసకాయలు -అర కిలో.
పచ్చిమిర్చి -6.
వెల్లుల్లి -2 రెబ్బలు.
ఎండుమిర్చీ -2.
పోపుగింజలు -సరిపడినన్ని.
నూనె -25 గ్రా.
ఉప్పు -సరిపడినంత.

తయారు చేసే విధానం :
దోసకాయలు పై చెక్కుతీసి చేదులేకుండా చూసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి వేరే ప్లేటులోకి ముక్కలుగా తరుగుకోవాలి. [ఇంకా...]

Friday, July 6

వంటలు - సాంబారు పొడి

కావలసిన వస్తువులు:
మినపప్పు -100 గ్రా.
శనగపప్పు -100 గ్రా.
ఎండుమిర్చి -6.
ఉప్పు -సరిపడినంత.
కారం -సరిపడినంత.
ఇంగువ -ఇష్టాన్ని బట్టి.

తయారు చేసే విధానం :
ఎండుమిర్చి ముక్కలుగా తుంపుకోవాలి. నూనె కాచి ఎండుమిర్చి ముక్కలువేసి, అవి చిటపటమన్నాక పప్పులు, ఇంగువ పలుకూ వేసి బాగా వేయించితీసి ఉప్పు, కారాలు కలిపి మెత్తగా పొడిగొట్టాలి. [ఇంకా...]

భక్తి సుధ - శ్రీ శివపంచాక్షరీ స్తోత్రమ్

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ
భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై మకారాయ నమశ్శివాయ.
[ఇంకా...]

సౌందర్య పోషణ - చేతులకు

  • ఇంటి పని వంట పని తో గట్టిపడే అరచేతులకి కమలా రసంలో కొద్దిగా తేనె కలిపి రాస్తే మృదువుగా తయారవుతాయి.
  • వంట, ఇంటి పనితో గట్టి పడిన చేతులకు బంగాళదుంపలు ఉడకపెట్టి ఆ గుజ్జును రాసుకుంటే మృదువుగా తయారవుతాయి.
  • ఒక అరకప్పు ఆవనూనెని వేడి చేసి దానిని మోకాళ్ల మీద మృదువుగా మర్దనా చేస్తే జాయింట్ల నొప్పులు తగ్గుతాయి. [ఇంకా...]

వంటలు - చీజ్ పాలక్ దోసె

కావలసిన వస్తువులు:
దోసెపిండి - 3 కప్పులు.
పాలకూర పేస్ట్ - సరిపడినంత.
తాలింపు దినుసులు - సరిపడినన్ని.
చీజ్ - 2 టేబుల్ స్పూన్లు.


తయారు చేసే విధానం :
కడాయిలో ఆయిల్ వేడిచేసి తాలింపు దినిసులు వేసి వేయించాక పాలకూర పేస్ట్ వేసి సన్నని సెగమీద ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
[ఇంకా...]

పుణ్యక్షేత్రాలు - భధ్రాచలం

మేరువుకు భద్రుడనే కొడుకున్నాడు. ఈయన ఒక పర్వతరాజు. ఇతడు గౌతమీ తీరంలోగల దండకారణ్యంలో ఘోరమైన తపస్సు చేసి శ్రీరామచంద్రుని సాక్షాత్కారాన్ని పొందాడు. శ్రీ రాములవారు వరం కోరుకొమ్మని అడిగితే కైలాసగిరి మీద శివుడలంకరించునట్లు తన శిఖరముమీద శ్రీ సీతారామలక్ష్మణ సమేతులైన రామ ప్రభువును తన శిఖరము నలంకరించి జీవులకు మోక్షసామ్రాజ్య మందించవలయునని కోరుకొన్నాడట భద్రుడు. అతని కోరిక ప్రకారం అక్కడకు సీతాలక్ష్మణ సహితులైన రామప్రభువు వేంచేసి కొలువుదీరి యున్నాడు. ఇది సంగ్రహంగా పురాణ కధ. [ఇంకా...]